Venu Swamy: పుష్ప2 మూవీ చూసిన వేణు స్వామి.. రాబోయే కాలంలో అల్లు అర్జున్ జాతకం ఇదేనంట.. వీడియో ఇదిగో..

Venu Swamy समाचार

Venu Swamy: పుష్ప2 మూవీ చూసిన వేణు స్వామి.. రాబోయే కాలంలో అల్లు అర్జున్ జాతకం ఇదేనంట.. వీడియో ఇదిగో..
Pushpa 2 The RulePushpa 2 MovieVenu Swamy Prediction On Pushpa2 Movie
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Venu swamy predictions: సెలబ్రీటల జ్యోతిష్యుడు వేణు స్వామి మరల వార్తలలో నిలిచారు. ఆయనన తాజాగా, పుష్ప2 సినిమాను చూసి వచ్చినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆయన చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

Venu Swamy : పుష్ప2 మూవీ చూసిన వేణు స్వామి.. రాబోయే కాలంలో అల్లు అర్జున్ జాతకం ఇదేనంట.. వీడియో ఇదిగో..

Mahakumbh Mela: కుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి ఎందుకు..?.. నాగసాధులు కుంభమేళ సమయంలోనే ఎందుకు కన్పిస్తారు..?Trending Business Idea: పుష్పరాజ్‌లా కోట్లు సంపాదించాలనుకుంటున్నారా? ప్రపంచంలోనే ది బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా ఇదే.. నెలకు రూ. 4,00,000 లాభం ఏపీలో మరల వైసీపీ వస్తుందని, చంద్రబాబు ఓటమి పాలౌతారని జ్యోతిష్యం చెప్పారు. అదే విధంగా తెలంగాణలో కేసీఆర్ మరల అధికారంలోకి వస్తారన్నారు. వీటికి పూర్తిగా రివర్స్ ఘటనలు జరిగాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వేణు స్వామి మాత్రం.. రాజకీయ నేతలు, సెలబ్రీటీల జాతకాలు చెప్పనని వ్యాఖ్యలు చేశారు. శొభితలు, చైతులు కూడా విడిపోతారని ఆయన చేసిన వ్యాఖ్యలు హైకోర్టు వరకు కూడా వెళ్లాయి.ఈ క్రమంలో మహిళ కమిషన్ సైతం వేణు స్వామి వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. వేణు స్వామి మరల వార్తలలో నిలిచారు.

Pushpa 2 Movie: పుష్ప2 మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్ లో గూస్ బంప్స్.. పూనకాలతో ఊగిపోయిన మహిళలు.. వీడియో వైరల్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pushpa 2 The Rule Pushpa 2 Movie Venu Swamy Prediction On Pushpa2 Movie Pushpa 2 Movie Tickets Pushpa2 Movie Records Venu Swamy Controversy Venu Swamy Comments On Allu Arjun Telugu News Video Viral Latest News News In Telugu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Video Viral: రేవతి మృతి పై స్పందించిన అల్లు అర్జున్.. ఏమన్నారంటే..?.. వీడియో ఇదిగో..Video Viral: రేవతి మృతి పై స్పందించిన అల్లు అర్జున్.. ఏమన్నారంటే..?.. వీడియో ఇదిగో..Allu arjun reacts on Revathi death: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గర చోటు తొక్కిసలాటలో చనిపోయిన రేవతి ఘటనపై స్పందించారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »

Viral Video: కొంప ముంచిన అల్లు అర్జున్ ఎంట్రీ..?.. షాకింగ్ విషయాలు బైటపెట్టిన రేవతి భర్త.. వీడియో ఇదిగో..Viral Video: కొంప ముంచిన అల్లు అర్జున్ ఎంట్రీ..?.. షాకింగ్ విషయాలు బైటపెట్టిన రేవతి భర్త.. వీడియో ఇదిగో..Pushpa 2 stampede: పుష్ప2 మూవీ చూసేందుకు వచ్చిన ఒక కుటుంబంతో విషాదం మిగిలిందని చెప్పుకొవచ్చు. తాజాగా, ఆమె భర్త చేసిన వ్యాఖ్యల వీడియోలు వైరల్ గా మారాయి.
और पढो »

Viral Video: సినిమా స్టైల్ లో అంబులెన్స్‌ను ఛేజ్ చేసిన పోలీసులు.. షాకింగ్ వీడియో వైరల్..Viral Video: సినిమా స్టైల్ లో అంబులెన్స్‌ను ఛేజ్ చేసిన పోలీసులు.. షాకింగ్ వీడియో వైరల్..Ambulance Vs Police: హైద్రాబాద్, విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్ లో చేజింగ్ జరిగినట్లు తెలుస్తొంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »

Viral Video: పుష్ప2 మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్‌లో హైటెన్షన్.. భయంతో బైటకు పరుగులు పెట్టిన ప్రేక్షకులు.. వీడియో వైరల్..Viral Video: పుష్ప2 మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్‌లో హైటెన్షన్.. భయంతో బైటకు పరుగులు పెట్టిన ప్రేక్షకులు.. వీడియో వైరల్..Pushpa 2 movie: పుష్ప2 మూవీలో ప్రదర్శిస్తున్న ముంబైలోని థియేటర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తొంది. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
और पढो »

Allu Arjun: రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వీడియో వైరల్Allu Arjun: రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వీడియో వైరల్Allu Arjun Supports Drugs Awareness Video: సినీ పరిశ్రమ పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తోంది. డిసెంబర్‌ 5వ తేదీన పుష్ప 2 ది రూల్‌ విడుదల సందర్భంగా అల్లు అర్జున్‌ కీలక వీడియోను విడుదల చేశారు. రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తికి పూర్తి చేశాడు.
और पढो »

Viral Video: పుష్ప2 మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్‌లో హైటెన్షన్.. భయంతో బైటకు పరుగులు పెట్టిన ప్రేక్షకులు.. వీడియో వైరల్..Viral Video: పుష్ప2 మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్‌లో హైటెన్షన్.. భయంతో బైటకు పరుగులు పెట్టిన ప్రేక్షకులు.. వీడియో వైరల్..Pushpa 2 movie: పుష్ప2 మూవీలో ప్రదర్శిస్తున్న ముంబైలోని థియేటర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తొంది. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
और पढो »



Render Time: 2025-02-15 05:29:27