Sri Rama Navami: తెలుగులో రామయాణ ఇతిహాసంపై వచ్చిన టాప్ చిత్రాలు ఇవే..

Sri Rama Navami समाचार

Sri Rama Navami: తెలుగులో రామయాణ ఇతిహాసంపై వచ్చిన టాప్ చిత్రాలు ఇవే..
RamayanamTollywoodAdipurush
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Sri Rama Navami-Ramayanam: మన దగ్గర నిద్రాహారాలు లేకుండా బతకొచ్చేమోగానీ భారత దేశంలో రామా అనకుండా జీవించడం కష్టమే అని చెప్పాలి. రామనామం చేయని నోటిని చూడ్డం అసాధ్యం. తెలుగులో రాముడిని కీర్తిస్తూ తెలుగులో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో టాప్ సినిమాల విషయానికొస్తే..

మన దగ్గర నిద్రాహారాలు లేకుండా బతకొచ్చేమోగానీ భారత దేశంలో రామా అనకుండా జీవించడం కష్టమే అని చెప్పాలి. రామనామం చేయని నోటిని చూడ్డం అసాధ్యం. తెలుగులో రాముడిని కీర్తిస్తూ తెలుగులో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో టాప్ సినిమాల విషయానికొస్తే.. Sri Rama Navami - Ramayanam : మన దగ్గర నిద్రాహారాలు లేకుండా బతకొచ్చేమోగానీ భారత దేశంలో రామా అనకుండా జీవించడం కష్టమే అని చెప్పాలి. రామనామం చేయని నోటిని చూడ్డం అసాధ్యం. తెలుగులో రాముడిని కీర్తిస్తూ తెలుగులో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో టాప్ సినిమాల విషయానికొస్తే..

సీతారామ జననం అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన తొలి చిత్రం 'సీతారామజననం'. ఏఎన్నార్ నట జీవితం రాముడిగా ప్రారంభం కావడం విశేషం.సీతారామ కళ్యాణం ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామారావు రావణ బ్రహ్మ పాత్రలో నటించారు. ఈ సినిమాలో వచ్చే సీతారాముల కళ్యాణం చూతము రారండి పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి.వీరాంజయ కాంతారావు తెలుగు సినిమా తొలి తరం హీరోల్లో ఒకరు. ఈయన శ్రీరామచంద్రుడిగా వీరాంజనేయ సినిమాలో నటించారు.బాపు సంపూర్ణ రామాయణం..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ramayanam Tollywood Adipurush Telugu Cinema NTR

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజున మనలో చాలా మంది తమ ఇళ్లలో బెల్లం పానకం ను తయారు చేసుకుంటారు.దీనిలో ఆధ్యాత్మికతతో పాటు, ఆరోగ్య లాభాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
और पढो »

Sri Rama Navami 2024: శ్రీరామనవమి రోజున సీతారాములకు పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?Sri Rama Navami 2024: శ్రీరామనవమి రోజున సీతారాములకు పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?Significance Of Offering Panakam And Vadappu: శ్రీ రామనవమి హిందువులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున సీతారాములకు నైవేద్యంగా పానకం, వడపప్పును పెడుతారు. అయితే పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?
और पढो »

Sri Rama Navami 2024: అయోధ్య రామయ్యకు పంపేందుకు 1,11,111 కిలోల లడ్డూలు సిద్దం..Sri Rama Navami 2024: అయోధ్య రామయ్యకు పంపేందుకు 1,11,111 కిలోల లడ్డూలు సిద్దం..Ayodhya Ram lalla: అయోధ్య రామయ్యకు పంపేందుకు యూపీలోని మీర్జాపూర్ కు చెందిన భక్తుడు ప్రత్యేంకంగా బూందీ లడ్డులు రెడీ చేయిస్తున్నాడు. దాదాపు..1,11,111 కిలోల లడ్డూలను శ్రీ రామనవమి రోజున పంపిణి చేయనున్నట్లు తెలుస్తోంది.
और पढो »

Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..Sri Rama Navami 2024: శ్రీరాముడు ప్రపంచానికి గొప్ప ఆదర్శ ప్రాయుడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని కూడా పిలుస్తారు. రామయ్య చూపించిన మార్గంలో అందరు నడవాలని పెద్దలు చెబుతుంటారు. శ్రీ రామాయణంలోని ప్రతి ఒక్క పాత్ర మన జీవితంలో అనుకోకుండా కష్టాలు ఎదురైతే ఎలా వ్యవహరించాలో తెలియజేస్తున్నాయి.
और पढो »

Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..Sri Rama Navami Best Wishes 2024: హిందు సంప్రదాయం ప్రకారం శ్రీరామనవమిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. త్రేతాయుగంలో రాముడు జన్మించాడని చెబుతుంటారు. ఆకాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని చెబుతుంటారు. ఆ కాలంలో ప్రజలంతా ఎంతో ఐక్యమత్యంగా ఉండేవారు. కరువు, కాటకాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు.
और पढो »

Ram Temple: অযোধ্যার রামমন্দিরে প্রথম রামনবমীতে রামলালার পুজোয় আশ্চর্য কী ঘটতে চলেছে জানেন?Ram Temple: অযোধ্যার রামমন্দিরে প্রথম রামনবমীতে রামলালার পুজোয় আশ্চর্য কী ঘটতে চলেছে জানেন?Ram Navami At Ram Temple On the occasion of Ram Navami huge laddus will be sent to Ram temple in Ayodhya a record
और पढो »



Render Time: 2025-02-19 12:34:16