ఆధార్‌ కార్డుతో 9 సిమ్‌ కార్డులు మాత్రమే!

TECHNOLOGY समाचार

ఆధార్‌ కార్డుతో 9 సిమ్‌ కార్డులు మాత్రమే!
Aadhar CardSIM CardGovernment Rules
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

ఆధార్‌ కార్డుతో సిమ్‌ కార్డులు కొనుగోలు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం ఒక ఆధార్‌ కార్డుపై మాత్రమే 9 సిమ్‌ కార్డులు కొనుగోలు చేయవచ్చు.

ఆధార్‌ కార్డు మన దేశంలో ప్రతి ఒక్కరికీ ఎంతో కీలకం. బ్యాంకు ఖాతా ఓపెన్‌ నుంచి విద్యాసంస్థలో స్కాలర్షిప్‌ వరకు ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యం. అయితే, సిమ్‌ కార్డు కొనుగోలుకు తప్పనిసరి. అయితే, ఆధార్‌ కార్డుపై ఎన్ని సిమ్‌ కార్డులు కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ పరిమితి మించితే చట్టపరమైన చర్యలు తప్పవు.కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం ఒక ఆధార్‌ కార్డుపై సిమ్‌ కార్డులు కొనుగోలు చేయవచ్చు. ఇది లేకుంటే సిమ్ కార్డు ఇచ్చే అవకాశమే లేదు. అయితే, 9 సిమ్‌ కార్డులు కొనుగోలు చేయవచ్చు.

సిమ్‌ కార్డులు ఈ పరిమితికి మించి ఉంటే వాటిని బ్లాక్‌ చేస్తారు. మీపేరు మీద రిజిస్టర్‌ అయిన సిమ్‌ కార్డులు ఏవైనా చట్టవిరుద్ధమైన చర్యలు చేయడానికి ఉపయోగిస్తే మీకు జైలు శిక్ష తప్పదు. సిమ్‌ కార్డుల ఈ నిబంధన ముఖ్యంగా చట్టవిరుద్ధమైన కార్యకలపాలు చేస్తునందుకు ఈపరిమితి పెట్టారు. వీటికి మించి ఉండకుండా జాగ్రత్తపడండి. సాధారణంగా సిమ్‌ కార్డులు అందురూ రెండు ఉపయోగిస్తారు. ఇవి కాకుండా పెద్దవారికి ఎవరికైనా సిమ్‌ కార్డులు కావాలంటే ఇంట్లో వారికి తమ ఆధార్‌ కార్డుతో సిమ్‌ కార్డులు కొనుగోలు చేస్తారు. ఇవి మొత్తం గరిష్టంగా 9 సిమ్‌ కార్డులు మించి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చట్ట విరుద్ధమైన చర్యలు ఉపయోగిస్తే మాత్రం భారీ జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధిస్తారు

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Aadhar Card SIM Card Government Rules Legal Action

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

mAadhar Update: ఆధార్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. ఈ కొత్త బెనిఫిట్స్‌‌ తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!mAadhar Update: ఆధార్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. ఈ కొత్త బెనిఫిట్స్‌‌ తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!mAadhar App Updated Feature: ఆధార్‌ కార్డు మనం చేసే ప్రతి లావాదేవీకి కచ్చితం. అంతేకాదు ఏ సిమ్‌ కార్డు కొనాలన్నా, పాస్‌పోర్టుకు అప్లై చేయాలన్నా కూడా ఆధార్‌ కార్డు తప్పనిసరి. ఆధార్‌ నిజానికి మన దేశంలో ప్రతి వ్యక్తికి ఎంతో కీలకం.
और पढो »

అతి తక్కువ పెట్టుబడితో డ్రై ఫ్రూట్స్ వ్యాపారంతో నెలకు రూ. 2 లక్షలు సంపాదించండిఅతి తక్కువ పెట్టుబడితో డ్రై ఫ్రూట్స్ వ్యాపారంతో నెలకు రూ. 2 లక్షలు సంపాదించండిఈ వ్యాపారం ప్రారంభించడానికి దాదాపు రూ. 10000 మాత్రమే అవసరం.
और पढो »

BSNL Cheapest Recharge Plan: 90 రోజుల వాలిడిటీ కోసం రూ.91BSNL Cheapest Recharge Plan: 90 రోజుల వాలిడిటీ కోసం రూ.91BSNL, 90 రోజుల వాలిడిటీతో రూ.91 కేవలం లో చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది. ఇది డేటా, కాల్స్ ఎక్కువగా ఉపయోగించకపోయిన, సెకండ్ సిమ్ ఉపయోగించేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
और पढो »

తెలంగాణలో జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులుతెలంగాణలో జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులుతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
और पढो »

Aadhaar Address Change: ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలా? ఇదిగో సింపుల్‎గా ఇలా మార్చేయండిAadhaar Address Change: ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలా? ఇదిగో సింపుల్‎గా ఇలా మార్చేయండిAadhaar Card Update: ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలంటే ఆధార్ సెంటర్ కు లేదంటే ఆధార్ సేవ కేంద్రానికి పరుగెత్తాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే కూర్చుండి చేతితో స్మార్ట్ ఫోన్ పట్టుకుని సింపుల్ గా అడ్రస్ మార్చుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం.
और पढो »

New Pan 2.0: కొత్త పాన్ కార్డు 2.0 ఎలా అప్లై చేయాలి, పాత పాన్ కార్డులు పని చేస్తాయా లేవాNew Pan 2.0: కొత్త పాన్ కార్డు 2.0 ఎలా అప్లై చేయాలి, పాత పాన్ కార్డులు పని చేస్తాయా లేవాPan 2.0 New Digital pan card check the step by step process how to apply for new pan card New Pan 2.0: పాన్ కార్డు 2.0 వచ్చేసింది. ఈ కొత్త పాన్ కార్డు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డు అందుబాటులో తీసుకొచ్చింది.
और पढो »



Render Time: 2025-02-15 18:26:35