Tecno Spark 20: 200MP కెమేరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో టెక్నో స్పార్క్ ఫోన్, ధర చాలా తక్కువే

Tecno Spark 20 समाचार

Tecno Spark 20: 200MP కెమేరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో టెక్నో స్పార్క్ ఫోన్, ధర చాలా తక్కువే
Tecno Spark 20 FeaturesTecno Spark 20 SpecificationsTecno Spark 20 Camera
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Tecno launches new smartphone with 200MP Camera and 6000mAH Battery Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ 6.6 ఇంచెస్ డాట్ ఇన్ డిస్‌ప్లే, 720×1612 పిక్సెల్ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది

Tecno Spark 20 : సాధారణంగా ఫీచర్లు పెరిగే కొద్దీ స్మార్ట్‌ఫోన్ ధర పెరుగుతుంటుంది. శక్తివంతమైన ఫీచర్లు కలిగిన ఫోన్ కావాలంటే డబ్బులు ఎక్కువ పెట్టాల్సిందే. కానీ Tecno లాంచ్ చేసిన Tecno Spark 20 ఇందుకు భిన్నమైంది. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా చాలా తక్కువ ధరకే లభ్యమౌతుందిBollywood Top Heroine: ఒకప్పుడు స్కూల్ ఫీజ్ కట్టేందుకు ఇబ్బంది పడిన ఈ అమ్మాయి.. నేడు వెయ్యి కోట్ల ప్యాలెస్‌లో నివసించే స్టార్ హీరోయిన్..

Tecno Spark 20 ఫోన్ శాంసంగ్ ఫోన్‌ను తలదన్నే ఫీచర్లతో లాంచ్ అయింది. కెమేరా, ర్యామ్, బ్యాటరీ అన్నీ ఇతర ఫోన్లతో పోలిస్తే చాలా ఎక్కువ. తక్కువ బడ్జెట్‌లో అత్యధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఇదే మంచి ఆప్షన్. Tecno Spark 20 కెమేరా చూస్తే మతిపోతుంది మరి. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ 6.6 ఇంచెస్ డాట్ ఇన్ డిస్‌ప్లే, 720×1612 పిక్సెల్ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ హెలియో జి85 ప్రోసెసర్‌తో పాటు Arm Cortex A-75 CPUతో పనిచేస్తుంది. జీ85 గేమింగ్ ప్రోసెసర్ వల్ల శక్తివంతమైన గేమింగ్ ఫోన్ కావచ్చు. 18 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇక కెమేరా అయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 32 మెగాపిక్సెల్ డ్యూయల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tecno Spark 20 Features Tecno Spark 20 Specifications Tecno Spark 20 Camera Tecno Spark 20 Battery Tecno Spark 20 Ram Tecno Spark 20 Price In India

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Iqoo Z9X 5G Launch: 8జీబీ ర్యామ్, 6000 mAH బ్యాటరీ, 50MP కెమేరా ఫోన్ కేవలం 15 వేలకేIqoo Z9X 5G Launch: 8జీబీ ర్యామ్, 6000 mAH బ్యాటరీ, 50MP కెమేరా ఫోన్ కేవలం 15 వేలకేIqoo Smartphone company launching its new model Iqoo Z9X 5g with 50MP camera | Iqoo Z9X 5G Launch: Iqoo నుంచి త్వరలో అంటే మే 16న Iqoo Z9X 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయితే చాలా స్మార్ట్‌ఫోన్లకు పోటీ కానుంది.
और पढो »

VIVO X100 Ultra: 200MP కెమేరా, 16జీబీ ర్యామ్ దిమ్మతిరిగే ఫీచర్లతో వివో నుంచి కొత్త ఫోన్VIVO X100 Ultra: 200MP కెమేరా, 16జీబీ ర్యామ్ దిమ్మతిరిగే ఫీచర్లతో వివో నుంచి కొత్త ఫోన్VIVO Launches Extraordinary smartphone VIVO X100 Ultra with 200MP Camera Vivo లాంచ్ చేసిన VIVO X100 Ultra ఫోన్ ఫీచర్లు చూస్తే దిమ్మ తిరగడం ఖాయం. అద్దిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన కెమేరాతో చైనాలో నాలుగురోజుల క్రితం లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది.
और पढो »

VIVO V30e: వివో నుంచి 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరాలతో శక్తివంతమైన ఫోన్, ధర ఎంతంటేVIVO V30e: వివో నుంచి 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరాలతో శక్తివంతమైన ఫోన్, ధర ఎంతంటేVivo launches most powerful VIVO V30e smartphone with 50mp selfie వివో లాంచ్ చేసిన VIVO V30e 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ డిజైన్ కలిగి ఉంటుంది.
और पढो »

Vivo Budget Phones: వివో నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు, 50MP కెమేరా ఫోన్ కేవలం 9 వేలకేVivo Budget Phones: వివో నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు, 50MP కెమేరా ఫోన్ కేవలం 9 వేలకేVIVO launches two budget smartphones with 50mp camera and 4gb ram ఒకేసారి రెండు మోడల్స్‌ను విడుదల చేసింది. VIVO Y18, VIVO Y18E. ఈ రెండు ఫోన్ల ప్రత్యేకతలు, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం..
और पढो »

Samsung Galaxy F55: శాంసంగ్ నుంచి రెండు 50MP కెమేరాలు, 12 జీబీ ర్యామ్‌తో సూపర్ ఫోన్, ధర ఎంతంటేSamsung Galaxy F55: శాంసంగ్ నుంచి రెండు 50MP కెమేరాలు, 12 జీబీ ర్యామ్‌తో సూపర్ ఫోన్, ధర ఎంతంటేSamsung to launch Samsung Galaxy F55 with 50mp selfie and main camera setup Samsung త్వరలో లాంచ్ చేయనున్న ఫోన్ Samsung Galaxy F55 5G.ఈ ఫోన్ 6.7 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
और पढो »

TECNO CAMON 30: 50MP నాలుగు కెమేరాలు, 24జీబీ ర్యామ్‌తో సూపర్ స్మార్ట్‌ఫోన్ TECNO CAMON 30, ధర ఎంతంటేTECNO CAMON 30: 50MP నాలుగు కెమేరాలు, 24జీబీ ర్యామ్‌తో సూపర్ స్మార్ట్‌ఫోన్ TECNO CAMON 30, ధర ఎంతంటేTecno launches super amazing smartphone TECNO CAMON 30 TECNO CAMON 30: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేసే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. TECNO CAMON 30 Series నుంచి CAMON 30 ప్రీమియర్ ఫోన్ ఇది.
और पढो »



Render Time: 2025-02-19 03:27:06