Get Oppo F27 Pro Plus Mobile On Flipkart For Rs. 2 Thousand, Features, Specifications అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO F27 Pro+ స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరకే పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Oppo F27 Pro Plus Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Oppo F27 Pro Plus మొబైల్‌ను రూ.2 వేలకే పొందండి.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్..
Oppo F27 Pro Plus Price Cut: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO F27 Pro+ స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరకే పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..
ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO F27 Pro+ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన ఆఫర్స్ లభించడమే కాకుండా ఎక్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌తో పాటు మార్కెట్‌లో ధర MRP ధర రూ.32,999కే అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే దాదాపు 15 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ.27,999కే పొందవచ్చు.
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. ఇక బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.2,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.
F27 Pro Plus Oppo F27 Price Oppo F27 Pro Price Oppo F27 Pro 5G 0Pp0 F27 Pro Redmi Note 13 Pro Oppo A78
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Oppo लाया F27 Pro Plus, वॉटर प्रूफ, लाइट वेट, दमदार कैमरा का जवाब नहींओप्पो F27 प्रो प्लस स्मार्टफोन वाटरप्रूफ तकनीक और IP69 रेटिंग के साथ लॉन्च किया गया है। इसमें लाइटवेट डिज़ाइन, डुअल रियर कैमरा सेटअप, मीडियाटेक डाइमेसिटी 7050 प्रोसेसर और 5000 एमएएच की बैटरी के साथ फास्ट चार्जिंग जैसे फीचर दिए गए हैं।
और पढो »
Poco F6 Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO F6 5G గేమింగ్ మొబైల్‌ను కేవలం రూ.999కే పొందండి.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు!Get Poco F6 5G Gaming Mobile At Just Rs.999 On Flipkart భారీ తగ్గింపుతో మంచి గేమింగ్ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO F6 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ ఛీప్ ధరలో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
और पढो »
Oppo F25 Pro 5G Price: అమెజాన్‌లో 8Gb ర్యామ్, 128Gb స్టోరేజ్ Oppo F25 Pro 5G మొబైల్‌ను రూ.1,999కే పొందండి!Get 8Gb Ram, 128Gb Storage Oppo F25 Pro 5G Smartphone For Rs.1,999. Features, Specifications ప్రీమియం ఫీచర్స్ కలిగిన Oppo F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా ఈ మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
और पढो »
Oppo F27: ఒప్పో నుంచి అదిరిపోయే మొబైల్స్ రాబోతున్నాయి.. పూర్తి వివరాలు ఇవే!5000Mah Battery Oppo F27, F27 Pro And F27 Pro+ Models Will Be Launched On June 13, Features, Specifications ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో(Oppo) నుంచి మార్కెట్‌లోకి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇది అనేక ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.
और पढो »
Motorola G04s Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో 5000mAh బ్యాటరీ Motorola G04s మొబైల్‌ను రూ.6,999కే పొందే గొప్ప సేల్..Get 5000Mah Battery Motorola G04S Mobile At Rs.6,999 On Flipkart అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అతి తక్కువ ధరలోనే Motorola G04s స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »
Tecno Spark 20 Price: అమెజాన్‌లో రూ.499కే 32MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ మొబైల్‌ను పొందండి!Get 32Mp Selfie Camera, 5000Mah Battery Tecno Spark 20 Mobile For Rs.499 On Amazon ప్రీమియం కెమెరాతో కూడిన Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్, ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »