Star Heroine: ఇదేం యవ్వారం.. పబ్లిక్ గా డైరెక్టర్ అయిన తండ్రితో స్టార్ హీరోయిన్ లిప్ లాక్..

Pooja Bhatt Lip Lock समाचार

Star Heroine: ఇదేం యవ్వారం.. పబ్లిక్ గా డైరెక్టర్ అయిన తండ్రితో స్టార్ హీరోయిన్ లిప్ లాక్..
Pooja Bhatt ControversyPooja BhattBollywood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Star Heroine Lip lock: కూటీ కోసం కోటి విద్యలు అన్నట్టు.. పబ్లిసిటీ కోసం కొంత మంది సెల్రబిటీలు చేసే పనులు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుంటాయి.

Star Heroine Lip lock: కూటీ కోసం కోటి విద్యలు అన్నట్టు.. పబ్లిసిటీ కోసం కొంత మంది సెల్రబిటీలు చేసే పనులు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుంటాయి. పక్కవాళ్లు ఏమనుకుంటారో అనే సృహ కూడా ఓ స్టార్ హీరోయిన్..అలాగే ఆమె తండ్రి అయిన స్టార్ డైరెక్టర్ ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం లిప్ లాక్ చేసి సంచలనం సృష్టించారు. అంతేకాదు అతిపెద్ద కాంట్రవర్సీని మూట గట్టుకున్నారు. Star Heroine Lip lock: కొంత మంది హీరోయిన్లు.. కేవలం నటన మీద దృష్టి కేంద్రీకరించి అందరి దృష్టిని ఆకర్షించే పనిలో పడతారు.

అంతేకాదు తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన పలు సినిమాల్లో హీరోలతో ఇంటిమేట్ సీన్స్ చేసి ఔరా అనిపించింది. హీరోయిన్ గా పూజా భట్ ఎంతో వేగంగా ఎదిగిందో ఒక్కసారిగా ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. అంతేకాదు చిన్న వయసులోనే మద్యపానానికి బానిస అయింది.అయితే.. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో పూజా భట్ .. తన తండ్రి దర్శకుడు అయిన మహేష్ భట్ కు పబ్లిక్ గా లిప్ లాక్ కిస్ ఇవ్వడం పెద్ద సంచలనమే అయింది. అప్పట్లో స్టార్ డస్ట్ కవర్ పేజీ కోసం ఈమె చేసిన బోల్డ్ అటెంప్ట్ ఇది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pooja Bhatt Controversy Pooja Bhatt Bollywood Hindi Cinema Mahesh Bhatt RRR Alia Bhatt

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

శ్రీ వర్మ: ధనశ్రీ వర్మశ్రీ వర్మ: ధనశ్రీ వర్మధనశ్రీ వర్మ, సూపర్ స్టార్ క్రికెటర్ యజువేంద్ర చాహాల్ భార్య, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె తన అందాలతో నెట్టింట వైరల్ అవుతూ ఉంది. ధనశ్రీ వర్మ త్వరలో తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించనుంది.
और पढो »

PF Pension: మీరు 60ఏళ్లు పనిచేస్తే పెన్షన్ ఎంత వస్తుందో తెలిస్తే.. షాక్ అవ్వడం పక్కాPF Pension: మీరు 60ఏళ్లు పనిచేస్తే పెన్షన్ ఎంత వస్తుందో తెలిస్తే.. షాక్ అవ్వడం పక్కాPF Pension: ఎంప్లాయి ప్రావిడెండ్ ఫండ్ ను ప్రధానంగా ఉద్యోగుల కోసం రూపొందిస్తే..పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీము అందరికీ అందుబాటులోకి వచ్చింది. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ 15ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది.
और पढो »

రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనరవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనటీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు.
और पढो »

Viral Video: ఓర్ని ఇదేంట్రా..?.. పెళ్లైన కొద్దిరోజులకే పబ్లిక్‌గా చిర్రు బుర్రులాడిన చైతు, శోభిత.. వీడియో ఇదిగో..Viral Video: ఓర్ని ఇదేంట్రా..?.. పెళ్లైన కొద్దిరోజులకే పబ్లిక్‌గా చిర్రు బుర్రులాడిన చైతు, శోభిత.. వీడియో ఇదిగో..Naga chaitanya and Sobhita: నాగచైతన్య , శొభితలు ఇటీవల ఒక వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమంలో అటెండ్ అయినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా పబ్లిక్ గా ఒకరితో మరోకరు వాగ్వాదం చేసుకున్నట్లు తెలుస్తొంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »

Prabhas: గాయాల పాలైన ప్రభాస్.. ఆందోళనలో ఫ్యాన్స్..!Prabhas: గాయాల పాలైన ప్రభాస్.. ఆందోళనలో ఫ్యాన్స్..!Prabhas: ప్రస్తుతం తెలుగులోనే కాదు.. అన్ని భాషలలోనూ సూపర్ స్టార్ గా ఎదిగారు.. రెబల్ స్టార్ ప్రభాస్. కాగా ప్రస్తుతం ఈ హీరో పలు పాన్ ఇండియా చిత్రాలతో తెగ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో.. ఒక సినిమా షూటింగ్ ఈయన గాయాల పాలైనట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త విని ప్రభాస్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
और पढो »

Janaki vs State of Kerala: లాయర్ పాత్రలో కేంద్ర మంత్రి.. బాధితురాలిగా అనుపమ.. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీ..Janaki vs State of Kerala: లాయర్ పాత్రలో కేంద్ర మంత్రి.. బాధితురాలిగా అనుపమ.. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీ..Janaki vs State of Kerala: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్ సూపర్ స్టార్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో తొలిసారి కేరళ రాష్ట్రంలో బీజేపీ తరుపున లోక్ సభకు ఎన్నికై కేంద్ర మంత్రి అయ్యారు.
और पढो »



Render Time: 2025-02-13 05:12:59