Narendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్‌ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీ

Narendra Modi समाचार

Narendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్‌ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీ
Lok Sabha ElectionsZaheerabadModi Tour
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 52 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Narendra Modi Election Campaign In Zaheerabad: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్‌ పాలనలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో.. పదేళ్లలో దేశం ఎంతగా అభివృద్ధి చెందిందో అందరూ చూశారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ అబద్ధాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి చేస్తుంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పంచ సూత్రాలతో పాలన చేస్తోంది. అవేమిటంటే అవినీతి, అబద్ధాలు, మాఫియా, కుటుంబ పాలన, ఓటు బ్యాంకు రాజకీయాలు' అని మోదీ అభివర్ణించారు. దేశంలో మళ్లీ పాత రోజులు తీసుకురావాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తోందని విమర్శించారు.'ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సూపర్‌ హిట్‌ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే.

ఎన్నికల హామీలో కాంగ్రెస్‌ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీపై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. 'రైతులను దేవుడిస్వరూపులుగా మేం చూస్తాం. తెలంగాణలో వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్‌ పార్టీ రైతులను మోసం చేసింది. వరికి కింట్వాలుకు రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పి హామీ నెరవేర్చలేదు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పండుగులు చేసుకోవాలంటే కూడా ఎన్నో ఇబ్బందులు అని మోదీ తెలిపారు. ఇటీవల శ్రీరామనవమి, ఇతర పండుగల విషయంలో తెలంగాణలో జరిగిన సంఘటనలను గుర్తుచేశారు.

రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు తావు లేదు మోదీ స్పష్టం చేశారు. రాజ్యాంగం అంటే పవిత్ర గ్రంథంగా భావిస్తామని చెప్పారు. తొలి ప్రధానమంత్రి నెహ్రూ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తే.. ఇందిరాగాంధీ తూట్లు పొడిచారు' అని తెలిపారు. ఈ సందర్భంగా జహీరాబాద్‌లో బీబీ పాటిల్‌, మెదక్‌లో రఘునందన్‌ రావును గెలిపించాలని ప్రధాని పిలుపునిచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Elections 2024

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lok Sabha Elections Zaheerabad Modi Tour Medak BJP Modi Poll Campaign

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PM Modi Telangana Schedule: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారు..PM Modi Telangana Schedule: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారు..PM Modi Telangana Schedule: దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన తేదిలు ఖరాయింది.
और पढो »

Yogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలుYogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలుLoksabha Elections 2024 Uttar pradesh cm yogi adityanath made controvesial comments రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలోని ఆస్థులన్నీ ముస్లింలకే ఇచ్చేస్తారంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
और पढो »

PM मोदी बोले- राहुल को वायनाड में संकट दिख रहा: नांदेड़ रैली में कहा- जैसे अमेठी छोड़कर भागना पड़ा, वैसे वा...PM मोदी बोले- राहुल को वायनाड में संकट दिख रहा: नांदेड़ रैली में कहा- जैसे अमेठी छोड़कर भागना पड़ा, वैसे वा...Lok sabha Election 2024 | PM Narendra Modi Maharashtra Karnataka election campaign updates
और पढो »

Priyanka Gandhi on Mangalsutra Remarks: দেশের জন্য আমার মা মঙ্গলসূত্র ত্যাগ করেছেন, মোদীকে সপাটে জবাব প্রিয়ঙ্কার!Priyanka Gandhi on Mangalsutra Remarks: দেশের জন্য আমার মা মঙ্গলসূত্র ত্যাগ করেছেন, মোদীকে সপাটে জবাব প্রিয়ঙ্কার!Priyanka Gandhi strongly replies back Narendra Modi on Mangalsutra Remarks
और पढो »

राहुल बोले- कांग्रेस का मैनिफेस्टो देखकर PM घबरा गए: भाजपा दलित-OBC की हिस्ट्री मिटाना चाहती है, जाति जनगणन...राहुल बोले- कांग्रेस का मैनिफेस्टो देखकर PM घबरा गए: भाजपा दलित-OBC की हिस्ट्री मिटाना चाहती है, जाति जनगणन...Rahul Gandhi Vs PM Narendra Modi.
और पढो »

Congress MP Rahul Gandhi के “खटाखट” वाले बयान पर PM Narendra Modi ने कसा तंजCongress MP Rahul Gandhi के “खटाखट” वाले बयान पर PM Narendra Modi ने कसा तंज
और पढो »



Render Time: 2025-02-20 22:43:33