అజిత్ కుమార్ కారు ప్రమాదం

ENTERTAINMENT NEWS समाचार

అజిత్ కుమార్ కారు ప్రమాదం
AJITH KUMARCAR ACCIDENTDUBAI
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

అజిత్ కుమార్ దుబాయ్ లో జరుగుతున్న అంతర్జాతీయ కార్ రేసింగ్ పోటీల్లో ప్రాక్టీస్ లో భాగంగా రేసింగ్ కారు నడుపుతున్న నార కారు అదుపు తప్పి డివైడర్ కు ఢీకొట్టింది. అజిత్ కుమార్ కు గాయాలు కాలేదు.

ajith kumar racing car accident: హీరో అజిత్ కుమార్ ప్రయాణిస్తున్న రెసింగ్ కారు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో అది అదుపు తప్పి సైడ్ వాల్ ను ఢీకొట్టింది.EPS 95 Pension: ఈపీఎస్ 95 పెన్షనర్లకు శుభవార్త చెప్పనున్న మోదీ సర్కార్.. ఫిబ్రవరి 1న కీలక నిర్ణయం తీసుకునే అవకాశంGold Rate Today: సంక్రాంతి పండగ ముందు భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు ఎంత తగ్గిందంటే?Uidai Aadhar Recruitment 2025: నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ సేవ సంస్థలో ఉద్యోగాలు.. ఇంటర్ పాన్‌ అయితే రూ.

తమిళ హీరో అజిత్ కుమార్ పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డట్లు సమాచారం. ఆయన ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొనేందుకు దుబాయ్ కు వెళ్లినట్లు తెలుస్తొంది. అక్కడ ప్రాక్టిస్ లో భాగంగా.. రేసింగ్ కారు నడిపిస్తున్నారు. అది అదుపు తప్పి.. పక్కనే ఉన్న డివైడర్ ను ఢీకొట్టినట్లు తెలుస్తొంది. దీంతో కారు బొంగరాలు తిరుక్కుంటూ వెళ్లి ఆగింది.

వెంటనే మరో కారులో అక్కడున్న సిబ్బంది చేరుకుని హీరో అజిత్ ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే.. అజిత్ కు మాత్రం ఎలాంటి గాయాలు కాలేనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆయన అభిమానులు ఈ ఘటన తెలవగానే టెన్షన్ కు గురయ్యారంట. ప్రస్తుతం ఈ ప్రమాదం ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అజిత్ పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డారని కూడా అందరు చెప్పుకుంటున్నారంట.మంగళవారం ప్రాక్టీస్ చేస్తుండగా, ఆయన నడుపుతున్న కారు కంట్రోల్ తప్పి రేస్ ట్రాక్‌లో ఉండే డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

AJITH KUMAR CAR ACCIDENT DUBAI RACING SAFETY

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

కాళేశ్వరం విచారణలో చుక్కలు చూపించిన స్మిత సబర్వాల్?కాళేశ్వరం విచారణలో చుక్కలు చూపించిన స్మిత సబర్వాల్?PC Ghosh Commission ముందు సీనియర్ ఐఏఎస్ స్మిత సబర్వాల్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ హజరయ్యారు.
और पढो »

హీరోయిన్ కారు ప్రమాదంలో కార్మికుడు మృతిహీరోయిన్ కారు ప్రమాదంలో కార్మికుడు మృతిముంబైలో హీరోయిన్ కారు కింద పడి మెట్రో పనులు చేస్తున్న కార్మికుడు మరణించారు.
और पढो »

Plane Crash Video: ఘోర విమాన ప్రమాదం.. 80 మందికి పైగా దుర్మరణం.. షాకింగ్ వీడియో ఇదే..Plane Crash Video: ఘోర విమాన ప్రమాదం.. 80 మందికి పైగా దుర్మరణం.. షాకింగ్ వీడియో ఇదే..Kazakhstan plane crash: కజకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 80 మందికిపైగా చనిపోయినట్లు తెలుస్తొంది.
और पढो »

AP Volunteers: పవన్ కళ్యాణ్‌కు వాలంటీర్లు ఊహించని షాక్.. హైకోర్టులో పిటిషన్AP Volunteers: పవన్ కళ్యాణ్‌కు వాలంటీర్లు ఊహించని షాక్.. హైకోర్టులో పిటిషన్AP Volunteers on Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నమోదు చేసిన కేసు పునర్విచారణ చేయాలని హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
और पढो »

తెలుగు మహాసభల్లో యాంకర్ తప్పు, కిరణ్ కుమార్ రెడ్డి మండితెలుగు మహాసభల్లో యాంకర్ తప్పు, కిరణ్ కుమార్ రెడ్డి మండితెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయిన యాంకర్ బాలాదిత్యకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గురిచయ్యారు.
और पढो »

హ్యుందాయ్ క్రెటా Ev కారు విడుదలహ్యుందాయ్ క్రెటా Ev కారు విడుదలహ్యుందాయ్ క్రెటా Ev కారు ఈ నెల 17వ తేదిన విడుదల కాబోతోంది. ఈ కారు 473 కి.మీ మైలేజీని అందిస్తుంది.
और पढो »



Render Time: 2025-02-13 13:14:52