BSNL, 90 రోజుల వాలిడిటీతో రూ.91 కేవలం లో చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది. ఇది డేటా, కాల్స్ ఎక్కువగా ఉపయోగించకపోయిన, సెకండ్ సిమ్ ఉపయోగించేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
BSNL , ప్రభుత్వ రంగ కంపెనీ, కస్టమర్లకు కొత్త రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తూ ఆకట్టుకుంటున్నది. జియో, ఎయిర్టెల్‌కు బిగ్ షాక్ ఇస్తోంది. బిఎస్ఎన్ఎల్ ఈరోజు మీ ముందుకు చీపెస్ట్ రీఛార్జీప్లాన్‌ను తీసుకువచ్చింది. కేవలం రూ. 91 తో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల వాలిడిటీ అందుతుంది. ఈ ప్లాన్ డేటా, కాల్స్ ఎక్కువగా ఉపయోగించలేని వారికి సరిపోతుంది. కేవలం ఇన్కమింగ్ కాల్స్ పొందవచ్చు. ఈ బిఎస్ఎన్ఎల్ రూ.91 రోజుల రీఛార్జ్ ప్లాన్ మార్కెట్లో ఏ దిగ్గజ కంపెనీ అందించడం లేదు. రూ.
91తో రీఛార్జీ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ సెకండ్ సిమ్ ఉపయోగించేవారికి సరిపోతుంది. ముఖ్యంగా ధరలు ఎక్కువ ఉండటంతో చాలామంది సెకండ్ సిమ్ రీచార్జ్ చేసుకోలేరు. కాబట్టి ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 3 నెలల వాలిడిటీ వస్తుంది.
NEWS BSNL Recharge Plan Cheapest 90 Days Validity Mobile Tariff
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ అస్సలు తగ్గేదేలే.. 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ప్రతిరోజూ 2 జీబీ మరిన్ని బెనిఫిట్స్..BSNL Super Plan: బీఎస్‌ఎన్‌ఎల్ ప్రైవేటు రంగ కంపెనీలకు నిద్రలేని రాత్రులు అవుతున్నాయి. అయితే, బీఎస్‌ఎన్‌ఎల్ 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ప్రతిరోజు 2 జీబీ డేటా పొందుతారు.
और पढो »
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ రూ.25,000 నోట్ల కట్ట పారవేసి డబ్బు కోసం వేట: రాచకొండ పోలీసులు చర్యలుఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ హైదరాబాద్ లో ఓఆర్‌ఆర్ వద్ద రోడ్డుపై రూ.25,000 నోట్ల కట్ట పారవేసి డబ్బు కోసం వేట అనే చాలెంజ్ చేశాడు. ఈ చాలెంజ్‌కు ఊహించని స్పందన లభించి, ప్రమాదాలకు దారితీస్తుందని నెటిజన్ల విమర్శలు ఉయ్యేగా మోసం చేస్తుందని పోలీసులు నమోదు చేయడం
और पढो »
84 நாட்களுக்கு தினசரி 3GB டேட்டா இலவசம்! BSNL-ன் அசத்தல் திட்டம்!BSNL Recharge Plans: ஜியோ மற்றும் ஏர்டெல் போன்ற தனியார் தொலைத்தொடர்பு நிறுவனங்களுக்கு போட்டியாக BSNL நிறுவனம் பல அசத்தல் ரீசார்ஜ் திட்டங்களை வழங்கி வருகிறது.
और पढो »
Star Heroine: ఇదేం యవ్వారం.. పబ్లిక్ గా డైరెక్టర్ అయిన తండ్రితో స్టార్ హీరోయిన్ లిప్ లాక్..Star Heroine Lip lock: కూటీ కోసం కోటి విద్యలు అన్నట్టు.. పబ్లిసిటీ కోసం కొంత మంది సెల్రబిటీలు చేసే పనులు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుంటాయి.
और पढो »
అతి తక్కువ పెట్టుబడితో డ్రై ఫ్రూట్స్ వ్యాపారంతో నెలకు రూ. 2 లక్షలు సంపాదించండిఈ వ్యాపారం ప్రారంభించడానికి దాదాపు రూ. 10000 మాత్రమే అవసరం.
और पढो »
Reliance Jio: ముఖేష్ అంబానీ మాస్టర్ స్ట్రోక్.. 3 నెలల వ్యాలిడిటీ ప్యాక్ కేవలం రూ.479 మాత్రమే, ఈ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ కూడా ఫ్రీ..Reliance Jio Masterstroke Plan: కేవలం సిమ్ యాక్టివేషన్ లో ఉంటే చాలు రూ.500 లోపు వచ్చే రీఛార్జ్ ప్లాన్ కోసం ఎదురు చూస్తున్నారా? మీకోసమే జియో బంపర్ ఆఫర్ అందిస్తోంది. జియో అందిస్తున్న బంపర్ ఆఫర్ ధర కేవలం రూ.479.
और पढो »