Tollywood: తెలంగాణ సినిమా వివాదం పరిష్కారానికి సోఫా పంపలేదా, సంచలనంగా మారిన అంబటి ట్వీట్

Ambati Rambabu समाचार

Tollywood: తెలంగాణ సినిమా వివాదం పరిష్కారానికి సోఫా పంపలేదా, సంచలనంగా మారిన అంబటి ట్వీట్
Telangana GovernmentAmbati Rambabu Sensational TweetAmbati Tweet On Tollywood Dispute
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Telangana government vs tollywood ambati rambabu sensational tweet పుష్ప 2 సినిమా రేపిన వివాదాన్ని పుష్ప 2 తరహాలోనే పరిష్కరించాలని కొందరు నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ బలోపేతం చేస్తోంది.

Tollywood: తెలంగాణ సినిమాపై పుష్ప తీవ్ర ప్రభావమే చూపించేట్టు కన్పిస్తోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఉదంతం కాస్తా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి , తెలుగు సినీ పరిశ్రమకు మధ్య అగాధాన్ని సృష్టిస్తోంది. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.EPF New Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.. పూర్తి వివరాలివేVijay - Rashmika: టెన్షన్‌లో పుష్పరాజ్.. ప్రియుడితో కలిసి వెకెషన్ ట్రిప్‌కు వెళ్లిన రష్మిక మందన్న.. పిక్స్ వైరల్..

Tollywood: పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరి మృతి, అల్లు అర్జున్ అరెస్టు, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అయింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన భేటీలో సమస్య పరిష్కారం కాలేదు సరికదా మరింత పెరిగినట్టు కన్పిస్తోంది. ఇదే అదనుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు సోఫా కామెంట్లు షాక్ కల్గిస్తున్నాయి.

పుష్ప 2 సినిమా రేపిన వివాదాన్ని పుష్ప 2 తరహాలోనే పరిష్కరించాలని కొందరు నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ బలోపేతం చేస్తోంది. పుష్ప 2 విడుదల నేపధ్యంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆగ్రహించిన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక షోలు, టికెట్ పెంపుకు నో చెప్పేసింది. ఇవాళ తెలుగు సినీ ప్రముఖులంతా కట్టగట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైనా ప్రభుత్వ వైఖరి మారలేదు.

ఈ క్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్‌తో సంచలనం రేపారు. సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే సోఫా పంపాల్సిందేనంటూ ఆయన చేసిన ట్వీట్‌పై వివిధ రకాల కామెంట్లు వస్తున్నా.యి. కొందరు అంబటి రాంబాబును విమర్శిస్తుంటే మరి కొందరు పుష్ప వివాదానికి పుష్ప తరహాలనే పరిష్కారమా అంటున్నారు. పుష్ప 2 సినిమాలో ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ కోట్ల రూపాయలు అమర్చిన సోఫాలు హీరో బహుమతిగా పంపిస్తుంటాడు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana Government Ambati Rambabu Sensational Tweet Ambati Tweet On Tollywood Dispute Ambati Sofa Tweet

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Nayanthara row: నయనతారకు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన మద్రాస్ హైకోర్టు.. ఎందుకంటే..?Nayanthara row: నయనతారకు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన మద్రాస్ హైకోర్టు.. ఎందుకంటే..?Nayanthara VS Dhanush: మద్రాస్ హైకోర్టు నయన తారకు తాజాగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది. కొన్నిరోజులుగా నయనతార వర్సెస్ ధనుష్ వివాదం రచ్చగా మారిన విషయం తెలిసిందే.
और पढो »

మోహన్ బాబు vs మంచు మనోజ్: హైకోర్టు ట్విస్ట్మోహన్ బాబు vs మంచు మనోజ్: హైకోర్టు ట్విస్ట్మోహన్ బాబు, మంచు మనోజ్ కుటుంబం మద్య జరుగుతున్న వివాదం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంలో మోహన్ బాబు మీడియా దాడిపై కేసులు నమోదు కావడం, తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.
और पढो »

Tollywood: ఏపీకి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ..? నిర్మాత నాగ వంశీ సంచలన వ్యాఖ్యలు..Tollywood: ఏపీకి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ..? నిర్మాత నాగ వంశీ సంచలన వ్యాఖ్యలు..Tollywood: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఇపుడు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు అన్నపూర్ణ, రామానాయుడు, సారథి స్టూడియో సహా అన్ని ఇక్కడ కొలువయ్యాయి.
और पढो »

Mohan Babu: మోహన్ బాబుకు బిగ్ షాక్.. ముందస్తు బెయిల్‌పై షాకింగ్ తీర్పు వెలువరించిన హైకోర్టు..Mohan Babu: మోహన్ బాబుకు బిగ్ షాక్.. ముందస్తు బెయిల్‌పై షాకింగ్ తీర్పు వెలువరించిన హైకోర్టు..Mohan babu family dispute: మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ పిటిషన్ ను రద్దు చేసినట్లు సమాచారం.
और पढो »

Facial Attendance: తెలంగాణలో కొత్త నిబంధన, రేపట్నించి ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్Facial Attendance: తెలంగాణలో కొత్త నిబంధన, రేపట్నించి ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్Telangana government brings new facial recognition attendance తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులు ఇకపై విధిగా ఫేషియల్ అటెండెన్స్ ఇవ్వాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో ఇకపై ఫేషియల్ అటెండెన్స్ అమల్లోకి రానుంది.
और पढो »

Telangana Sarvapindi Recipe: చలికాలంలో ఇలా చేసుకుని తింటే..వాహ్హ్ అనాల్సిందేTelangana Sarvapindi Recipe: చలికాలంలో ఇలా చేసుకుని తింటే..వాహ్హ్ అనాల్సిందేTelangana Sarvapindi Recipe: తెలంగాణ శైలి సర్వపిండి తయారీ విధానం, వడ్డించే సిఫార్సులు, చలికాలంలో వేడివేడిగా వండుకునే సర్వపిండి ఆరోగ్య ప్రయోజనాలు.
और पढो »



Render Time: 2025-02-15 09:56:40