Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!
Allu Arjun Arrest Live Updates: పుష్ప-2 మూవీ కలెక్షన్స్‌లో రికార్డులు సృష్టిస్తున్న క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఘటన సంచలనంగా మారింది. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌కు రాగా.. ఒక్కసారి అభిమానులు భారీగా దూసుకువచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకోగా.. రేవతి అనే మహిళ మృతి చెందింది.
ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు.. అల్లు అర్జున్‌ను ఒక నిందితుడిగా గుర్తించారు. శుక్రవారం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.==> ఈ నెల నాలుగో తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కి సలాటలో ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే.
Allu Arjun News Allu Arjun Updates Allu Arjun Arrest News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Allu Arjun: వాళ్లకు టార్గెట్ గా మారిన అల్లు అర్జున్.. అసలు కారణం అదేనా..!Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వాళ్లకు టార్గెట్ మారారా.. అప్పట్లో ఓ సినీ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ కు గురించి ఫ్యాన్స్ గురించి అడినపుడు చెప్పను బ్రదర్ అంటూ చేసిన కామెంట్స్ తో అల్లు అర్జున్ .. మెగా ఫ్యాన్స్ లోని ఓ వర్గానికి టార్గెట్ గా మారినట్టు తెలుస్తోంది.
और पढो »
Allu Arjun: రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వీడియో వైరల్Allu Arjun Supports Drugs Awareness Video: సినీ పరిశ్రమ పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తోంది. డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 ది రూల్ విడుదల సందర్భంగా అల్లు అర్జున్ కీలక వీడియోను విడుదల చేశారు. రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి పూర్తి చేశాడు.
और पढो »
Allu Arjun:പുഷ്പ 2 പ്രീമിയർ ഷോക്കിടെ അപകടമരണം; അല്ലു അർജുൻ അറസ്റ്റിൽഅല്ലു അർജുൻ അറസ്റ്റിൽ : allu arjun arrest
और पढो »
Venu Swamy: పుష్ప2 మూవీ చూసిన వేణు స్వామి.. రాబోయే కాలంలో అల్లు అర్జున్ జాతకం ఇదేనంట.. వీడియో ఇదిగో..Venu swamy predictions: సెలబ్రీటల జ్యోతిష్యుడు వేణు స్వామి మరల వార్తలలో నిలిచారు. ఆయనన తాజాగా, పుష్ప2 సినిమాను చూసి వచ్చినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆయన చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
और पढो »
Viral Video: కొంప ముంచిన అల్లు అర్జున్ ఎంట్రీ..?.. షాకింగ్ విషయాలు బైటపెట్టిన రేవతి భర్త.. వీడియో ఇదిగో..Pushpa 2 stampede: పుష్ప2 మూవీ చూసేందుకు వచ్చిన ఒక కుటుంబంతో విషాదం మిగిలిందని చెప్పుకొవచ్చు. తాజాగా, ఆమె భర్త చేసిన వ్యాఖ్యల వీడియోలు వైరల్ గా మారాయి.
और पढो »
Video Viral: రేవతి మృతి పై స్పందించిన అల్లు అర్జున్.. ఏమన్నారంటే..?.. వీడియో ఇదిగో..Allu arjun reacts on Revathi death: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గర చోటు తొక్కిసలాటలో చనిపోయిన రేవతి ఘటనపై స్పందించారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »