Get 5000Mah Battery Motorola G04S Mobile At Rs.6,999 On Flipkart అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అతి తక్కువ ధరలోనే Motorola G04s స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Motorola G04s Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో 5000mAh బ్యాటరీ Motorola G04s మొబైల్‌ను రూ.6,999కే పొందే గొప్ప సేల్..
Motorola G04s Price: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అతి తక్కువ ధరలోనే Motorola G04s స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలని ఎప్పటి నుంచో ఫ్లాన్ చేసుకున్నారా? మీ కోసం ఫ్లిఫ్‌కార్ట్ గుడ్ న్యూస్ తెలిపింది.
ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్స్‌లో Motorola G04s ఒకటి. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. మోటో కంపెనీ మే 30న ఈ మొబైల్‌ను లాంచ్ చేసింది. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రత్యేకమైన సేల్‌ను ప్రారంభించింది. ఈ మొబైల్‌కు సంబంధించిన మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభించబోతోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ 4 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.6,999 నుంచి ప్రారంభమవుతుంది.
ఇక ఫ్లిఫ్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆప్షన్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారు రూ. 247 నెలకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు మొబైల్ కంపెనీ త్వరలోనే బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా ఫ్లిఫ్‌కార్ట్‌ను ప్రకటించబోతోంది. అంతేకాకుండా త్వరలోనే ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొత్తం నాలుగు కలర్ ఆప్షన్స్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక Motorola G04s స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే, దీని డిస్ల్పే 90Hz రిఫ్రెష్ రేట్ సెటప్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఇది 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే కంపెనీ ఈ మొబైల్‌ను 6.56 అంగుళాల HD+ LCD ప్యానెల్‌తో కూడిన డిప్లేతో తీసుకువచ్చింది. దీంతో పాటు ఇది 1612x720 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సెటప్‌ను కూడా అందిస్తోంది.
Motorola G04S Price Cut Motorola G04S Dropped Motorola G04S Launch Date In India Motorola G04S Price
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Moto G04s Price: కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? రూ.6 వేలకే 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా Moto G04s లాంచ్ కాబోతోంది..5000Mah Battery, 50Mp Camera Moto G04S Is Going Launch Soon For Rs.6 Thousand ప్రీమియం ఫీచర్స్‌తో మోటో మే 30న భారతదేశంలో కొత్త మొబైల్ లాంచ్ చేయబోతోంది. దీనిని కంపెనీ Moto G04s స్మార్ట్‌ఫోన్ పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.
और पढो »
ಭಾರತೀಯ ಮಾರುಕಟ್ಟೆಗೆ ಬರಲಿರುವ Motorola Moto G04s, ಬಿಡುಗಡೆ ದಿನಾಂಕ ಘೋಷಣೆMotorola Moto G04s : ಮೊಟೊರೊಲಾ ತನ್ನ ಇತ್ತೀಚಿನ ಸೃಷ್ಟಿಯಾದ Moto G04s ಅನ್ನು ಅನಾವರಣಗೊಳಿಸಲು ಸಜ್ಜಾಗುತ್ತಿದ್ದಂತೆ ಭಾರತೀಯ ಸ್ಮಾರ್ಟ್ಫೋನ್ ಮಾರುಕಟ್ಟೆಯಲ್ಲಿ ಉತ್ಸಾಹವು ಮೂಡಿದೆ.
और पढो »
Tecno Spark 20 Price: అమెజాన్‌లో రూ.499కే 32MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ మొబైల్‌ను పొందండి!Get 32Mp Selfie Camera, 5000Mah Battery Tecno Spark 20 Mobile For Rs.499 On Amazon ప్రీమియం కెమెరాతో కూడిన Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్, ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Vivo Y56 5G Price: అమెజాన్‌లో రూ.1,500లకే 5000mAh బ్యాటరీ కొత్త Vivo Y56 మొబైల్‌ను పొందండి!Get 5000Mah Battery New Vivo Y56 Mobile Rs.1,500 On Amazon ప్రీమియం ఫీచర్స్ కలిగిన Vivo Y56 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. ఈ మొబైల్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ఆఫర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
मात्र 6,999 रुपये में लॉन्च हुआ 50MP कैमरा और 5000mAh बैटरी वाला Moto G04s, जानें सारी खूबियांMoto G04s launched: मोटो जी04एस स्मार्टफोन में 5000mAh बैटरी और 50 मेगापिक्सल प्राइमरी रियर कैमरे जैसे फीचर्स दिए गए हैं। जानें सारी खासियतें...
और पढो »
Motorola razr 40 Price Cut: వావ్ అమెజాన్‌లో రూ.2,999కే Motorola razr 40 ఫ్లిఫ్ మొబైల్.. డిస్కౌంట్ పూర్తి వివరాలు ఇవే!Get Motorola Razr 40 Flip Mobile At Rs.2,999 On Amazon, Discount Full Details ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఫ్లిఫ్ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ మోటో మొబైల్‌ను డెడ్ చీప్ ధరకే లభిస్తోంది.
और पढो »