మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తంచేసి కేంద్ర ప్రభుత్వం కేంద్ర కార్యాలయాలకు శనివారం ఒకపూట సెలవు ప్రకటించింది.
మజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి కి సంతాపం గా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ఒకపూట సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంత్యక్రియలు శనివారం జరగనుండడంతో అందరూ మన్మోహన్‌కు సంతాపం తెలిపేందుకు ఈ ఒకపూట సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. కాగా మాజీ ప్రధాని మరణానికి ఇప్పటికే ఏడు రోజుల పాటు సంతాప దినాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా మన్మోహన్ సింగ్ మృతికి తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ఒకరోజు సెలవు ప్రకటించిన సంగతి విధితమే.
మన్మోహన్ సింగ్ మృతి సెలవు కేంద్ర ప్రభుత్వం అంత్యక్రియలు సంతాపం
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IND vs AUS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించిన టీమ్ ఇండియా..నల్లబ్యాండ్ లు ధరించి మైదానంలోకిIND vs AUS: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. 92ఏళ్ల వయస్సులో ఆయన అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు.
और पढो »
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ టాప్ 10 రహాస్యాలు ఇవే!Manmohan Singh Top 10 Secrets And Records: పదేళ్ల పాటు భారతదేశాన్ని పరిపాలించిన మన్మోహన్ సింగ్ మృతితో దేశం దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ గురించి ఆసక్తికర వార్తలు తెలుసుకుందాం. దేశంలో ఎవరికీ సాధ్యం కాని ఘనత.. రికార్డులు ఆయన పొందారు. ఆ టాప్ 10 రహాస్యాలు తెలుసుకుందాం.
और पढो »
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు: శనివారం ఢిల్లీలోమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం న్యూఢిల్లీలో నిగమ్ బోధ్ ఘాట్‌లో జరగనున్నాయి. అంత్యక్రియలు ముందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉంచనున్నారు.
और पढो »
Today Holiday: నేడు అన్ని పాఠశాలలు, కాలేజ్‌లకు సెలవు.. ప్రభుత్వ కార్యాలయాలు బంద్Manmohan Singh Death Schools And Colleges Holiday: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంతో దేశవ్యాప్తంగా నేడు అన్ని విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. దీంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఇచ్చారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
और पढो »
Manmohan Sigh: వివాదాన్ని రేపిన ఏడు డైలాగులు.. మన్మోహన్ సింగ్ పై తీసిన ఈ సినిమా ఓ సంచలనంManmohan Sigh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్రపై ఓ సినిమాను కూడా తీశారు. ఈ సినిమాలోని 7 డైలాగులు సంచలనం క్రియేట్ చేశాయి. అవేంటో చూద్దాం.
और पढो »
Rare Pictures Of Former PM Dr Manmohan Singh: అందరూ తప్పకుండా చూడాల్సిన.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రేర్ ఫొటోస్..Former Prime Minister Manmohan Singh: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ కురవృద్దుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ 26-12-2024 కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ భారతదేశానికి పద్నాలుగవ ప్రధానమంత్రిగా పనిచేశారు.
और पढो »