Facial Attendance: తెలంగాణలో కొత్త నిబంధన, రేపట్నించి ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్

Telangana समाचार

Facial Attendance: తెలంగాణలో కొత్త నిబంధన, రేపట్నించి ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్
Telangana GovernmentFacial RecognitionFacial Attendance
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Telangana government brings new facial recognition attendance తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులు ఇకపై విధిగా ఫేషియల్ అటెండెన్స్ ఇవ్వాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో ఇకపై ఫేషియల్ అటెండెన్స్ అమల్లోకి రానుంది.

Facial Attendance : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. తెలంగాణలో ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విధులకు హాజయ్యే ఉద్యోగులు విధిగా ఫేషియల్ అటెండెన్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Manchu Vs Bhuma: ఫ్యాక్షన్ టర్న్ తీసుకుంటున్న మంచు కుటుంబ గొడవలు.. రంగంలోకి భూమా అఖిల ప్రియా..?..Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదం.. కొడుకులకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన మోహన్‌బాబు, ఆస్తి మొత్తం ఆమెకే..?

Facial Attendance: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల హాజరు ప్రక్రియను మరింత కఠినం చేసింది. ఇకపై ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్ అమల్లోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా జీవో విడుదల చేసింది. ముందుగా సెక్రటేరియట్‌లో అమలు చేసేందుకు నిర్ణయించింది. తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులు ఇకపై విధిగా ఫేషియల్ అటెండెన్స్ ఇవ్వాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో ఇకపై ఫేషియల్ అటెండెన్స్ అమల్లోకి రానుంది. ఈ ఉత్తర్వులు రేపట్నించి అంటే డిసెంబర్ 12 నుంచి అమల్లోకి వస్తాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. సెక్రటేరియట్ అధికారులు, సిబ్బంది, అవుట్ సోర్సింగ్ సిబ్బంది అంతా విధిగా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు ఇవ్వాల్సి ఉంటుంది. సెక్రటేరియల్ బిల్డింగ్ ఎంట్రీలో ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ మెషీన్ల వద్ద తప్పనిసరిగా హాజరు నమోదు చేసుకోవాలి.

ఉదయం ఆఫీసుకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్లేటప్పుడు విధిగా హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఫేషియల్ రికగ్నిషన్‌లో ఏదైనా సమస్య ఏర్పడితే సంబంధిత శాఖకు సమాచారం ఇవ్వాల్సి ఉటుంది. సచివాలయంలో పనిచేసే అన్ని శాఖ అధికారులు, సిబ్బందికి ఇది వర్తిస్తుంది. సచివాలయం నుంచి జీతాలు అందుకునే ప్రతి ఒక్కరికీ ఈ విధానం వర్తించనుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana Government Facial Recognition Facial Attendance Facial Recognition For Telangana Secretariat Empl

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kartik Amavasya 2024: Shanidev'in EtkileriKartik Amavasya 2024: Shanidev'in EtkileriKartik Amavasya, కార్తీక అమావాస్యునకు శనీశ్వరుడు ఒక చూపుతో కొత్త ఏడాదికి ముందే మరింత రాశులను మంచు మార్పించుతుందని ఆమె చెప్పారు.
और पढो »

Jio: జియో బంపర్‌ ప్లాన్ రూ.200.. మైండ్‌ బ్లోయింగ్‌ 3 రీఛార్జీ ప్యాక్‌లు, ఆఫర్‌ వివరాలు..Jio: జియో బంపర్‌ ప్లాన్ రూ.200.. మైండ్‌ బ్లోయింగ్‌ 3 రీఛార్జీ ప్యాక్‌లు, ఆఫర్‌ వివరాలు..Jio Under 200 Rupees: జియో మైండ్‌ బ్లోయింగ్‌ రీఛార్జీ ప్యాక్‌లతో కస్టమర్లకు కొత్త ఆఫర్లను అందిస్తోంది. దిగ్గజ రిలయన్స్‌ జియో సరికొత్త ఆఫర్లను వినియోగదారుల కోసం తీసుకువస్తుంది.
और पढो »

AEE Nikesh kumar: తెలంగాణలో బైటపడ్డ అవినీతి అనకొండ.. 600 కోట్ల అక్రమార్జన..?.. షాక్‌లో ఏసీబీ అధికారులు..AEE Nikesh kumar: తెలంగాణలో బైటపడ్డ అవినీతి అనకొండ.. 600 కోట్ల అక్రమార్జన..?.. షాక్‌లో ఏసీబీ అధికారులు..Acb raids on aee Nikesh kumar: తెలంగాణలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఏఈఈ అధికారి నికేష్ కుమార్ నివాసంతో పాటు.. అతని బంధువులు, స్నేహితుల ఇళ్లలో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు.
और पढो »

New Rules: ప్రజలందరికీ బిగ్ అలర్ట్, డిసెంబర్ 1 నుంచి ఈ అంశాల్లో మారనున్న నిబంధనలుNew Rules: ప్రజలందరికీ బిగ్ అలర్ట్, డిసెంబర్ 1 నుంచి ఈ అంశాల్లో మారనున్న నిబంధనలుNew Rules and Regulations from December 1 in pan card, aadhaar, lpg gas, atm card December 1 New Rules: డిసెంబర్ 1 నుంచి అమల్లో రానున్న కొత్త నిబంధనలు, మార్పులతో సామాన్య ప్రజలపై ఎక్కువగా ప్రభావం పడవచ్చు.
और पढो »

Telangana BJP: చక్రం తిప్పిన సీనియర్లు.. టీ బీజేపీ ప్రెసిడెంట్‌ ఆయనే!Telangana BJP: చక్రం తిప్పిన సీనియర్లు.. టీ బీజేపీ ప్రెసిడెంట్‌ ఆయనే!Baratiya Janata party: తెలంగాణలో బీజేపీ స్టేట్ చీఫ్‌ పదవిపై కొద్దిరోజులుగా సస్పెన్స్‌ నడుస్తోంది. నేతల మధ్య ఐక్యత లేకపోవడంతో పార్టీ హైకమాండ్‌ స్టేట్‌చీఫ్‌ పదవి ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేకపోతోంది.
और पढो »

Attack On Vikarabad Collector: బీఆర్ఎస్ తొలివికెట్ ఔట్.. వికారాబాద్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే..Attack On Vikarabad Collector: బీఆర్ఎస్ తొలివికెట్ ఔట్.. వికారాబాద్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే..Vikarabad Incident: వికారాబాద్ ఘటన ప్రస్తుతం తెలంగాణలో ఒక్కసారిగా సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో దీనిపై రేవంత్ సర్కారు కూడా సీరియస్ ఉన్నట్లు తెలుస్తొంది.
और पढो »



Render Time: 2025-02-15 17:09:03