Vemula Prashanth Reddy: మాజీ మంత్రి వేములకు బిగ్‌షాక్.. చక్రం తిప్పిన కాంగ్రెస్ లీడర్

Vemula Prashanth Reddy समाचार

Vemula Prashanth Reddy: మాజీ మంత్రి వేములకు బిగ్‌షాక్.. చక్రం తిప్పిన కాంగ్రెస్ లీడర్
Ex Minister Vemula Prashanth ReddyBrsCongress
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Balkonda Constituency: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ కంచుకోట బీటలు వారుతోంది. మాజీమంత్రి, బాల్కొండ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డికి ప్రశాంతత కరువైంది.

Balkonda Constituency : నిజామాబాద్‌లో బీఆర్ఎస్‌ కంచుకోట బీటలు వారుతోందా..! మాజీమంత్రి వేముల ప్రశాంత్‌కు ప్రశాంతత కరువైందా..! బాల్కొండలో వేములకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఆ లీడర్‌ ఎవరు? ఈ నేత దెబ్బకు నిజామాబాద్‌లో కారు పార్టీ ఖాళీ కావాల్సిందేనా..!ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ కంచుకోట బీటలు వారుతోంది. మాజీమంత్రి, బాల్కొండ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డికి ప్రశాంతత కరువైంది.

ఇటీవల భీంగల్‌ మండలంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీమంత్రి వేముల ప్రధాన అనుచరుడు, బీఆర్ఎస్‌ కీలక నేత రమేష్‌ రెడ్డి అధికార పార్టీలో చేరిపోయారు. బీఆర్‌ఎస్‌ నేత సునీల్‌రెడ్డి తెరవెనుక పావులు కదపడటంతో హాస్తం పార్టీలో జాయిన్‌ అయ్యారు. అయితే రమేష్‌రెడ్డి పార్టీలో చేరగానే ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. మరోవైపు ఇతర మండలాల్లో కూడా బీఆర్‌ఎస్‌ ఎంపీపీలు, జడ్పీటీలకు గాలం వేసే పనిలో సునీల్ రెడ్డి ఉన్నట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత సునీల్ రెడ్డి దెబ్బకు బాల్కొండలో కారు పార్టీ పూర్తిగా ఖాళీ కావడం ఖాయమనే చర్చ జరుగుతోంది. అయితే రానున్న రోజుల్లో మరికొందరు లీడర్లు కూడా అధికార పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారని టాక్‌ వినిపిస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ దూకుడు రాజకీయంతో మాజీమంత్రి వేముల కంటిమీద నిద్ర కరువైందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ex Minister Vemula Prashanth Reddy Brs Congress Balkonda Constituency Sunil Reddy

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Jagga Reddy: బ్రాయిలర్ కోడి కేటీఆర్.. నాటుకోడి రేవంత్ రెడ్డి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలుJagga Reddy: బ్రాయిలర్ కోడి కేటీఆర్.. నాటుకోడి రేవంత్ రెడ్డి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలుJagga Reddy Interesting Comments: దామగుండం రాడార్‌ స్టేషన్‌ అంశంపై కాంగ్రెస్‌ నాయకుడు జగ్గారెడ్డి రెచ్చిపోయి మాజీ మంత్రి కేటీఆర్‌పై రెచ్చిపోయి రాయలేని భాషలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Baba Siddique Murder: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?Baba Siddique Murder: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?Baba Siddique Murder: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సల్మాన్ ఖాన్ కేసుకు ఉన్న సంబంధం గురించి పోలీసుకు ఆరాతీస్తున్నారు
और पढो »

Malla reddy Dance: అట్లుంటది మల్లారెడ్డితోని.. డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్..Malla reddy Dance: అట్లుంటది మల్లారెడ్డితోని.. డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్..Malla reddy Dance: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. ఆయన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Harish Rao: పెళ్లి కాని మగపిల్లలకు రూ.5 లక్షలు ఇచ్చాం.. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలిHarish Rao: పెళ్లి కాని మగపిల్లలకు రూ.5 లక్షలు ఇచ్చాం.. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలిHarish Rao Fire On Revanth Reddy: తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులకు భారీగా ఇచ్చామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేవంత్‌ రెడ్డి దమ్ముంటే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
और पढो »

Raj Pakala Party: మాకు చిచ్చుబుడ్లు.. వారికి సారాబుడ్లు.. కేటీఆర్ బావ మరిది పార్టీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRaj Pakala Party: మాకు చిచ్చుబుడ్లు.. వారికి సారాబుడ్లు.. కేటీఆర్ బావ మరిది పార్టీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy First Reaction About Raj Pakala Party: తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన మాజీ మంత్రి కేటీఆర్‌ బావ మరిది పార్టీ వ్యవహారంపై తొలిసారి రేవంత్‌ రెడ్డి స్పందించారు.
और पढो »

Rave Party: కేటీఆర్‌ బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ? భారీగా విదేశీ మద్యం, అమ్మాయిలు అరెస్ట్‌Rave Party: కేటీఆర్‌ బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ? భారీగా విదేశీ మద్యం, అమ్మాయిలు అరెస్ట్‌Rave Party KTR Brother In Law Farm house: మాజీ మంత్రి కేటీఆర్‌ బావ మరిది ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ జరిగినట్టు వచ్చిన వార్తలు తెలంగాణలో కలకలం రేపాయి.
और पढो »



Render Time: 2025-04-24 16:56:17