Infinix note 40 pro smartphone with 108MP Camera and 8GB Ram Infinix Note 40 Pro ఫోన్ 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది.
Infinix Note 40 Pro : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్ నుంచి కొత్తగా మరో మోడల్ లాంచ్ అయింది. 108 మెగాపిక్సెల్ కెమేరాతో అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటున్న ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో మంచి ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Actress Sanjeeda shaikh: ఆ రోజు రాత్రి అక్కడ టచ్ చేశారు.. షాకింగ్ అనుభవాన్ని పంచుకున్న హీరా మండి నటి..HBD Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్..
Infinix Note 40 Pro: Infinix Note 40 Pro కొత్తగా మార్కెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోన్ ఫీచర్లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఏకంగా 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉండటమే కాకుండా 108 మెగాపిక్సెల్ కెమేరా కావడంతో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌లో వివిధ బ్యాంకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Infinix Note 40 Pro ఫోన్ 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. 2160 హెర్ట్జ్ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో లాంచ్ అయింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్‌సెట్‌తో ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 45 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. వైర్‌లెస్ అయితే 20 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇందులో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంది.108 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రైమరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమేరాతో పాటు సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉన్నాయి. Infinix Note 40 Pro ధర 21,999 రూపాయలు కాగా హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే గరిష్టంగా 2000 రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే 20 వేలలోపే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Infinix Note 40 Pro Features Infinix Note 40 Pro Specifications Infinix Note 40 Pro Camera And Ram Infinix Note 40 Pro Battery
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Flipkart Smartphone Offers: 12జీబీ ర్యామ్, 108MP కెమేరా ఫోన్ కేవలం 15 వేలకేFlipkart huge discount offers on Poco X6 Neo 5G smartphone Poco X6 Neo 5G స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ముందు ఈ ఫోన్ ఫీచర్లు , ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.
और पढो »
Flipkart Sale: 50MP కెమేరా, 6GB Ram Poco M6 Pro ఫోన్ కేవలం 10 వేలకే, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్Flipkart special discount price get 50MP camera and 6GB Ram poco phone చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Pocoకు చెందిన Poco M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరకే లభ్యమౌతోంది.
और पढो »
Samsung Galaxy F54: 108MP కెమేరా, 256GB స్టోరేజ్‌తో శాంసంగ్ నుంచి కొత్త ఫోన్, ధర ఎంతంటేSamsung launces new phone Samsung Galaxy F54 with 108MP Camera Samsung Galaxy F54: స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అంతా చైనా ఉత్పత్తులతో నిండిపోయింది. ఒకదాన్ని మించి మరొక ఫీచర్లు, కెమేరా, తక్కువ బడ్జెట్‌తో ఆకట్టుకుంటున్నాయి
और पढो »
Tecno Spark 20: 200MP కెమేరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో టెక్నో స్పార్క్ ఫోన్, ధర చాలా తక్కువేTecno launches new smartphone with 200MP Camera and 6000mAH Battery Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ 6.6 ఇంచెస్ డాట్ ఇన్ డిస్‌ప్లే, 720×1612 పిక్సెల్ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది
और पढो »
Infinix Note 40 सीरीज का स्पेशल एडिशन हुआ लॉन्च, क्यों खास हैं नए डिवाइसInfinix ने अपने कस्टमर्स के लिए Infinix Note 40 सीरीज के स्पेशल एडिशन को पेश किया है। इसे रेसिंग एडिशन कहा जा रहा है जिसे गुरुवार को पेश किया गया है। आपको बता दें कि इसमें 4 डिवाइस में Infinix Note 40 Note 40 5G Note 40 Pro Note 40 Pro 5G और Note 40 Pro 5G को शामिल किया गया...
और पढो »
VIVO X100 Ultra: 200MP కెమేరా, 16జీబీ ర్యామ్ దిమ్మతిరిగే ఫీచర్లతో వివో నుంచి కొత్త ఫోన్VIVO Launches Extraordinary smartphone VIVO X100 Ultra with 200MP Camera Vivo లాంచ్ చేసిన VIVO X100 Ultra ఫోన్ ఫీచర్లు చూస్తే దిమ్మ తిరగడం ఖాయం. అద్దిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన కెమేరాతో చైనాలో నాలుగురోజుల క్రితం లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది.
और पढो »