New Rules: ప్రజలందరికీ బిగ్ అలర్ట్, డిసెంబర్ 1 నుంచి ఈ అంశాల్లో మారనున్న నిబంధనలు

New Rules समाचार

New Rules: ప్రజలందరికీ బిగ్ అలర్ట్, డిసెంబర్ 1 నుంచి ఈ అంశాల్లో మారనున్న నిబంధనలు
December 1 New RulesAtm Card RulesPan Card Rules
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

New Rules and Regulations from December 1 in pan card, aadhaar, lpg gas, atm card December 1 New Rules: డిసెంబర్ 1 నుంచి అమల్లో రానున్న కొత్త నిబంధనలు, మార్పులతో సామాన్య ప్రజలపై ఎక్కువగా ప్రభావం పడవచ్చు.

December 1 New Rules : మరో నాలుగు రోజుల్లో నవంబర్ నెల ముగిసి డిసెంబర్ ప్రారంభం కానుంది. ప్రతి నెలా కొన్ని కొన్ని అంశాల్లో మార్పులు చేర్పులు వస్తుంటాయి. అదే విధంగా డిసెంబర్ 1 నుంచి కొన్ని కీలక నియమాలు అమల్లోకి రానున్నాయి. అవేంటో తెలుసుకుందాం.PF Balance: పీఎఫ్ వడ్డీ జమయిందా లేదా తెలుసుకోవాలా? ఒక్క క్లిక్​తో చెక్ చేసుకోండిలా..!

నిత్య జీవితంలో ప్రతి పనికీ తప్పనిసరిగా మారిన ఆధార్ కార్డు విషయంలో కొత్త నియమ నిబంధనలు వచ్చి చేరుతున్నాయి. డిసెంబర్ 1 నుంచి ఆధార్ కార్డు అప్‌డేట్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ప్రతి పదేళ్లకోసారి ఆధార్ కార్డు రివైజ్ చేయడం తప్పనిసరి అని యూఐడీఏఐ నిర్ణయించింది. నకిలీ ఐడీలు నిరోధించేందుకు, డేటా బేస్ అప్‌డేట్ చేసేందుకు ఈ ప్రక్రియ దోహదపడనుంది. మీ కార్డు కూడా పదేళ్ల నుంచి అప్‌డేట్ చేయకుంటే వెంటనే చేయండి.

ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు ప్రక్రియలో మార్పులు రావచ్చు. దీనికోసం ముందుగా ఐటీఆర్ ఫామ్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఇక జీఎస్టీ ఫైలింగ్ కూడా మారనుంది. ఇకపై నెల నెలా కాకుండా ప్రతి మూడు నెలలకోసారి జీఎస్టీ ఫైల్ చేయవచ్చు.ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు డిసెంబర్ 1 నుంచి కొత్తగా సబ్సిడీ పధకం అమలు కానుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

December 1 New Rules Atm Card Rules Pan Card Rules LPG Gas Rules Change Banking Rules KYC Rules Major Changes In December 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలుHeavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలుBig Alert to Andhra pradesh heavy rains in these districts Heavy Rains: నైరుతి, పశ్చిమ మద్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. ఫలితంగా రేపు అంటే నవంబర్ 14 నుంచి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
और पढो »

EPFO Update: ఈపీఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..ఈపీఎఫ్ఓలో కొత్త నిబంధనలు..ఈ విషయం తెలుసుకోపోతే అంతే సంగతులు..!!EPFO Update: ఈపీఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..ఈపీఎఫ్ఓలో కొత్త నిబంధనలు..ఈ విషయం తెలుసుకోపోతే అంతే సంగతులు..!!Introduction of EPFO ​​new rules: ఉద్యోగుల పీఎఫ్ ఖాతాకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ మార్పు అనేది పీఎఫ్ ఖాతాదారులందరికీ వర్తిస్తుంది. మీరు కూడా పీఎఫ్ ఖాతాదారు అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.
और पढो »

Pension Rules: పెన్షనర్లకు బిగ్ అలర్ట్..పెన్షన్ తీసుకోవాలంటే ఇక పై ఈ రూల్స్ పాటించాల్సిందే..!Pension Rules: పెన్షనర్లకు బిగ్ అలర్ట్..పెన్షన్ తీసుకోవాలంటే ఇక పై ఈ రూల్స్ పాటించాల్సిందే..!Pension Rules: రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యమైన అప్ డేట్ ఇచ్చింది. పెన్షనర్లకు 2024 నవంబర్ 6వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఆ నిబంధనలు ఏంటో చూద్దాం.
और पढो »

Adhaar Update: బిగ్ అలర్ట్..డిసెంబర్ 14వ తేదీలోపు ఈ పనిచేయండి..లేదంటే మీ ఆధార్ కార్డ్ బ్లాక్ అయ్యే ఛాన్స్Adhaar Update: బిగ్ అలర్ట్..డిసెంబర్ 14వ తేదీలోపు ఈ పనిచేయండి..లేదంటే మీ ఆధార్ కార్డ్ బ్లాక్ అయ్యే ఛాన్స్Last date for updating Aadhaar card: ఆధార్ కార్డ్ హోల్డర్‌లకు ముఖ్యమైన సమాచారం.. UIDAI ఆధార్ అప్‌డేట్ కోసం పత్రాలను అప్‌లోడ్ చేయడానికి చివరి తేదీని డిసెంబర్ 14 వరకు పొడిగించింది. ఇప్పుడు పేరు మార్పు కోసం గెజిట్ తప్పనిసరి. స్కామ్‌లను అరికట్టేందుకు UIDAI ఈ చర్య తీసుకుంది.
और पढो »

New Pensions: పింఛన్ దారులకు శుభవార్త, డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులుNew Pensions: పింఛన్ దారులకు శుభవార్త, డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులుAp government to issue new pensions from january 2025 online and offline applications New Pensions in Ap: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెన్షన్లపై కొత్త ప్రకటన జారీ అయింది. త్వరలో కొత్తవారికి వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
और पढो »

Aghori: శుక్రవారం కారులోనే దాహనమైపోతానన్న అఘోరీకి బిగ్‌ షాక్‌ ఇచ్చిన పోలీసులు..!Aghori: శుక్రవారం కారులోనే దాహనమైపోతానన్న అఘోరీకి బిగ్‌ షాక్‌ ఇచ్చిన పోలీసులు..!Aghori Naga Sadhu: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం నుంచి ట్రెండ్‌ అవుతున్న అఘోరీ నాగ సాధుకు పోలీసులు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. శుక్రవారం కారులోనే దహనం అయిపోతానని అఘోరీ ప్రకటించారు.
और पढो »



Render Time: 2025-02-19 05:21:11