Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్ 6.6 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో మార్కెట్‌లో వస్తోంది. ఇక టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది.
Infinix Smart 8 Plus: పవర్‌ఫుల్ కెమేరా, బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. 50 మెగాపిక్సెల్ కెమేరా కలిగిన ఫోన్ కేవలం 7 వేలకే సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశమిది. ఆ వివరాలు మీ కోసం.Trigrahi yog 2024: శక్తి వంతమైన త్రిగ్రహి యోగం.. జూన్ 16 నుంచి ఈ నాలుగు రాశులపై డబ్బుల వర్షం.. మీరున్నారా..? Infinix Smart 8 Plus: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇటీవల ఇన్ఫినిక్స్ క్రేజ్ పెరుగుతోంది. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా ధర అందుబాటులో ఉండటం ప్రధాన కారణం.
ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి36 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో IMG Power VR GE 8320 GPU గ్రాఫిక్ కార్డు ఉండటంతో గేమింగ్ అనుభూతి అద్భుతంగా ఉంటుంది.18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇక ఈ ఫోన్ డిజైన్ పరంగా చూస్తే మ్యాజిక్ రింగ్ బెజెల్‌తో ఫ్లూయిడ్ పంచ్ హోల్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.
ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. దాంతోపాటు 4 జీబీ వర్చువల్ ర్యామ్, 2 టీబీ మైక్రో ఎస్డీ కార్ట్ స్లాట్ సపోర్ట్ చేస్తుంది. ఇక కెమేరా అయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, ఆర్టిఫిషియల్ లెన్స్‌తో క్వాడ్ ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్ సపోర్ట్ డ్యూయల్ రేర్ కెమేరా ఉన్నాయి. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ ఫింగర్ ప్రింట్ పేస్ ఫాస్ట్ అన్‌లాకింగ్ ఫీచర్ ఉంది.
ఇన్ని ఫీచర్లు కలిగిన Infinix Smart 8 Plus ధర ఎక్కువగా ఉంటుందని అనుకోవద్దు. చాలా తక్కువ. అసలు ధర 7,799 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్‌లో 500 రూపాయలు తగ్గుతుంది. దాంతో ఈ ఫోన్ 7299 రూపాయలకే అందనుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Cabinet Minister PortfoliosJagan Mohan Reddy House: లోటస్‌పాండ్‌లో జగన్ ఇంటి ముందు బుల్డోజర్..
Infinix Smart 8 Plus Infinix Smart 8 Plus Price In India Infinix Smart 8 Plus Features Infinix Smart 8 Plus Camera Infinix Smart 8 Plus Battery
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Flipkart Sale: 50MP కెమేరా, 6GB Ram Poco M6 Pro ఫోన్ కేవలం 10 వేలకే, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్Flipkart special discount price get 50MP camera and 6GB Ram poco phone చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Pocoకు చెందిన Poco M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరకే లభ్యమౌతోంది.
और पढो »
Infinix Note 40 Pro: 108MP కెమేరా 8GB Ramతో ఇన్ఫినిక్స్ ఫోన్ 20 వేలకేInfinix note 40 pro smartphone with 108MP Camera and 8GB Ram Infinix Note 40 Pro ఫోన్ 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది.
और पढो »
Infinix Hot 40i: 16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 50MP కెమేరాతో సూపర్‌ఫోన్ కేవలం 9 వేలకేSuper Powerful smartphone Infinix Hot 40i with 16gb ram, 256gb storage Infinix Hot 40i అనేది 6.6 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్‌తో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యూనిసాక్ టీ606 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది.
और पढो »
Oppo Smartphone Offers: 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ Oppo స్మార్ట్‌ఫోన్ కేవలం 6 వేలకే, మళ్లీ రాదీ అవకాశంHuge Discount on Oppo smartphone with 8GB ram and 128gb storage super amazing phone Oppo A59 స్మార్ట్‌ఫోన్ 6.56 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పాటు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. దీనికితోడు 600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో అద్భుతమైన క్లారిటీ ఉంటుంది.
और पढो »
Flipkart Smartphone Offers: 12జీబీ ర్యామ్, 108MP కెమేరా ఫోన్ కేవలం 15 వేలకేFlipkart huge discount offers on Poco X6 Neo 5G smartphone Poco X6 Neo 5G స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ముందు ఈ ఫోన్ ఫీచర్లు , ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.
और पढो »
Realme GT6: 50MP ప్రైమరీ కెమేరా, 5500 mAH బ్యాటరీతో రియల్ మి కొత్త ఫోన్, లాంచ్ ఎప్పుడంటేRealme to launch its new smartphone with 50mp camera and 5500mAh battery Realme GT6 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ కలిగి ఉంటుంది.
और पढो »