Viral Video: ఓర్ని ఇదేంట్రా..?.. పెళ్లైన కొద్దిరోజులకే పబ్లిక్‌గా చిర్రు బుర్రులాడిన చైతు, శోభిత.. వీడియో ఇదిగో..

Sobhita Dhulipala समाचार

Viral Video: ఓర్ని ఇదేంట్రా..?.. పెళ్లైన కొద్దిరోజులకే పబ్లిక్‌గా చిర్రు బుర్రులాడిన చైతు, శోభిత.. వీడియో ఇదిగో..
NagachaitanyaSobhita And NagachaitanyaNagarjuna
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 77%
  • Publisher: 63%

Naga chaitanya and Sobhita: నాగచైతన్య , శొభితలు ఇటీవల ఒక వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమంలో అటెండ్ అయినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా పబ్లిక్ గా ఒకరితో మరోకరు వాగ్వాదం చేసుకున్నట్లు తెలుస్తొంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Viral Video : ఓర్ని ఇదేంట్రా..?.. పెళ్లైన కొద్దిరోజులకే పబ్లిక్‌గా చిర్రు బుర్రులాడిన చైతు, శోభిత.. వీడియో ఇదిగో..

Year-End Karnataka Tour: ఇయర్ ఎండ్ ట్రిప్ కు ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ టు కర్నాటకకు చీప్ అండ్ బెస్ట్ టూర్ ప్యాకేజీ ఇదేLatest New Business Idea: మహిళలు ఈ క్రేజీ ఐడియా మీకే.. ఇంట్లో ముచ్చట్లు పెడుతూ.. నెలకు రూ. 60 వేలు సంపాదించండి! శోభిత , నాగచైతన్యల పెళ్లి ఇటీవల అన్న పూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సంబంధించిన అనేక పిక్స్ వార్తలలో నిలిచాయి. వీరి పెళ్లి డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో సంప్రదయ బద్దంగా జరిగినవిషయం తెలిసిందే. ఈ పెళ్లికి అన్ని రంగాల నుంచి కూడా ప్రముఖులు హజరైనట్లు తెలుస్తొంది. ఇటీవల పెళ్లి తర్వాత నాగార్జున,చైతు, శోభితలు శ్రీశైలంకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. పెళ్లి తర్వాత శోభితకు చెందిన అనేక ఫన్నీ డ్యాన్స్ వీడియోలు తెగ వైరల్ గా మారాయి.

అదే విధంగా ఈ జంట తాజాగా.. అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా, షేన్ గ్రెగోయిర్ వివాహ రిసెప్షన్ కు అటెండ్ అయ్యారు. అయితే.. ఇక్కడ జరిగిన ఘటన ప్రస్తుతం నెట్టింట చర్చకు దారి తీసింది. సాధారణంగా సెలబ్రీటీలు అందులోను.. ఫెమస్ సెలబ్రీటీలు ఎక్కడకు వెళ్లిన కూడా కొంత మంది ఒక కన్నేసి ఉంచుతుంటారు. అయితే.. శోభిత, చైతు అటెండ్ అయిన వివాహా రిసెప్షన్ లో అక్కడి ఫోటో గ్రాఫర్ లు.. వీరిని ఫోటోలు తీసేందుకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తొంది.శోభిత ఫోటోలు దిగేందుకు వెళ్దామంటే.. చైతుమాత్రం అంతగా ఆసక్తి చూపించలేదన్నట్లుతెలుస్తొంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Nagachaitanya Sobhita And Nagachaitanya Nagarjuna Sobhita Arguments With Nagachaitanya Sobhita Wedding Viral Video Sobhita Viral News Annapurna Studios Sobhita Wedding Pics Sobhita Latest News Samantha Instapost Telugu News Latest News Viral Video Anurag Kashyap Daughter Wedding Reception

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Viral Video: చైతు, శోభిత పెళ్లిలో బిందెలో ఉంగరం.. ఎవరు తీశారో తెలుసా..?.. వీడియో ఇదే..Viral Video: చైతు, శోభిత పెళ్లిలో బిందెలో ఉంగరం.. ఎవరు తీశారో తెలుసా..?.. వీడియో ఇదే..Sobhita chaitu wedding: చైతు శోభితల పెళ్లి అన్న పూర్ణ స్టూడియోస్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈవేడుకకు అన్నిరంగాల నుంచి ప్రముఖులు హజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన పిక్స్, వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.
और पढो »

Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!
और पढो »

Naga Chaitanya Shobita Wedding: నాగచైతన్య తాళికట్టు శుభవేళ.. ఆనందభాష్పాలతో శోభిత.. అఖిల్‌ ఈల వైరల్‌ అవుతున్న వీడియో..!Naga Chaitanya Shobita Wedding: నాగచైతన్య తాళికట్టు శుభవేళ.. ఆనందభాష్పాలతో శోభిత.. అఖిల్‌ ఈల వైరల్‌ అవుతున్న వీడియో..!Naga Chaitanya Shobita Wedding Video Viral: నాగచైతన్య శోభిత వివాహం నిన్న అన్నపూర్ణ స్టూడియో వేధికగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.
और पढो »

Video Viral: వావ్.. తన బెస్టీతో అక్కినేని కోడలు భలే డ్యాన్స్ చేసిందిగా.. వీడియో ఇదిగో..Video Viral: వావ్.. తన బెస్టీతో అక్కినేని కోడలు భలే డ్యాన్స్ చేసిందిగా.. వీడియో ఇదిగో..Sobhita Dhulipala dance video: శోభిత ధూళిపాళ డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల మేకప్ రూమ్ లో.. శోభిత మాస్ స్టెప్పుల వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వీడియో నెట్టింట సందడి చేస్తుంది.
और पढो »

Viral Video: కొంప ముంచిన అల్లు అర్జున్ ఎంట్రీ..?.. షాకింగ్ విషయాలు బైటపెట్టిన రేవతి భర్త.. వీడియో ఇదిగో..Viral Video: కొంప ముంచిన అల్లు అర్జున్ ఎంట్రీ..?.. షాకింగ్ విషయాలు బైటపెట్టిన రేవతి భర్త.. వీడియో ఇదిగో..Pushpa 2 stampede: పుష్ప2 మూవీ చూసేందుకు వచ్చిన ఒక కుటుంబంతో విషాదం మిగిలిందని చెప్పుకొవచ్చు. తాజాగా, ఆమె భర్త చేసిన వ్యాఖ్యల వీడియోలు వైరల్ గా మారాయి.
और पढो »

Viral Video: పెళ్లైన హీరోకు క్యూట్‌గా ప్రపోజ్ చేసిన సమంత.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..Viral Video: పెళ్లైన హీరోకు క్యూట్‌గా ప్రపోజ్ చేసిన సమంత.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..Samantha love propose video: సమంత ఇటీవల కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నారు.ఈ క్రమంలో తాజాగా, ఆమె ఒక పెళ్లైన హీరోకు ప్రపోజ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-15 06:11:26