ఎమర్జెన్సీ మూవీ స్పెషల్ షో: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు

Entertainment समाचार

ఎమర్జెన్సీ మూవీ స్పెషల్ షో: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు
EmergencyKangana RanautNagpur
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 95 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

కంగనా రనౌత్ దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ మూవీ జనవరి 17న థియేటర్స్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో నాగ్‌పూర్‌లో స్పెషల్ షోను ప్రదర్శించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మూవీని వీక్షించి ప్రశంసలు కురిపించారు.

Emergency Movie Special Show: కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తూ.. నటించిన మూవీ ఎమర్జెన్సీ. జనవరి 17న ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుండగా.. నాగ్‌పూర్‌లో స్పెషల్ షోను ప్రదర్శించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మూవీని వీక్షించి.. ప్రశంసలు కురిపించారు.Game Changer WW 1st Day Collections

Game Changer WW 1st Day Collection: ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. మిక్స్ డ్ టాక్ తో రామ్ చరణ్ మాస్ ఊచకోత..మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజీకయ జీవితం ఆధారంగా.. బాలీవుడ్‌ నటి, ఎంపీ కంగనా రనౌత్‌ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఎమర్జెన్సీ. అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి కీలక పాత్రల్లో నటించగా.. ఎన్నో వివాదాలు, వాయిదాల తరువాత ఆడియన్స్ ముందకు రానుంది. గతేడాది సెప్టెంబర్‌లోనే థియేటర్స్‌లో రిలీజ్ కావాల్సి ఉండగా.. వాయిదా అనంతరం జనవరి 17న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

సినిమా చూసిన అనంతరం నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. తాను సినిమా మొదటిసారి చూస్తున్నానని చెప్పారు. ఎమర్జెన్సీ టైమ్‌ కష్టాలు ఎదుర్కొన్న కొంతమందిని తాము పిలిచామన్నారు. ఎమర్జెన్సీ మూవీ ద్వారా కంగాన అసల చరిత్రను చూపించారని తెలిపారు. ఈ సినిమా చిరస్థాయిలో నిలిచిపోతుందని నమ్మకం ఉందన్నారు. ఎమర్జెన్సీ హిస్టరీ మరోసారి భవిష్యత్ తరం కోసం ముందుకు వస్తుందన్నారు. మన దేశ చరిత్రలోని చీకటి అధ్యాయాన్ని ఇంత ప్రామాణికతతో అందించినందుకు చిత్రనిర్మాతలు, నటీనటులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పార.

కంగనా రనౌత్ మాట్లాడుతూ.."మా సినిమా మొదటి ప్రదర్శన ఇది. నితిన్ జీ కుటుంబ సభ్యుడిలా కనిపిస్తున్నారు. ఒక రకమైన అనుబంధం ఉంది. నేను సినిమాను చూడాలని కోరితే ఆయన వచ్చారు. నాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా.. ఆ అడ్డంకిని దాటేందుకు ఆయననే సహాయం కోరతాను. ఎమర్జెన్సీ టైమ్‌లో పరిస్థితిపై సినిమా తీశాం. ఈ సినిమాపై ఇప్పటికే చాలా నిషేధాలు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో విడుదల కావాల్సి ఉంది. సెన్సార్ చాలా పరిశీలన చేసింది. చరిత్రకారులను నియమించి.. ప్రతి సంభాషణను పరిశీలించారు. మేము ఆధారాలు ఇవ్వాల్సి వచ్చింది.

జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్, రేణు పిట్టి సంయుక్తంగా ఈ చిత్రానికి ఫైనాన్స్ చేశాయి. సంచిత్ బల్హరా, జీవీ ప్రకాష్‌ కుమార్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను రితేష్ షా రాశారు. ఈ చిత్రానికి రామేశ్వర్ ఎస్.భగత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. టెట్సూ నాగత కెమెరా వర్క్‌ను చూసుకున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Emergency Kangana Ranaut Nagpur Nitin Gadkari Movie Premiere

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

DGP Jitender Reddy: హీరో అయితే మాకేంటీ..?.. అల్లు అర్జున్‌పై మండి పడిన డీజీపీ.. ఏమన్నారంటే..?DGP Jitender Reddy: హీరో అయితే మాకేంటీ..?.. అల్లు అర్జున్‌పై మండి పడిన డీజీపీ.. ఏమన్నారంటే..?Pushpa 2 movie stampede: పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ డీజీపీ స్పందించారు. తమకు అందరు ఒకటే అని స్పష్టం చేశారు.
और पढो »

కిషన్ రెడ్డి: రైతు భరోసాకు దరఖాస్తు పేరుతో మరో మోసం!కిషన్ రెడ్డి: రైతు భరోసాకు దరఖాస్తు పేరుతో మరో మోసం!కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతు భరోసాకు దరఖాస్తులు ఆహ్వానించడంపై విమర్శలు కాశించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు.
और पढो »

2025 బడ్జెట్లో పాత పన్ను విధానాన్ని తొలగిస్తారా? నిర్మలమ్మ నిర్ణయంపై ఉద్యోగుల్లో టెన్షన్2025 బడ్జెట్లో పాత పన్ను విధానాన్ని తొలగిస్తారా? నిర్మలమ్మ నిర్ణయంపై ఉద్యోగుల్లో టెన్షన్కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2025-26 బడ్జెట్లో పాత పన్ను విధానాన్ని పూర్తిగా తొలగించనుందా అనే సందేహాలు చాలామందిలో తలెత్తుతున్నాయి.
और पढो »

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర కార్యాలయాలు ఒకపూట సెలవుమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర కార్యాలయాలు ఒకపూట సెలవుమాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తంచేసి కేంద్ర ప్రభుత్వం కేంద్ర కార్యాలయాలకు శనివారం ఒకపూట సెలవు ప్రకటించింది.
और पढो »

32 ఏళ్లుగా స్నానం చేయని ఛోటు బాబా.. కుంభమేళలో స్పెషల్ అట్రాక్షన్32 ఏళ్లుగా స్నానం చేయని ఛోటు బాబా.. కుంభమేళలో స్పెషల్ అట్రాక్షన్32 ఏళ్లుగా స్నానం చేయని ఛోటు బాబా కుంభమేళలో స్పెషల్ అట్రాక్షన్.
और पढो »

నాగార్జున, కోడలు శోభితపై ప్రశంసలునాగార్జున, కోడలు శోభితపై ప్రశంసలుఅక్కినేని నాగార్జున తన కోడలు శోభిత ధూళిపాలపై ప్రశంసలు కురిపించారు.
और पढो »



Render Time: 2025-02-16 09:48:35