512 Gb Storage, 50 Mp Camera Oppo K12X Mobile Launched Under Rs.15 Thousand రూ.15 వేలలోపే మార్కెట్‌లో కొత్త వీవో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo K12x Price: రూ.15 వేలలోపే మార్కెట్‌లో కొత్త వీవో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.Sun Transit 2024: మే 14 నుంచి ఈ రాశుల వారికి తిరుగులేదు.. ముట్టిందల్లా బంగారం కాబోతోంది!
అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న Oppo కొత్త స్మార్ట్‌ఫోన్ రానే వచ్చేసింది. వీవో కంపెనీ Oppo K12x 5G పేరుతో మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఇది అనేక రకాల అద్భుతమైన ఫీచర్స్‌తో లభిస్తోంది. ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన మొబైల్స్‌కి మంచి గుర్తింపు లభించడంతో ఈ కే సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇది గరిష్టంగా 12 GB ర్యామ్, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లేతో కూడి డిప్లేను కలిగి ఉంటుంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ప్రాసెసర్ వివరాల్లోకి వెళితే, ఇది స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌పై పని చేస్తుంది. దీంతో పాటు దీని బ్యాక్ సెట్‌లో డబుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్స్ ఉంటుంది. ఇక రెండవ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఫ్రంట్ సెటప్ విషయానికొస్తే, ఇది 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది 5500mAh బ్యాటరీతో లభిస్తోంది.
Oppo K 12 X Oppok12x Oppo K12X 5G Oppo K12 Oppo K 12 K12 Oppo Oppok12 Oppo K12X Price
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Redmi 13C Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 128 GB స్టోరేజ్ Redmi 13C మొబైల్ రూ.450కే పొందండి.. ప్రత్యేమైన ఆఫర్!Get 128 GB Internal Storage Redmi 13C Mobile At Rs.450, Features, Specifications ఫ్లిఫ్‌కార్ట్‌లో REDMI 13C స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 35 శాతం తగ్గింపుతో లభిస్తోంది.
और पढो »
Samsung Galaxy F55 5G Price: 50 MP బ్యాక్ కెమెరా, 128GB స్టోరేజ్‌తో Galaxy F55 మొబైల్ రాబోతోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్..50 Mp Back Camera, 128Gb Storage Samsung Galaxy F55 5G Mobile Launch Soon సాంసంగ్ నుంచి త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా Snapdragon 7 Gen 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
और पढो »
Oppo Find N3 Flip Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.45 వేల లోపే Oppo Find N3 Flip మొబైల్ పొందండి!Get 256Gb Storage Oppo Find N3 Flip Mobile For Dead Cheap Under Rs.45K On Flipkart తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన ఫ్లిప్ మొబైల్‌ని కొనుగోలు చేసేందుకు ఇది ప్రత్యేకమైన సమయంగా భావించవచ్చు.
और पढो »
Oppo A38 Price Cut: అమెజాన్‌లో హెడ్‌ఫోన్స్ ధరకే Oppo A38 మొబైల్ పొందండి.. రూ.9,450 డిస్కౌంట్!Get 128 Storage Oppo A38 Mobile At Headphone Price On Amazon అతి తక్కువ ధరలోనే ఒప్పో ఇటీవలే విడుదల చేసిన Ai కెమెరాతో కూడిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు అమెజాన్‌లో ఒప్పో A38 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తుంది.
और पढो »
Today Gold Price: భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. 24 క్యారట్లు 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే?Today Gold Price: పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.73,830 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.67,690 వద్ద ఉంది.
और पढो »
Vivo X100 Ultra: 200-MP, 1TB స్టోరేజ్ శక్తివంతమైన Vivo X100 Ultra వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!200-mp, 1Tb Storage Powerful Vivo X100 Ultra Launched, Features, Specifications వీవో నుంచి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ Vivo X100 Ultra పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »