Yogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలు

PM Modi Comments On Muslims समाचार

Yogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Yogi Adityanath Comments On MuslimsYogi Adityanath Comments On CongressCongress Complaints EC On Modi Comments
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 82 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Loksabha Elections 2024 Uttar pradesh cm yogi adityanath made controvesial comments రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలోని ఆస్థులన్నీ ముస్లింలకే ఇచ్చేస్తారంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Yogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Yogi Adityanath Comments: దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు అందుకున్నారు. ముందు ప్రధాని నరేంద్ర మోదీ...ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదం రేపే వ్యాఖ్యలకు శ్రీకారం చుడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Happy Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి శుభాకాంక్షలు, కోట్స్, HD ఫొటోస్..

Yogi Adityanath Comments: నిన్న ప్రధాని నరేంద్ర మోదీ, నేడు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒకే తరహా వ్యాఖ్యలతో సంచలనం రేపారు. ఇప్పటికే ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, ఇప్పుడు యోగీ వ్యాఖ్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. యోగీ చేసిన వ్యాఖ్యలేంటో తెలుసుకుందాం.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలోని ఆస్థులన్నీ ముస్లింలకే ఇచ్చేస్తారంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఓ వర్గాన్ని కించపర్చేలా, ఓ మతాన్ని వేరుచేసేలా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తక్షణం చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం అదే తరహా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టాన్ని తెస్తారంటూ యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా షరియా చట్టం అమలుతో దేశంలో తాలిబన్ పాలన తీసుకురావాలనేది కాంగ్రెస్ ఆలోచనగా ఉందని యోగి విమర్శించారు. వేర్వేరు కమ్యూనిటీలకు వేర్వేరు చట్టాలు అమలు చేస్తామని చెప్పడంలో అర్ధమేంటని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడంతో షరియా చట్టాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. దేశ వనరులపై తొలి హక్కు ముస్లింలకే ఉందంటూ 2006లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాధ్ ప్రస్తావించారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Yogi Adityanath Comments On Muslims Yogi Adityanath Comments On Congress Congress Complaints EC On Modi Comments Modi Controversial Comments

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
और पढो »

Lok Sabha Election 2024: Bihar में गरजे CM Yogi Adityanath, कहा- माफियाओं का राम नाम सत्य…Lok Sabha Election 2024: Bihar में गरजे CM Yogi Adityanath, कहा- माफियाओं का राम नाम सत्य...
और पढो »

Komatireddy Venkat Reddy: బిడ్డా కేసీఆర్ పునాదులతో సహాలేపేస్తాం.. పండుగ పూట మంత్రి కోమటి రెడ్డి మాస్ వార్నింగ్..Komatireddy Venkat Reddy: బిడ్డా కేసీఆర్ పునాదులతో సహాలేపేస్తాం.. పండుగ పూట మంత్రి కోమటి రెడ్డి మాస్ వార్నింగ్..Komatireddy Venkat Reddy:కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తమ పార్టీపై మరోసారి నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ లేకుండా చేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తారు. శ్రీరామ నవమి రోజున కాంగ్రెస్ నేత చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
और पढो »

छत्तीसगढ़ में यूपी CM योगी का अनोखा स्वागत, बाबा के आगमन पर निकाली गई बुलडोजर रैलीछत्तीसगढ़ में यूपी CM योगी का अनोखा स्वागत, बाबा के आगमन पर निकाली गई बुलडोजर रैलीCM Yogi Adityanath: योगी आदित्यनाथ का छत्तीसगढ़ में ऐसा स्वागत हुआ कि खुद यूपी सीएम ने सोचा नहीं Watch video on ZeeNews Hindi
और पढो »

चुनाव प्रचार के लिए नवादा पहुंचे CM Yogi Adityanath, RJD-Congress पर जमकर बोला हमलाचुनाव प्रचार के लिए नवादा पहुंचे CM Yogi Adityanath, RJD-Congress पर जमकर बोला हमलायूपी के मुख्यमंत्री योगी आदित्यनाथ ने बिहार के नवादा जिले के अकबरपुर प्रखंड के देही आहर मैदान Watch video on ZeeNews Hindi
और पढो »

Loksabha Elections 2024: గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్..Loksabha Elections 2024: గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్..Election commission: ఎన్నికల కమిషన్ మాజీ సీఎంకేసీఆర్ పై సీరియస్ అయ్యింది. ఆయన సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీ కి ఫిర్యాదు చేశారు.
और पढो »



Render Time: 2025-02-21 07:53:52