Vikarabad Incident: వికారాబాద్ ఘటన ప్రస్తుతం తెలంగాణలో ఒక్కసారిగా సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో దీనిపై రేవంత్ సర్కారు కూడా సీరియస్ ఉన్నట్లు తెలుస్తొంది.
Attack On Vikarabad Collector : బీఆర్ఎస్ తొలివికెట్ ఔట్.. వికారాబాద్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే..
వికారాబాద్ లోని లగ్గిచెర్ల గ్రామంలో ఫార్మా కోసం భూముల విషయంలో మాట్లాడేందుకు వచ్చిన కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు అధికారులపై గ్రామస్థులు ఒక్కసారిగా రాళ్లు, బండరాళ్లతో దాడులకు పాల్పడ్డారు.ఈ క్రమంలో ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావణం నెలకొంది. అయితే.. కొంతమంది ప్లాన్ ప్రకారమే ఈ దాడులు చేసినట్లు కూడా తెలుస్తొంది. అంతే కాకుండా.. గ్రామం బైట సమావేశం నిర్వహించిన కలెక్టర్, ఇతర అధికారుల్ని గ్రామంలోకి రప్పించి మరీ దాడులు చేశారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా..
అతని కోసం ప్రత్యేకంగా పోలీసులు గాలింపు చేపట్టారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పోలీసులు హైదరబాద్ లోని.. కేబీఆర్ పార్కులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ తర్వాత నరేందర్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ప్రజలకు ఫార్మా కోసం భూములు ఇవ్వడం ఇష్టంలేదని, సురేష్ ఒక యువనాయకుడని, అతనికి కూడా ఏడుఎకరాల వరకు భూమి ఉందని, ప్రజలు అందుకే తిరగబడ్డారని బీఆర్ఎస్ నరేందర్ రెడ్డి అన్నారు.
పోలీసులు మాత్రం.. సురేష్ ఏకంగా 42 సార్లు ఫోన్ లు చేయడం వెనుక కారణం ఏంటని, ఈయన్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలుస్తొంది. ప్రస్తుతం అక్కడ ఎవ్వరికి కూడా ఫార్మా కోసం భూములు ఇవ్వడం ఇష్టంలేదని కూడా నరేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనతో మళ్లీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ల మధ్య వార్ పీక్స్ కు చేరిందని చెప్పుకొవచ్చు.
Attack On Vikarabad Collector Brs Ex Mla Narender Reddy Pharma Land Controversy Vikarabad News CM Revanth Reddy Congress Party Brs Mla Narender Reddy Arrested
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ కీలక నేతలంతా అరెస్టు..?.. కాక రేపుతున్న మంత్రి పొంగులేటీ చేసిన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..Ponguleti Srinivas Reddy News: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలు బైటకు తీస్తామంటూ కూడా బాంబు పేల్చారు.
और पढो »
Vikarabad Collector: కలెక్టర్ దాడి ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటనMinister Sridhar Babu Review On Vikarabad Collector Attack: కలెక్టర్‌ను రైతులు తన్ని తరిమిన సంఘటనపై తెలంగాణ మంత్రి సంచలన ప్రకటన చేశారు. ఆ ఘటనలో కుట్ర కోణం ఉందని.. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులే చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
और पढो »
KTR: రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పాలనుకున్నా..?.. దీపావళి వేళ సుత్లీ బాంబ్ వేసిన కేటీఆర్.. అసలేం జరిగిందంటే..?ktr Vs Cm Revanth Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీపావళి వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదని ఎమోషనల్ అయ్యారు.
और पढो »
Aghori Naga Sadhu: దీపావళి రోజు ఆత్మార్పణం చేసుకుంటా..?.. హైదరబాద్‌కు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసిన అఘోరీ మాత..Muthyalamma idol incident: లేడీ నాగ సాధుమాత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి రోజు శుక్రవారం ముత్యాలమ్మ ఆలయం దగ్గరకు వెళ్లి ఆత్మార్పణ చేసుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Vemula Prashanth Reddy: మాజీ మంత్రి వేములకు బిగ్‌షాక్.. చక్రం తిప్పిన కాంగ్రెస్ లీడర్Balkonda Constituency: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ కంచుకోట బీటలు వారుతోంది. మాజీమంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రశాంతత కరువైంది.
और पढो »
Pinepe Srikanth murder case: దళిత యువకుడి హత్య కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..Pinipe Srikanth in Murder Case: దళిత యువకుడు, వాలంటీర్ జనుపల్లి దుర్గా ప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
और पढो »