Oppo A60 4G: శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో Oppo A60 మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ లీక్‌!

Oppo A 4G समाचार

Oppo A60 4G: శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో Oppo A60 మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ లీక్‌!
Oppo A74 4GOppo Reno 7 4GOppo Reno 8T 4G
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Powerful 5000Mah Battery Oppo A60 Mobile Coming Soon, Expected Features, Specifications ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Oppo A60 4G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది 90Hz LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Oppo A60 4G: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Oppo A60 4G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది 90Hz LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.: ఎప్పటి నుంచో ఒప్పోలో అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. త్వరలోనే భారత మార్కెట్‌లో Oppo A60 4G పేరుతో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. లాంచింగ్‌కి ముందే Google Play కన్సోల్‌లో కనిపించింది.

ఈ Oppo A60 4G స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 90Hz డిస్‌ప్లే సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. టిప్‌స్టర్ సుధాన్షు ఆంబోర్ ఇటీవలే ప్రముఖ టెక్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌లో లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఫ్రాంట్‌ సెటప్‌లో పంచ్ హోల్ కటౌట్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ 90Hz LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని స్క్రీన్‌ 1604×720 పిక్సెల్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి రాబోతోంది.

Oppo A60 4G స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో రాబోతోంది. దీంతో పాటు 8జిబి ర్యామ్‌, 128జిబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు బ్యాక్‌ సెటప్‌లో ఈ మొబైల్ ట్రిపుల్‌ కెమెరాతో విడుదల కాబోతోంది. ఇది 50MP+8MP+2MPగా కెమెరాలను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 5000mAh బ్యాటరీ కెపాసిటీతో రాబోతోంది. అంతేకాకుండా 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Oppo A74 4G Oppo Reno 7 4G Oppo Reno 8T 4G Oppo Reno 8 4G Oppo A57 4G Oppo K10 4G Oppo A96 4G Oppo Mobile 4G Oppo Reno 6 4G

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Oppo A60 Price: శక్తివంతమైన 50MP కెమెరాతో Oppo A60 మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ చూడండి!Oppo A60 Price: శక్తివంతమైన 50MP కెమెరాతో Oppo A60 మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ చూడండి!Powerful 50Mp Camera Oppo A60 Launch Soon. Features And Specifications Check త్వరలోనే Oppo A60 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ తెలుసుకుందాం.
और पढो »

OPPO A60 स्मार्टफोन गीकबेंच साइट पर हुआ लिस्ट, कम कीमत में पावरफुल स्पेसिफिकेशन से होगा लैसOPPO A60 स्मार्टफोन गीकबेंच साइट पर हुआ लिस्ट, कम कीमत में पावरफुल स्पेसिफिकेशन से होगा लैसअपकमिंग स्मार्टफोन को CPH2631 मॉडल नंबर के साथ गीकबेंच डेटाबेस पर लिस्ट किया गया है। जहां इसके कुछ स्पेक्स की डिटेल मिलती है। इसने सिंगल कोर टेस्ट में 413 अंक हासिल किए है और मल्टी कोर टेस्ट में 1438 अंक इसे मिले हैं। इसका जो कोडनेम है वह इसमें परफॉर्मेंस के लिए ऑक्टाकोर चिपसेट होने की ओर संकेत करता है। इसको एड्रेनो 610 GPU के साथ जोड़ा जा सकता...
और पढो »

Honda Activa Electric: 180 కిమీ మైలేజీతో ఎలక్ట్రిక్‌ హోండా యాక్టివా వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్!Honda Activa Electric: 180 కిమీ మైలేజీతో ఎలక్ట్రిక్‌ హోండా యాక్టివా వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్!180 Km Mileage Range Electric Honda Activa 2024 Coming. Expected Features, Specifications త్వరలోనే మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్‌ వేరియంట్‌ హోండా యాక్టివా విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా విడుదలకు ముందే ఇటీవలే ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి.
और पढो »

Samsung Galaxy M35 5G: సాంసంగ్‌ నుంచి మరో శక్తివంతమైన మొబైల్‌.. ఫీచర్స్‌ చూస్తే షాక్ అవుతారు!Samsung Galaxy M35 5G: సాంసంగ్‌ నుంచి మరో శక్తివంతమైన మొబైల్‌.. ఫీచర్స్‌ చూస్తే షాక్ అవుతారు!Samsung Galaxy M35 5G Leaked: త్వరలోనే సాంసంగ్‌ కంపెనీ నుంచి తమ కస్టమర్స్‌ గుడ్‌ న్యూస్‌ రాబోతోంది. అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్‌తో కొత్త మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది. విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Vivo V30 Price: రింగ్‌ లైట్‌ కెమెరా సెటప్‌తో Vivo V30 మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు!Vivo V30 Price: రింగ్‌ లైట్‌ కెమెరా సెటప్‌తో Vivo V30 మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు!256Gb Internal Storage Vivo V30 Series Launch On May 1St, Expected Features, Specifications శక్తివంతమైన కెమెరా సెటప్‌తో Vivo V30 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్‌ కాబోతున్నాయి. దీనిని కంపెనీ మే 2వ తేదిన లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
और पढो »

Oppo A38 Price Cut: అమెజాన్‌లో హెడ్‌ఫోన్స్‌ ధరకే Oppo A38 మొబైల్‌ పొందండి.. రూ.9,450 డిస్కౌంట్!Oppo A38 Price Cut: అమెజాన్‌లో హెడ్‌ఫోన్స్‌ ధరకే Oppo A38 మొబైల్‌ పొందండి.. రూ.9,450 డిస్కౌంట్!Get 128 Storage Oppo A38 Mobile At Headphone Price On Amazon అతి తక్కువ ధరలోనే ఒప్పో ఇటీవలే విడుదల చేసిన Ai కెమెరాతో కూడిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు అమెజాన్‌లో ఒప్పో A38 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తుంది.
और पढो »



Render Time: 2025-02-21 05:21:52