5000Mah Battery Oppo F27, F27 Pro And F27 Pro+ Models Will Be Launched On June 13, Features, Specifications ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో(Oppo) నుంచి మార్కెట్‌లోకి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇది అనేక ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.
Oppo F27 Pro Plus: ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో నుంచి మార్కెట్‌లోకి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇది అనేక ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.Kavya Maran Family: కావ్య మారన్ తండ్రి 'కింగ్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్'.. కరుణానిధితో సంబంధం ఏంటో తెలుసా..!: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పోకు మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది.
ఒప్పో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను Oppo F27 , F27 Proతో పాటు F27 Pro+ మోడల్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అంతేకాకుండా లీక్ అయిన వివరాల ప్రకారం, ఈ మొబైల్‌ను జూన్ 13న లాంచ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ఇటీవలే చైనాలో విడుదలైనా Oppo A3 ప్రోకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా అందుబాటులో రాబోతున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్స్ వెల్లడించారు.
ఈ స్మార్ట్‌ఫోన్స్ అత్యంత ప్రీమియం IP69 రేటింగ్‌తో వస్తోంది. ఇది నీటిలో ముంచిన కొన్ని నిమిషాల పాటు పాడవ్వకుండా ఉంటుంది. అలాగే ఈ మొబైల్ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు అద్భుతమైన రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు F27 ప్రో మొబైల్‌లో మాత్రం 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా మరెన్నో అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ మొబైల్ బ్యాక్ సెటప్‌లో కెమెరా మాడ్యూల్ బ్లూ మెటల్ రింగ్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎంతో ప్రత్యేకమైన కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక Oppo F25 Pro స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ మొబైల్ AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో రానుంది. దీంతో పాటు 6.7-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి రాబోతోంది.
Oppo F27 Pro Plus Oppo F27 Pro Price Oppo F27 Pro Price In India Oppo F25 Pro
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Motorola Razr: త్వరలోనే Motorola నుంచి ఫోల్డ్ మొబైల్స్ లాంచ్.. ఫీచర్స్, పూర్తి వివరాలు ఇవే!Powerful Motorola Razr 50, Motorola Razr 50 Ultra Fold Mobiles Coming ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Motorola నుంచి Razr సిరీస్ నుంచి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. అయితే ఈ మొబైల్ ఏయే ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నాయో, వాటికి సంబంధించిన ధర, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Oppo Reno 12 Pro: ఒప్పో నుంచి కొత్తగా 4 కెమేరాలు, 16జీబీ ర్యామ్‌తో పవర్‌ఫుల్ ఫోన్Oppo to launch Oppo Reno 12 Pro 5g smartphone with 4 Camera Setup ఒప్పో నుంచి కొత్తగా Oppo Reno 12 Pro త్వరలో లాంచ్ కానుంది. ఇప్పటికే చైనా మార్కెట్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్ మే నెలాఖరులో ఇండియాలో లాంచ్ కావచ్చు
और पढो »
Oppo Pad Air 2: ఒప్పో నుంచి అతి శక్తివంతమైన ట్యాబ్ వస్తోంది.. టాప్ ఫీచర్స్ ఇవే!Mediatek Helio G99 Processor Oppo Pad Air 2 Smart Tab Is Coming On May 23, Features, Specifications ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఒప్పో నుంచి మార్కెట్‌లోకి త్వరలోనే కొత్త ట్యాబ్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది.
और पढो »
Oppo A3 Pro 5G: 5000mAh బ్యాటరీ, 12 GB ర్యామ్‌తో Oppo A3 Pro మొబైల్ రాబోతోంది.. ఫీచర్స్ లీక్!5000Mah Battery, 12 Gb Ram Oppo A3 Pro Mobile Is Launch Soon, Features Leak ఒప్పో నుంచి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
June Rules: జూన్ 1 నుంచి బ్యాంకింగ్ సహా పలు రంగాల్లో మారబోయే నిబంధనలు ఇవే..June Rules: జూన్ నెల దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బడా అగ్ర దేశాలు కూడా జూన్ 4న వెలుబడే ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క సార్వత్రిక ఎన్నికల ఫలితాలే కాదు.. బ్యాంకింగ్ రంగం సహా పలు రంగాల్లో జూన్ నుంచి పలు రంగాల్లో నిబంధనలు మారబోతున్నాయి.
और पढो »
Iqoo Z7 Pro 5G Price Cut: అమెజాన్‌లో Iqoo Z7 Pro 5G మొబైల్‌పై రూ.22,650 డిస్కౌంట్.. పూర్తి వివరాలు ఇవే!Get Iqoo Z7 Pro 5G Mobile At Dead Cheap Price Of Rs.22,650 Discount On Amazon ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన iQOO Z7 Pro స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
और पढो »