Train Derails: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. శబరి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లకు తప్పిన ఘోర ప్రమాదం

Goods Train समाचार

Train Derails: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. శబరి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లకు తప్పిన ఘోర ప్రమాదం
DerailVishnupuramNalgonda District
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Goods Train Derails At Vishnupuram Nalgonda Telangana: ఘోర ప్రమాదాలు రెండు త్రుటిలో తప్పాయి. అధికారులు ముందే గ్రహించడంతో ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. దీంతో రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రమాదం నుంచి బయటపడ్డాయి.

Narendra Modi Completes@10Years as PM: ప్రధానిగా 10 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ.. సాధించిన రికార్డులు ఇవే..గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో కొద్దిలో రెండు ఘోర ప్రమాదాలు తప్పాయి. అధికారుల చాకచక్యంతో రెండు రైళ్లు ప్రమాదం నుంచి బయటపడ్డాయి. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ప్రయాణించే శబరి ఎక్స్‌ప్రెస్‌, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను వెంటనే ఆపివేశారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Graduate MLC Election: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం.. ఈ తప్పులు చేస్తే మీ ఓటు చెల్లదు గుంటూరు- సికింద్రాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న గూడ్స్‌ రైలు ఆదివారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద పట్టాలు తప్పింది. పట్టాలు తప్పిన గూడ్స్‌ బోగీలు పక్కకు కొంత ఒరిగాయి. అయితే వెంటనే స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఆ మార్గంలో వచ్చే రైళ్లకు ముందస్తు సమాచారం ఇచ్చి నిలిపివేశారు. ఈ ప్రమాదం కారణంగా మరికొన్ని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైళ్ల అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Baby Leaks

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Derail Vishnupuram Nalgonda District Sabari Express Janmabhoomi Express

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Amit Shah: అమిత్‌ షా పర్యటనలో కలకలం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదంAmit Shah: అమిత్‌ షా పర్యటనలో కలకలం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదంAmit Shah Escaped Major Accident In Begusarai Poll Meeting: ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్‌ బ్యాలెన్స్‌ కోల్పోయింది.
और पढो »

Fire Breaks Out: నందిగామలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 150 మంది?Fire Breaks Out: నందిగామలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 150 మంది?Fire Breaks Out Pharma Company In Shadnagar : ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం సమయంలో 150 మంది కార్మికులు భవనంలో ఉండడంతో కలకలం ఏర్పడింది.
और पढो »

Rajkot Fire Accident: గేమింగ్‌ జోన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 24 మంది మృతిRajkot Fire Accident: గేమింగ్‌ జోన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 24 మంది మృతిRajkot Fire Accident Latest Updates: గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ గేమింగ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 24 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
और पढो »

AP Weather Forecast: ఏపీకి తప్పిన తుపాను ముప్పు.. తీరానిక దూరంగా అల్పపీడనం..AP Weather Forecast: ఏపీకి తప్పిన తుపాను ముప్పు.. తీరానిక దూరంగా అల్పపీడనం..AP Weather Forecast: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రస్తుతం పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ బంగాళ ఖాతంలో తీరానికి దూరం ఏర్పడిన అల్పపీడనంతో ఏపీకి తుఫాను ముప్పు తప్పింది.
और पढो »

Chhattisgarh Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణంChhattisgarh Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణంChhattisgarh Road Accident Latest Updates: ఛత్తీస్‌ఘడ్‌లో పికప్ వ్యాను బోల్తా పడడంతో 17 మంది కూలీలు మృతి చెందారు. టెండు ఆకు తెంపేందుకు వెళ్లిన కూలీలు.. పికప్ వ్యానులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
और पढो »

Delhi Fire Accident: ఘోరం.. ఆస్పత్రిలో అగ్రిప్రమాదం.. ఆరుగురి శిశువుల దుర్మరణం..Delhi Fire Accident: ఘోరం.. ఆస్పత్రిలో అగ్రిప్రమాదం.. ఆరుగురి శిశువుల దుర్మరణం..Delhi Fire Accident: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని ఓ గేమింగ్‌ జోన్‌ లో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఈ ఘటనలో 27 మంది చనిపోయారు.
और पढो »



Render Time: 2025-02-22 19:32:11