హీరోయిన్ కారు ప్రమాదంలో కార్మికుడు మృతి

NEWS समाचार

హీరోయిన్ కారు ప్రమాదంలో కార్మికుడు మృతి
CAR ACCIDENTMUMBAIACTOR
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

ముంబైలో హీరోయిన్ కారు కింద పడి మెట్రో పనులు చేస్తున్న కార్మికుడు మరణించారు.

ముంబైలో ముంబైలో కాండివిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హీరోయిన్ కారు కింద పడి మెట్రో పనులు చేస్తున్న కార్మికుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది.సాధారణంగా రోడ్లు మీద వాహనాలు నడిపిస్తున్నప్పుడు అతి వేగం, తాగి వాహానాలు నడపొద్దని ట్రాఫిక్ పోలీసులు చెబుతు ఉంటారు. కానీ కొంత మంది మాత్రం పోలీసుల సూచనల్ని మాత్రం అస్సలు పట్టించుకోరు. కొంత మంది కావాలని వాహానాల్ని నెగ్లీ జెన్సీతో నడిపిస్తుంటారు. దీని వల్ల అనుకొని ఘటనలు చోటు చేసుకుంటాయి.

తమ దారిన తాము జాగ్రత్తగా వెళ్లేవాళ్లు మాత్రం.. కొన్ని సందర్భాలలో నెగ్లీజెన్సీతో వాహనాలు నడిపేవారి బారిన పడుతుంటారు. కొన్నిసార్లు వారి ప్రాణాలు సైతం గాల్లొ కలుస్తుంటాయి. కొన్నిసార్లు తప్పతాగి వాహనాలు నడిపిస్తుంటారు. ఇలాంటి సందర్భాలలో కూడా అమాయకులు చనిపోయిన ఘటనలు కొకొల్లలు. ఈ క్రమంలో ఒక హీరోయిన్ వాహానం ప్రమాదంలో ఒక నిండు ప్రాణం బలైన సంఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.ముంబైలోకి కాండివిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరాఠి నటి అయిన ఉర్మిళ కోఠారి తన కారులో వెళ్తుంది. అక్కడ మెట్రో దగ్గర పనులు జరుగుతున్నాయి. అక్కడ కార్మికులు తమ పనులు చేసుకుంటున్నారు. అయితే.. కారు వేగంగా వెళ్లి అక్కడ పని చేస్తున్న వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు ప్రమాదంలో సంఘటన స్థలంలోనే చనిపోయినట్లు తెలుస్తొంది. మరొవైపు ఈ ఘటనలో.. నటి, ఆమె డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకొవడం వల్ల నటి, ఆమె డ్రైవర్ మాత్రం పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ప్రమాదం జరగ్గానే.. చుట్టుపక్కల వారు.. కారును చుట్టుముట్టినట్లు తెలుస్తొంది.పోలీసులు అక్కడికి చేరుకుని నటి డ్రైవర్ పై కేసును నమోదు చేసినట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం మరాఠి ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. కారు అతివేగం వల్లనే ఈఘటన జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

CAR ACCIDENT MUMBAI ACTOR WORKER DEATH TRAFFIC RULES

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ముంబై లో స్పీడ్ బోట్ ప్రమాదంలో 13 మృతిముంబై లో స్పీడ్ బోట్ ప్రమాదంలో 13 మృతిముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. గేట్‌ వే ఆఫ్‌ ఇండియా సమీపాన సముద్రంలో ప్రయాణిస్తున్న స్పీడ్‌ బోట్‌ ఓ చిన్న పడవను ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృతి చెందారు.
और पढो »

Best Mileage Cars In Winter: శీతాకాలంలో CNG లేదా పెట్రోల్ ...ఈ రెండింటిలో ఏ కారు అత్యధిక మైలేజీని ఇస్తుందిBest Mileage Cars In Winter: శీతాకాలంలో CNG లేదా పెట్రోల్ ...ఈ రెండింటిలో ఏ కారు అత్యధిక మైలేజీని ఇస్తుందిPetrol Car vs CNG Car : మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ముందు పెట్రోల్ కారు లేదా CNG కారు..ఈ రెండింటిలో ఏది లాభదాయకంగా ఉంటుందా అనే విషయం తెలుకోవాలి. ఎందుకంటే CNG వర్సెస్ పెట్రోల్ శీతాకాలంలో ఏ కారు ఎక్కువ మైలేజీని ఇస్తుందో తెలుసుకుందాం.
और पढो »

Bhudan Accident: భూదాన్‌ పోచంపల్లిల్లో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం మరొకరి పరిస్థితి విషమం..Bhudan Accident: భూదాన్‌ పోచంపల్లిల్లో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం మరొకరి పరిస్థితి విషమం..Bhudan Pochampalli Tragedy Accident: యాదాద్రి జిల్లాలోని భూదాన్‌ పొచంపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారు జామున కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది...
और पढो »

Sritej Serious condition: పుష్పకు మళ్లీ టెన్షన్.. రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమం..Sritej Serious condition: పుష్పకు మళ్లీ టెన్షన్.. రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమం..Sritej Serious condition: సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే కదా.మరోవైపు ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.
और पढो »

Grorgia: జార్జియాలోని ఇండియన్ రెస్టారెంట్లో దారుణం..12 మంది మృతి..ఏం జరిగిందంటే?Grorgia: జార్జియాలోని ఇండియన్ రెస్టారెంట్లో దారుణం..12 మంది మృతి..ఏం జరిగిందంటే?Grorgia: జార్జియాలోని ఇండియన్ రెస్టారెంట్లో దారుణం జరిగింది. రోజంతా పనులు చేసి అలసిపోయి వచ్చి పడుకున్న తర్వాత అక్కడి సిబ్బంది నిద్రలోనే మరణించారు. మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 11 మంది విదేశీ పౌరులు ఉండగా..ఒకరు మాత్రమే జార్జియా పౌరుడు ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
और पढो »

Shocking Video: భూమ్మీద నూకలు ఇంకా మిగిలే ఉన్నాయ్..కారు 8 సార్లు పల్టీలు కొట్టినా బతికి బయటపడ్డారుShocking Video: భూమ్మీద నూకలు ఇంకా మిగిలే ఉన్నాయ్..కారు 8 సార్లు పల్టీలు కొట్టినా బతికి బయటపడ్డారుAccident Viral Video: రోడ్డు మీద ప్రయాణిస్తున్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ప్రభుత్వాలు కూడా రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కార్లు, బైకులు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నాయి.
और पढो »



Render Time: 2025-02-15 16:18:49