Sri Rama Navami Best Wishes 2024: హిందు సంప్రదాయం ప్రకారం శ్రీరామనవమిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. త్రేతాయుగంలో రాముడు జన్మించాడని చెబుతుంటారు. ఆకాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని చెబుతుంటారు. ఆ కాలంలో ప్రజలంతా ఎంతో ఐక్యమత్యంగా ఉండేవారు. కరువు, కాటకాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు.
Happy Sri Rama Navami 2024 : మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..త్రేతాయుగంలో శ్రీ రాముడు చైత్ర శుధ్ద నవమి రోజున జన్మించాడు. ఆయన పునర్వసు రాశి, కర్కాటక లగ్నంలో రామయ్య జన్మించాడు. శ్రీరాముడు తన జీవిత కాలంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు.చిన్నప్పుడే సోదరుడితో కలిసి విశ్వామిత్రుడి వెంట అడవుల బాటపడ్డాడు. అదే విధంగా ఎన్నో కష్టాలను తట్టుకుని, తపస్సులు చేసి గొప్ప అస్త్రశస్త్రాలను పొందాడు. ఎందరో దానవులను హతమార్చి మునులకు ఇబ్బందులు లేకుండా చేశారు.
అరణ్యవాసంలో కూడా రాముడు, సీతా ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ ఇంతలో ఊహించని ఆపద జింక రూపంలో ఎదురైంది. మారీచుడు మారువేశంలో సీతను ఏమార్చాడు. సీతా దేవీ ఆ మాయజింక కావాలని రాముడ్ని కోరింది.రాముడు జింక కోసం వెళ్లగా.. రావణుడు మారువేశంలో సీతమ్మ తల్లిని అపహారించాడు. ఆ తర్వాత హనుమ సహాయంతో రాముడు సీతా జాడను కనుక్కొన్నాడు. దీనికి అనేక మంది వానరులు తమ వంతుగా సహాయం అందించాడు.లంక నగరానికి రాముడు వారధిని కట్టాడు. ఆ ఆతర్వాత రాముడు, లంకకు వెళ్లి రావణుడితో యుద్దం చేసి, సీతమ్మతల్లిని మరల కలుసుకున్నాడు.
Ram Navami Happy Sri Rama Navami Wishes Sri Rama Kalyanam Sri Navami Celebrations
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజున మనలో చాలా మంది తమ ఇళ్లలో బెల్లం పానకం ను తయారు చేసుకుంటారు.దీనిలో ఆధ్యాత్మికతతో పాటు, ఆరోగ్య లాభాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
और पढो »
Sri Rama Navami 2024: అయోధ్య రామయ్యకు పంపేందుకు 1,11,111 కిలోల లడ్డూలు సిద్దం..Ayodhya Ram lalla: అయోధ్య రామయ్యకు పంపేందుకు యూపీలోని మీర్జాపూర్ కు చెందిన భక్తుడు ప్రత్యేంకంగా బూందీ లడ్డులు రెడీ చేయిస్తున్నాడు. దాదాపు..1,11,111 కిలోల లడ్డూలను శ్రీ రామనవమి రోజున పంపిణి చేయనున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Sri Rama Navami 2024: శ్రీరామనవమి రోజున సీతారాములకు పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?Significance Of Offering Panakam And Vadappu: శ్రీ రామనవమి హిందువులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున సీతారాములకు నైవేద్యంగా పానకం, వడపప్పును పెడుతారు. అయితే పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?
और पढो »
Chaitra Ram Navami 2024: 16 या 17 अप्रैल कब है रामनवमी? जानें सही तिथि, मुहूर्त, शुभ योग और महत्वRam Navami 2024 Date: हिंदू धर्म में रामनवमी का विशेष महत्व है। इ दिन श्री राम का जन्म हुआ था। जानें तिथि, मुहूर्त और महत्व
और पढो »