Realme launches 50MP Camera and 5000mAh Battery for just 8999 Rupees Realme C63 స్మార్ట్‌ఫోన్ 6.74 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో 720 1600 పిక్సెల్ రిజల్యూషన్ , 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది
Realme C63 Sales: బ్రాండెడ్ కంపెనీ, మంచి కెమేరా రిజల్యూషన్, బ్యాటరీ బ్యాకప్ కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ బడ్జెట్ సహకరించకపోవడంతో వెనుకంజ వేస్తుంటారు. అయితే ఇప్పుడా ఆందోళన అవసరం లేదు. అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission DA Hike 2024: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్..
Realme C63 Sales: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి ఇండియన్ మార్కెట్‌లో Realme C63 లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు, కెమేరాతో పాటు తక్కువ ధరకే లభించనుంది. రియల్‌మి కొత్తగా లాంచ్ చేసిన ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ నుంచి అధికారికంగా కొనుగోలు చేయవచ్చు. Realme C63 స్మార్ట్‌ఫోన్ 6.74 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో 720/1600 పిక్సెల్ రిజల్యూషన్ , 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఆక్టా కోర్ యునిసాక్ చిప్‌సెట్ కలిగి ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఐపీ 54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఇక కనెక్టివిటీ చూసుకుంటే 4జి, బ్లూటూత్ 5, వైఫై 5 ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంది.
Realme C63 Features Realme C63 Camera Realme C63 Battery And Ram Realme C63 Specifications Realme C63 Early Sales On Flipkart
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Flipkart Offers: 50MP కెమేరా 12GB Ramతో POCO C65 కేవలం 6500 రూపాయలకేFlipkart launches POCO C65 wih 50MP Camera and 12GB Ram ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో నుంచి POCO C65పై ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. లాంచింగ్ ధరపై ఏకంగా 38 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.
और पढो »
Flipkart Sale: 50MP కెమేరా, 6GB Ram Poco M6 Pro ఫోన్ కేవలం 10 వేలకే, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్Flipkart special discount price get 50MP camera and 6GB Ram poco phone చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Pocoకు చెందిన Poco M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరకే లభ్యమౌతోంది.
और पढो »
Realme GT6: 50MP ప్రైమరీ కెమేరా, 5500 mAH బ్యాటరీతో రియల్ మి కొత్త ఫోన్, లాంచ్ ఎప్పుడంటేRealme to launch its new smartphone with 50mp camera and 5500mAh battery Realme GT6 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ కలిగి ఉంటుంది.
और पढो »
Flipkart offers: మోటోరోలా ఫోన్ ధర తగ్గింది, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జీబీ ర్యామ్ వేరియంట్ కేవలం 13 వేలకేMotorola G64 with 6000mAH battery and 12GB ram price cut down Motorola G64 అనేది 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో 1080 2400 పిక్సెల్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
और पढो »
Infinix Smart 8 Plus: 50MP కెమేరా 6000mAH బ్యాటరీతో ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ కేవలం 7 వేలకేInfinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్ 6.6 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో మార్కెట్‌లో వస్తోంది. ఇక టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది.
और पढो »
OnePlus Nord CE 4 Lite: 50MP కెమేరా 8GB Ramతో వన్‌ప్లస్ కొత్త ఫోన్ లాంచ్ తేదీ, ధర వివరాలుOnePlus to launch its new smartphone OnePlus Nord CE 4 Lite with 50MP Camera స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్, శాంసంగ్‌లతో పోటీ పడే మరో ఫోన్ వన్‌ప్లస్ అద్భుతమైన ఫీచర్లు, కెమేరా, రిజల్యూషన్ ఈ ఫోన్ సొంతం. అన్నింటికీ మించి డిజైన్, మన్నిక విషయంలో వన్‌ప్లస్ పెట్టింది పేరు.
और पढो »