Manmohan Sigh: వివాదాన్ని రేపిన ఏడు డైలాగులు.. మన్మోహన్ సింగ్ పై తీసిన ఈ సినిమా ఓ సంచలనం

Manmohan Sigh समाचार

Manmohan Sigh: వివాదాన్ని రేపిన ఏడు డైలాగులు.. మన్మోహన్ సింగ్ పై తీసిన ఈ సినిమా ఓ సంచలనం
National NewsLatest NewsTelugu News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 16 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

Manmohan Sigh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్రపై ఓ సినిమాను కూడా తీశారు. ఈ సినిమాలోని 7 డైలాగులు సంచలనం క్రియేట్ చేశాయి. అవేంటో చూద్దాం.

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు. 92 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ సమర్థవంతమైన రాజకీయ ప్రయాణంతో పాటు దేశంలోని అనేక ఆర్థిక సంస్కరణలకోసం ఎంతో కృషి చేశారు. మన్మోహన్ సింగ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపాన్ని అందించారు. ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు దేశాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. రెండు సార్లు భారత ప్రధానిగా ఎన్నికైన మన్మోహన్ సింగ్ జీవిత చరిత్రపై కూడా ఓ సినిమా రూపొందింది.

1. డాక్టర్ సాహెబ్ నాకు భీష్ముడిలా కనిపిస్తున్నాడు.ఎలాంటి భయం లేదు. కానీ ఫ్యామిలీ డ్రామాకు బలి అయ్యారు. 3. 100 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులు నడుపుతున్నారు. వారు దేశ కథను వ్రాస్తారు.5. డాక్టర్‌ సాహెబ్‌ని ఎప్పుడు కుర్చీలోంచి దించుతారు. రాహుల్‌కి పాలాభిషేకం ఎప్పుడు చేస్తారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

National News Latest News Telugu News Dr Manmohan Singh News Manmohan Singh Is Dead Manmohan Singh Dies Manmohan Singh Death Reason Architect Of Indian Economy

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Tollywood: తెలంగాణ సినిమా వివాదం పరిష్కారానికి సోఫా పంపలేదా, సంచలనంగా మారిన అంబటి ట్వీట్Tollywood: తెలంగాణ సినిమా వివాదం పరిష్కారానికి సోఫా పంపలేదా, సంచలనంగా మారిన అంబటి ట్వీట్Telangana government vs tollywood ambati rambabu sensational tweet పుష్ప 2 సినిమా రేపిన వివాదాన్ని పుష్ప 2 తరహాలోనే పరిష్కరించాలని కొందరు నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ బలోపేతం చేస్తోంది.
और पढो »

కళ్లులేని కింగ్ కోబ్రా పిల్ల గుడ్డు నుంచి బయటికి వచ్చిన వీడియోకళ్లులేని కింగ్ కోబ్రా పిల్ల గుడ్డు నుంచి బయటికి వచ్చిన వీడియోఓ వ్యక్తి పాము పిల్లను గుండు నుంచి తీస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో పాము కళ్లు లేకుండా పుట్టి బయటికి వచ్చడం కనిపిస్తుంది.
और पढो »

Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!Pushpa 2 the Rule First Review: అల్లు అర్జున్ హీరోగా నటించిన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’. పుష్ప హిట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి సెన్సార్ వాళ్లు ఈ సినిమా పై తన అభిప్రాయాలను ఆఫ్ ది రికార్డ్ చెప్పారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..
और पढो »

Monkey Video: ఈ కోతి పనులే వేరబ్బా.. మార్కెట్‌లో కూరగాయలు కొనడమేంటి.. వీడియో మీరే చూడండి!Monkey Video: ఈ కోతి పనులే వేరబ్బా.. మార్కెట్‌లో కూరగాయలు కొనడమేంటి.. వీడియో మీరే చూడండి!Vegetables Purchase Monkey Video: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ కోతికి మార్కెట్‌కి వెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో ఫుల్‌ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఏం ఉందో పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »

ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు!ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు!ఈపీఎఫ్ సేవింగ్స్ పై వడ్డీ క్యాలిక్యులేట్ చేసే విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. ఈ మార్పుతో ఈపీఎఫ్ ఖాతాదారులు మరిన్ని బెనిఫిట్స్ పొందనున్నారు.
और पढो »

Year Ender 2024 Celebs Marriages: ఈ యేడాది సినిమా వాళ్లు కాకుండా పెళ్లి పీఠలు ఎక్కిన కార్పోరేట్, క్రీడా ప్రముఖులు..Year Ender 2024 Celebs Marriages: ఈ యేడాది సినిమా వాళ్లు కాకుండా పెళ్లి పీఠలు ఎక్కిన కార్పోరేట్, క్రీడా ప్రముఖులు..Year Ender 2024 Celebs Marriages: 2024 మరికొన్ని రోజుల్లో ముగయనుంది.ఈ యేడాది నాగ చైతన్య, శోభిత వంటి సినీ సెలబ్రిటీల కాకుండా అనంత అంబానీ వంటి కార్పోరేట్ దిగ్గజంతో మరోవైపు పీవీ సింధు వంటి క్రీడా ప్రముఖులు పెళ్లి పీఠలు ఎక్కారు.
और पढो »



Render Time: 2025-02-14 23:01:51