12Gb Ram Top 3 Mobiles Available For Rs 6 Thousand అతి తక్కువ ధరలోనే 12GB ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇటీవలే లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్స్ అతి తక్కువ ఫీచర్స్‌తో లభిస్తున్నాయి. ఏయే మొబైల్స్ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకోండి.
12Gb Ram Smartphones Offers: అతి తక్కువ ధరలోనే 12GB ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇటీవలే లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్స్ అతి తక్కువ ఫీచర్స్‌తో లభిస్తున్నాయి. ఏయే మొబైల్స్ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకోండి.7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిబుల్ బొనంజా.. త్వరలో మూడు శుభవార్తలు..!Anant ambani Wedding: రిలయన్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ముఖేష్ అంబానీ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఏంటో తెలుసా..
ప్రస్తుతం యువత తక్కువ ధరకే ఎక్కువ ప్రాసెసర్ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా టెక్ కంపెనీ ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో 12GB ర్యామ్‌తో కూడిన మొబైల్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి.
ఈ Redmi 13C స్మార్ట్‌ఫోన్ కూడా ఎన్నో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది మార్కెట్‌లో 6 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ రెండవ వేరియంట్ 12 జీబీ ర్యామ్ సెటప్‌తో రానుంది. ఇక ఈ మొబైల్ ధర వివరాల్లోకి వెళితే రూ. 8499తో అందుబాటులోకి లభిస్తోంది. ఇది 6.74 అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్‌తో వచ్చింది.
12Gb Ram Smartphones Offers 12Gb Ram Smartphone 12Gb Ram Smartphone Under 30000 12Gb Smartphone Smartphone 12Gb Ram 256Gb Rom
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Flipkart offers: మోటోరోలా ఫోన్ ధర తగ్గింది, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జీబీ ర్యామ్ వేరియంట్ కేవలం 13 వేలకేMotorola G64 with 6000mAH battery and 12GB ram price cut down Motorola G64 అనేది 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో 1080 2400 పిక్సెల్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
और पढो »
Best Sunroof Cars: పనోరమిక్ సన్‌రూఫ్‌తో లభించే టాప్ 6 ఎస్‌యూవీ కార్లు ఇవేBest SUV Cars with Panoramin Sunroof facility under budget of 16 lakhs సన్‌రూఫ్‌లలో సింగిల్ పాన్, పనోరమిక్ రెండు రకాలుంటాయి. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ అంటే జనం ఆసక్తి చూపిస్తుంటారు. కానీ బడ్జెట్ అధికంగా ఉండటంతో వెనుకంజ వేస్తుంటారు
और पढो »
Best Refrigerator: అమెజాన్‌లో రూ.10 వేలకే రూ.20 వేల Haier 190L రిఫ్రిజిరేటర్.. ఇదే మంచి ఛాన్స్..Get Haier 190L 4 Star Refrigerator For Rs.10K On Amazon అతి తక్కువ ధరలోనే Haier 190L 4 స్టార్ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రస్తుతం ఇది అమెజాన్‌లో డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అయితే ఈ రిఫ్రిజిరేటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Redmi 13 5G Price: అమెజాన్‌లో రూ. 12 వేలకే కొత్త Redmi 13 5G మొబైల్.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్!Get 5,030Mah Battery New Redmi 13 5G Mobile For Just 12 Thousand On Amazon ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ (Xiaomi) నుంచి మార్కెట్‌లోకి కొత్త మొబైల్ లాంచ్ అయ్యింది. ఈ Redmi 13 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మొదటి సేల్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది.
और पढो »
Tecno Spark 20 Pro 5G Price: రూ.13 వేలకే 108 కెమెరా, 5,000mAh బ్యాటరీ Tecno మొబైల్.. అమ్మకాల్లో దుమ్మురేపబోతోంది!Get 108 Camera, 5,000Mah Battery Tecno Spark 20 Pro 5G Mobile For Rs.13 Thousand, Features, Specifications ప్రీమియం ఫీచర్స్‌తో ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ అయిన Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభించనున్నాయి.
और पढो »
Oppo F27 Pro Plus Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Oppo F27 Pro Plus మొబైల్‌ను రూ.2 వేలకే పొందండి.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్..Get Oppo F27 Pro Plus Mobile On Flipkart For Rs. 2 Thousand, Features, Specifications అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO F27 Pro+ స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరకే పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
और पढो »