50 Mp Back Camera, 128Gb Storage Samsung Galaxy F55 5G Mobile Launch Soon సాంసంగ్ నుంచి త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా Snapdragon 7 Gen 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
Samsung Galaxy F55 5G Price: 50 MP బ్యాక్ కెమెరా, 128GB స్టోరేజ్‌తో Galaxy F55 మొబైల్ రాబోతోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్..
Samsung Galaxy F55 5G Price: సాంసంగ్ నుంచి త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా Snapdragon 7 Gen 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ సాంసంగ్ త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ను లాంచ్ చేయబోతోంది. దీనిని కంపెనీ Galaxy F55 5G పేరుతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే లాంచ్ కాబోయే ఈ Galaxy F55 మొబైల్ Geekbench సింగిల్-కోర్ పరీక్షలో 843 పాయింట్లను సాధించిన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మల్టీ-కోర్ పరీక్షలో 2307 పాయింట్లు పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 14పై పని చేస్తుంది. అంతేకాకుండా ఇది టారో మదర్‌బోర్డ్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ Adreno 644 GPU సెటప్‌తో వస్తోంది. ఇది Snapdragon 7 Gen 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా సాంసంగ్ ఈ మొబైల్‌ను Snapdragon 7 Gen 1 ప్రాసెసర్‌తో లాంచ్ చేయబోతోంది.
Samsung Galaxy F55 Price Samsung Galaxy F55 Samsung Galaxy F55 5G Samsung Galaxy F55 5G Price Samsung Galaxy F55 5G Price In India
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Samsung Galaxy F55 5G Price: అద్భుతమైన కొత్త డిజైన్‌తో Galaxy F55 5G వచ్చేస్తోంది.. ఫీచర్స్, ధర లీక్!5000Mah Powerful Battery Samsung Galaxy F55 5G Smartphone Is Coming Features, Price Leak సాంసంగ్ నుంచి మార్కెట్‌లోకి కొత్త F సిరీస్ మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Samsung Galaxy F55 5G भारत में जल्द होगा लॉन्च, मिलेगा वीगन लेदर और कई दमदार फीचर्सSamsung Galaxy F55 5G भारत में जल्द ही लॉन्च होने वाला है. इस स्मार्टफोन में रियर पैनल पर वीगन लेदर फिनिश का इस्तेमाल किया जाएगा. इस हैंडसेट में ट्रिपल रियर कैमरा सेटअप मिलेगा, जिसमें 50MP का प्राइमरी कैमरा है. यह हैंडसेट Flipkart पर उपलब्ध होगा, जिसकी जानकारी टीजर में एक लोगो से मिलती है. आइए इसके बारे में डिटेल्स में जानते हैं.
और पढो »
Vivo V30 Price: రింగ్ లైట్ కెమెరా సెటప్‌తో Vivo V30 మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు!256Gb Internal Storage Vivo V30 Series Launch On May 1St, Expected Features, Specifications శక్తివంతమైన కెమెరా సెటప్‌తో Vivo V30 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. దీనిని కంపెనీ మే 2వ తేదిన లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Samsung Galaxy M35 5G: సాంసంగ్ నుంచి మరో శక్తివంతమైన మొబైల్.. ఫీచర్స్ చూస్తే షాక్ అవుతారు!Samsung Galaxy M35 5G Leaked: త్వరలోనే సాంసంగ్ కంపెనీ నుంచి తమ కస్టమర్స్ గుడ్ న్యూస్ రాబోతోంది. అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్‌తో కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
50MP कैमरा, 256GB स्टोरेज वाले Samsung Galaxy A34 5G के दाम में 6000 की कटैती, जानें नया दामSamsung Galaxy A34 5G Price Cut offers: सैमसंग गैलेक्सी ए34 5जी के दाम में 6000 रुपये से ज्यादा की कटौती की गई है जानें नई कीमत...
और पढो »
Samsung Galaxy F55 5G: वीगन लैदर फिनिश के साथ आ रहा सैमसंग का पावरफुल फोन, जानिए किन फीचर्स से होगा लैस?Samsung Galaxy F55 5G लॉन्च से पहले टीज हुआ है। टीजर पोस्ट से पता चलता है कि इस बार ब्रांड फोन के साथ कुछ नया करने वाला है। फोन को वीगन लैदर फिनिश के साथ पेश किया जाएगा। इसमें परफॉर्मेंस के लिए Snapdragon 7 Gen 1 चिपसेट दिया जाएगा। यहां इसके एक्सपेक्टेड स्पेसिफिकेशन और कीमत के बारे में बताने वाले...
और पढो »