PM Modi Telangana Schedule: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారు..

PM Modi Telangana Schedule समाचार

PM Modi Telangana Schedule: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారు..
Lok Sabha Polls 2024TelanganaBJP
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

PM Modi Telangana Schedule: దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన తేదిలు ఖరాయింది.

Nabha Natesh: బ్లాక్ డ్రెస్‌లో హాట్ క్లీవేజ్‌ షోతో మతులు పోడుతున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్..

PM Modi Telangana Schedule:నేటిలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు నామినేషన్ల దాఖలకు ఈ రోజే చివరి తేది. దాంతో వివిధ పార్టీకి చెందిన పలువురు అభ్యర్ధులు నామినేషన్లకు దాఖలు చేయబోతున్నారు. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు లాస్ట్ డేట్‌గా ఉంది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది.

ఇప్పటికే ఎలక్షన్ షెడ్యూల్ ముందు హైదరాబాద్ సహా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ప్రధాన మంత్రి .. నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత ఈ నెల 30, మే 3, 4వ తేదిల్లో తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 30న ఆందోళ్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే ఎన్నికల సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. అదే రోజు ఈవెనింగ్ చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని శేరిలింగం పల్లిలోని ఐటీ ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మే 3న వరంగల్ లోక్ సభ పరిధిలో నిర్వహించే సభలో పాల్గొంటారు.

మే 13న జరగబోయే 96 లోక్ సభ సీట్లకు 4వ విడతలో భాగంగా మే 13న ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలతో పాటు అటు ఏపీలోని 25 లోక్ సభ సీట్లతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏపీ, తెలంగాణతో పాటు అటు బిహార్ రాష్ట్రంలోని 5 స్థానాలు.. మధ్య ప్రదేశ్‌లోని 8 స్థానాలు.. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్.. మహారాష్ట్రలోని 11 లోక్ సభ స్థానాలు.. ఒడిశాలోని 4 స్థానాలు. .ఉత్తర్ ప్రదేశ్‌లోని 13 స్థానాలు. పశ్చిమ బంగాల్‌లోని 8 స్థానాలు.. జార్ఘండ్‌లోని 4 లోక్ సభ సీట్లు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lok Sabha Polls 2024 Telangana BJP PM Narendra Modi

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Yogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలుYogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలుLoksabha Elections 2024 Uttar pradesh cm yogi adityanath made controvesial comments రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలోని ఆస్థులన్నీ ముస్లింలకే ఇచ్చేస్తారంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
और पढो »

Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
और पढो »

Loksabha Elections 2024: Telangana में फंड्स को लेकर CM Revanth Reddy ने PM Modi पर लगाया ये आरोपLoksabha Elections 2024: Telangana में फंड्स को लेकर CM Revanth Reddy ने PM Modi पर लगाया ये आरोप
और पढो »

PM मोदी बोले- राहुल को वायनाड में संकट दिख रहा: नांदेड़ रैली में कहा- जैसे अमेठी छोड़कर भागना पड़ा, वैसे वा...PM मोदी बोले- राहुल को वायनाड में संकट दिख रहा: नांदेड़ रैली में कहा- जैसे अमेठी छोड़कर भागना पड़ा, वैसे वा...Lok sabha Election 2024 | PM Narendra Modi Maharashtra Karnataka election campaign updates
और पढो »



Render Time: 2025-02-21 21:11:27