256Gb Internal Storage Vivo V30 Series Launch On May 1St, Expected Features, Specifications శక్తివంతమైన కెమెరా సెటప్‌తో Vivo V30 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. దీనిని కంపెనీ మే 2వ తేదిన లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Vivo V30 Price: రింగ్ లైట్ కెమెరా సెటప్‌తో Vivo V30 మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు!
Vivo V30 Price: శక్తివంతమైన కెమెరా సెటప్‌తో Vivo V30 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. దీనిని కంపెనీ మే 2వ తేదిన లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.: శక్తివంతమైన కెమెరాల జాబితాల్లో వీవో మొబైల్స్ కూడా ప్రత్యేకమై చోటు సంపాదించుకున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వీవో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్స్‌ను ప్రీమియం కెమెరాతో లాంచ్ చేస్తూ వస్తోంది.
ప్రముఖ ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వీవో ఈ Vivo V30 సిరీస్‌ను వచ్చే మొదటి వారంలో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ మే 2న మధ్యాహ్నం 12 గంటల నుంచి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో లభించబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఆరా రింగ్ లైట్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు జెమ్-కట్ డిజైన్‌తో అద్భుతమైన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
Vivo V30 Pro V30 Pro Price V30 Pro Vivo V30 Price In India Vivo V30 5G Price Vivo V30 5G Vivo V30 Pro Price In India
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nokia New Phone 2024: నోకియా నుంచి మరో అద్భుతమైన Flip మొబైల్.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు!Premium Features Nokia The Boring Phone Flip Mobile Launch In India Soon. Expected Features త్వరలోనే నోకియా కంపెనీ కొత్త మొబైల్‌ను లాంచ్ చేయబోతోంది. ఇది ది బోరింగ్ ఫోన్ పేరుతో విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే కంపెనీ ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
और पढो »
Realme Narzo 70x 5G Price: రూ.11లోపే రియల్‌మీ కొత్త మొబైల్ లాంచ్.. డిజైన్, ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు!Powerful Features Realme Narzo 70X 5G Mobile Launch Under Rs.11,000, Expected Features, Specifications అతి త్వరలోనే మార్కెట్‌లోకి రియల్ మీ కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.
और पढो »
New Model Maruti Swift 2024: త్వరలోనే కొత్త స్విఫ్ట్ 2024 ప్రీ బుకింగ్ ప్రారంభం.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇవే!New Maruti Swift 2024 Pre-booking Starts Soon, Expected Features, Specifications ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 23.4kmpl మైలేజీని కలిగి ఉంటుంది. ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Bajaj Cng Bike Price: రూ.80కే 120 కిమీల మైలేజీ ఇచ్చే బజాజ్ Cng బైక్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఇవే చూడండి!120 Km Mileage Bajaj Cng Bike 2024 Coming Soon, Expected Features, Specifications Details ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ మార్కెట్‌లోకి కొత్త మోటర్ సైకిల్‌ని లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Mg Motors 2024: MG మోటార్స్ నుంచి మరో రెండు కార్లు.. ఫీచర్స్‌తో మనసును దోచేస్తున్నాయి!Mg Motors Launch Two New Cars 2024: త్వరలోనే ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మోరిస్ గ్యారేజెస్ కొత్త కార్లలను లాంచ్ చేయబోతోంది. ఈ కార్లు ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »
Mahindra Xuv 3Xo: టెస్లా కార్లను మించిన డిజైన్‌తో Mahindra Xuv 3Xo రాబోతోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!Most Powerful 1.2L Turbo Petrol Engine Mahindra Xuv 3Xo Launch Soon ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా త్వరలోనే తమ XUV 3XO కారును లాంచ్ చేయబోతోంది. అయితే ఈ కారు అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోంది. అయితే XUV 3XO కారును సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »