5000Mah Battery, 12 Gb Ram Oppo A3 Pro Mobile Is Launch Soon, Features Leak ఒప్పో నుంచి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo A3 Pro 5G : ఒప్పో నుంచి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. అతిశక్తి వంతమైన Oppo A3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు లభించింది.
అంతేకాకుండా ఇటీవలే ఈ Oppo A3 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియా సంబంధించిన SDPPIలో కనిపించడం విశేషం. ఇప్పటికే ఇది వివిధ రకాల టెస్టుల్లో పాస్ అయినట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్‌లోకి CPH2639 మోడల్ నంబర్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు 45 వాట్ల వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీ సెటప్‌తో అందుబాటులోకి రానుంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో వివిధ రకాల శక్తివంతమైన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ అందుబాటులోకి రానున్నాయి.
Oppo A3 Pro 5G Oppo A3 5G Oppo A3 Pro Price In India Redmi A3 Oppo A3 Pro 5G Price In India Mi A3 Oppo A3 Pro
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Oppo A60 4G: శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో Oppo A60 మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ లీక్!Powerful 5000Mah Battery Oppo A60 Mobile Coming Soon, Expected Features, Specifications ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Oppo A60 4G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది 90Hz LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Oppo Reno 12 Pro: ఒప్పో నుంచి కొత్తగా 4 కెమేరాలు, 16జీబీ ర్యామ్‌తో పవర్‌ఫుల్ ఫోన్Oppo to launch Oppo Reno 12 Pro 5g smartphone with 4 Camera Setup ఒప్పో నుంచి కొత్తగా Oppo Reno 12 Pro త్వరలో లాంచ్ కానుంది. ఇప్పటికే చైనా మార్కెట్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్ మే నెలాఖరులో ఇండియాలో లాంచ్ కావచ్చు
और पढो »
Oppo K12x Price: రూ.15 వేలలోపే 512 GB స్టోరేజ్, 50 Mp కెమెరా Vivo మొబైల్ వచ్చేసింది!512 Gb Storage, 50 Mp Camera Oppo K12X Mobile Launched Under Rs.15 Thousand రూ.15 వేలలోపే మార్కెట్‌లో కొత్త వీవో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Oppo A60 Price: శక్తివంతమైన 50MP కెమెరాతో Oppo A60 మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ చూడండి!Powerful 50Mp Camera Oppo A60 Launch Soon. Features And Specifications Check త్వరలోనే Oppo A60 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ తెలుసుకుందాం.
और पढो »
Samsung Galaxy F55 5G Price: 50 MP బ్యాక్ కెమెరా, 128GB స్టోరేజ్‌తో Galaxy F55 మొబైల్ రాబోతోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్..50 Mp Back Camera, 128Gb Storage Samsung Galaxy F55 5G Mobile Launch Soon సాంసంగ్ నుంచి త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా Snapdragon 7 Gen 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
और पढो »
Oppo Find N3 Flip Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.45 వేల లోపే Oppo Find N3 Flip మొబైల్ పొందండి!Get 256Gb Storage Oppo Find N3 Flip Mobile For Dead Cheap Under Rs.45K On Flipkart తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన ఫ్లిప్ మొబైల్‌ని కొనుగోలు చేసేందుకు ఇది ప్రత్యేకమైన సమయంగా భావించవచ్చు.
और पढो »