Mediatek Helio G99 Processor Oppo Pad Air 2 Smart Tab Is Coming On May 23, Features, Specifications ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఒప్పో నుంచి మార్కెట్‌లోకి త్వరలోనే కొత్త ట్యాబ్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది.
Oppo Pad Air 2 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఒప్పో నుంచి మార్కెట్‌లోకి త్వరలోనే కొత్త ట్యాబ్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ ట్యాబ్‌కి సంబంధించి ఫీచర్స్ స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో త్వరలోనే గుడ్ న్యూస్ తెలపబోతోంది. చైనాలో తర్వాలోనే Oppo Reno 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. అలాగే కంపెనీ ఈ మొబైల్స్‌కి సంబంధించిన తేదిని కూడా అధికారికంగా వెల్లడించింది.
ఒప్పో కంపెనీ ట్యాబ్‌తో పాటు Enco R3 ఇయర్‌బడ్‌లను కూడా త్వరలోనే లాంచ్ చేయబోతోంది. ఇది ETEC1 మోడల్ నంబర్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ ఇయర్ బడ్స్ అద్భుతమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నాయి. అలాగే అల్ట్రా స్పేషియల్ సౌండ్, AI కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటాయి. అయితే కంపెనీ ఈ ఇయర్ బడ్స్‌కి సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అయితే త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Macbook Air M1 Oppo Pad Air 2 Xiaomi Pad 6 Ipad Air Ipad Oppo Pad Air Honeycomb Pad I Pad Pro
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Huawei Pura 70 Series: అతి శక్తివంతమైన కెమెరాతో Huawei Pura 70 సిరీస్ లాంచ్.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!Most Powerful 50-megapixel Camera Huawei Pura 70, Pura 70 Pro And Pura 70 Pro+ Smartphones Launch చైనీస్ మొబైల్ హువావే కంపెనీ తమ కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది. ఇవి మొత్తం నాలుగు మోడల్స్‌లో అందుబాటులోకి రాబోతున్నాయి.
और पढो »
Oppo Reno 12 Pro: ఒప్పో నుంచి కొత్తగా 4 కెమేరాలు, 16జీబీ ర్యామ్‌తో పవర్‌ఫుల్ ఫోన్Oppo to launch Oppo Reno 12 Pro 5g smartphone with 4 Camera Setup ఒప్పో నుంచి కొత్తగా Oppo Reno 12 Pro త్వరలో లాంచ్ కానుంది. ఇప్పటికే చైనా మార్కెట్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్ మే నెలాఖరులో ఇండియాలో లాంచ్ కావచ్చు
और पढो »
Trisha Top Movies: త్రిష కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే..Trisha top Movies: త్రిష గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా గత రెండు దశాబ్దాలుగా తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉంది. త్వరలో చిరంజీవి హీరోగా నటిస్తోన్న విశ్వంభర తో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.
और पढो »
VIVO V30e: వివో నుంచి 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరాలతో శక్తివంతమైన ఫోన్, ధర ఎంతంటేVivo launches most powerful VIVO V30e smartphone with 50mp selfie వివో లాంచ్ చేసిన VIVO V30e 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ డిజైన్ కలిగి ఉంటుంది.
और पढो »
TVS iQube: అద్భుత మైలేజ్, అతి తక్కువ ధరతో TVS నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ఫీచర్లు ధర ఇలాTVS launches most affordable and best mileage electric scooter TVS iQube TVS కొత్తగా TVS iQube స్కూటర్ లాంచ్ చేసింది. ఇందులో బేసిక్ వేరియంట్ 2.2 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్‌తో లాంచ్ అయింది. ఇది కాకుండా TVS iQube నుంచి టాప్ ఎస్‌టీ వేరియంట్లు కూడా ఉన్నాయి.
और पढो »
Upcoming SUV Cars: దేశంలో క్యూ కట్టనున్న టాప్ ఎస్‌యూవీ కార్లు ఇవేTOP Compact SUV Cars launching in india soon this year దేశీయ మార్కెట్‌లో ఎస్‌యూవీ క్రేజ్ పెరుగుతోంది. టాటా మోటార్స్, హ్యుండయ్, మారుతి, కియా మోటార్స్, హోండా, మహీంద్రా ఇలా అన్ని కార్లు ఎస్‌యూవీలు లాంచ్ చేస్తున్నాయి.
और पढो »