Trisha Top Movies: త్రిష కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే..

Trisha Top Movies समाचार

Trisha Top Movies: త్రిష కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే..
Trisha KrishnanVishwambharaTollywood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Trisha top Movies: త్రిష గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా గత రెండు దశాబ్దాలుగా తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉంది. త్వరలో చిరంజీవి హీరోగా నటిస్తోన్న విశ్వంభర తో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.

Trisha top Movies: త్రిష గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా గత రెండు దశాబ్దాలుగా తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉంది. త్వరలో చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'విశ్వంభర'తో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు త్రిష బర్త్ డే సందర్బంగా ఇన్నేళ్ల కెరీర్‌లో త్రిష తెలుగు టాప్ మూవీస్ విషయానికొస్తే..వర్షం.. ప్రభాస్ హీరోగా శోభన్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాతో త్రిషకు తెలుగులో మంచి బ్రేక్ వచ్చింది. ఒక రకంగా ప్రభాస్, త్రిషకు తొలి హిట్ ఈ సినిమాతో దక్కింది.

ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే.. వెంకటేష్ హీరోగా రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే'. ఈ సినిమా కూడా త్రిష కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.కింగ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో నాగార్జున అక్కినేని హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నటించింది. ఈ సినిమా త్రిష కెరీర్‌లో మరో హిట్‌గా నిలిచింది.కృష్ణ రవితేజ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'కృష్ణ'. ఈ మూవీ త్రిష కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోయింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Trisha Krishnan Vishwambhara Tollywood Kollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sri Rama Navami: తెలుగులో రామయాణ ఇతిహాసంపై వచ్చిన టాప్ చిత్రాలు ఇవే..Sri Rama Navami: తెలుగులో రామయాణ ఇతిహాసంపై వచ్చిన టాప్ చిత్రాలు ఇవే..Sri Rama Navami-Ramayanam: మన దగ్గర నిద్రాహారాలు లేకుండా బతకొచ్చేమోగానీ భారత దేశంలో రామా అనకుండా జీవించడం కష్టమే అని చెప్పాలి. రామనామం చేయని నోటిని చూడ్డం అసాధ్యం. తెలుగులో రాముడిని కీర్తిస్తూ తెలుగులో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో టాప్ సినిమాల విషయానికొస్తే..
और पढो »

IPL Jio Data Plans: ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు డేటా సరిపోవడం లేదా, టాప్ 5 జియో డేటా ప్లాన్స్ ఇవేIPL Jio Data Plans: ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు డేటా సరిపోవడం లేదా, టాప్ 5 జియో డేటా ప్లాన్స్ ఇవేReliance Jio offers top 5 best data recharge plans to watch ipl 2024 matches ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు అప్పుడే 35 వరకూ పూర్తయ్యాయి. ఇంకా సగం మ్యాచ్‌లు ఉన్నాయి. మరో నెలరోజులు ఐపీఎల్ అందర్నీ అలరించనుంది.
और पढो »

Sunflower Oil Uses: సన్‌ఫ్లవర్ ఆయిల్ టాప్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!Sunflower Oil Uses: సన్‌ఫ్లవర్ ఆయిల్ టాప్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!Sunflower Oil Health Benefits: సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
और पढो »

IPL 2024 Playoff Scenario: మారిపోయిన ఐపీఎల్ ప్లే ఆఫ్ లెక్కలు.. టాప్-4లో నిలిచే జట్లు ఇవే..!IPL 2024 Playoff Scenario: మారిపోయిన ఐపీఎల్ ప్లే ఆఫ్ లెక్కలు.. టాప్-4లో నిలిచే జట్లు ఇవే..!IPL 2024 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‌ భారీ మ్యాచ్‌లతో ఫుల్ హీటెక్కుతోంది. బ్యాట్స్‌మెన్ల హావాతో బౌండరీలు చినబోతున్నాయి. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాలు హోరెత్తుతున్నాయి. మ్యాచ్‌లు సాగుతున్న కొద్దీ ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారుతోంది.
और पढो »

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
और पढो »

Spicy Foods To Avoid: వేసవిలో అసలు తీసుకోకుండా ఉండాల్సిన స్పైసీ ఫుడ్స్ ఇవే..Spicy Foods To Avoid: వేసవిలో అసలు తీసుకోకుండా ఉండాల్సిన స్పైసీ ఫుడ్స్ ఇవే..Spicy Foods To Avoid During Summer: వేసవి సమయంలో కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్‌ ను తీసుకోకుండా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వీటికి బదులుగా తీసుకోవాల్సి ఆహారపదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-21 04:39:43