Jagga Reddy: బ్రాయిలర్ కోడి కేటీఆర్.. నాటుకోడి రేవంత్ రెడ్డి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Jagga Reddy समाचार

Jagga Reddy: బ్రాయిలర్ కోడి కేటీఆర్.. నాటుకోడి రేవంత్ రెడ్డి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Gandhi BhavanCongress PartyKT Rama Rao
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 66%
  • Publisher: 63%

Jagga Reddy Interesting Comments: దామగుండం రాడార్‌ స్టేషన్‌ అంశంపై కాంగ్రెస్‌ నాయకుడు జగ్గారెడ్డి రెచ్చిపోయి మాజీ మంత్రి కేటీఆర్‌పై రెచ్చిపోయి రాయలేని భాషలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.

తిట్లలో రేవంత్‌ రెడ్డి వద్ద మాజీ మంత్రి కేటీఆర్‌ శిక్షణ తీసుకోవాలని.. కావాల్సి వస్తే తాను రేవంత్‌ సమయం అడుగుతానని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి తెలిపారు. రేవంత్‌ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తూనే కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాయిలర్‌ కోడి కేటీఆర్‌ అని.. నాటుకోడి రేవంత్‌ రెడ్డి అని అభివర్ణించారు. దామగుండం రాడార్‌ స్టేషన్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవహార శైలిని తప్పుబట్టారు.

'కేటీఆర్ మమ్మల్ని గెలకడం ఎందుకు. నువ్వు ఒకటి అంటే మేము వంద అంటాం. జాగ్రత్తగా వ్యవహరించి మాట్లాడు' అని జగ్గారెడ్డి చెప్పారు. రేవంత్‌ రెడ్డిని హౌలగాడు అంటూ కేటీఆర్ మాట్లాడడం నాకు బాధ అనిపించింది. కేటీఆర్‌కు అంతా బుక్ నాలెడ్జి తప్ప ప్రాక్టికల్ నాలెడ్జి లేదు' అని వివరించారు. కాంగ్రెస్ మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పదేళ్లు రాజభోగాలు అనుభవించిన ఆయన.. ఇప్పుడు అవన్నీ దూరం అవ్వడంతో పిచ్చిలేసి మాట్లాడుతున్నారని విమర్శించారు.

'దమాక్ లేకనే కేటీఆర్‌ ఖతం అయ్యాడు. కర్ణాటక ఎన్నికల్లో కుమార స్వామికి కేటీఆర్‌ డబ్బులు పంపలేదా? కేజ్రీవాల్‌ను పంపింది నువ్వే కదా.. అందుకే మీ చెల్లెల్ని జైల్లో పెట్టింది కదా బీజేపీ. నవీన్ పట్నాయక్‌కి ఫండింగ్ చేయలేదా? నాలుగైదు రాష్ట్రాలకు డబ్బులు ఫండింగ్ చేసిన నువ్వు.. మాపై నిందలు వేయడం ఏంటి?' అని జగ్గారెడ్డి రెచ్చిపోయారు. 'కేసీఆర్ కొడుకు కేటీఆర్ చిన్న పిల్లాడిలా మాట్లాడుతుండడం బాధ కలుగుతోంది. రాజకీయ జ్ఞానం ఉందా లేదో అర్థం కావడం లేదు' అని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kadapa girl incident: అడవిలో శృంగారం..!.. ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే విషయాలు..YS Jagan Mohan ReddyGroup-1 Exam: సీఎం రేవంత్ సర్కారుకు బిగ్ రిలీఫ్.. గ్రూప్ 1 ఎగ్జామ్‌పై సంచలన ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gandhi Bhavan Congress Party KT Rama Rao T Jayaprakash Reddy Sanga Reddy Hyderabad Broiler Chicken Country Chicken Damagundam Radar Station Brs Party

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

CM Revanth Reddy: ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. గొప్ప భావోద్వేగం.. ఎమోషనల్ అయిన సీఎం రేవంత్ రెడ్డి..CM Revanth Reddy: ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. గొప్ప భావోద్వేగం.. ఎమోషనల్ అయిన సీఎం రేవంత్ రెడ్డి..Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికగా వివిధ శాఖలకు సంబంధించి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
और पढो »

Power Bill Hike: దీపావళికి రేవంత్ రెడ్డి విద్యుత్ ఛార్జీల భారం మోపితే చూస్తూ కూర్చోలేం: కేటీఆర్Power Bill Hike: దీపావళికి రేవంత్ రెడ్డి విద్యుత్ ఛార్జీల భారం మోపితే చూస్తూ కూర్చోలేం: కేటీఆర్Revanth Reddy Big Shock To Public With Electricity Bill Hike: పేదలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు పెంచేలా చూస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. చార్జీలు పెంచాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.
और पढो »

Dusshera: దసరా సంబరాల్లో రేవంత్‌ రెడ్డి.. స్వగ్రామంలో అభివృద్ధి జాతరDusshera: దసరా సంబరాల్లో రేవంత్‌ రెడ్డి.. స్వగ్రామంలో అభివృద్ధి జాతరRevanth Reddy Dusshera Celebrations: తెలంగాణలోనే అతిపెద్ద పండుగ అయిన దసరాను రేవంత్‌ రెడ్డి తన స్వగ్రామంలో చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీగా అభివృద్ధి పనులు ప్రారంభించారు.
और पढो »

Harish Rao: పెళ్లి కాని మగపిల్లలకు రూ.5 లక్షలు ఇచ్చాం.. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలిHarish Rao: పెళ్లి కాని మగపిల్లలకు రూ.5 లక్షలు ఇచ్చాం.. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలిHarish Rao Fire On Revanth Reddy: తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులకు భారీగా ఇచ్చామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేవంత్‌ రెడ్డి దమ్ముంటే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
और पढो »

Telangana Olympics: తెలంగాణలో ఒలింపిక్స్‌ నిర్వహించడం నా లక్ష్యం: రేవంత్‌ రెడ్డిTelangana Olympics: తెలంగాణలో ఒలింపిక్స్‌ నిర్వహించడం నా లక్ష్యం: రేవంత్‌ రెడ్డిHyderabad ISB Leadership Summit Revanth Reddy Speech: తెలంగాణ వాళ్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే తన లక్ష్యమని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. దానికోసం తన ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని చెప్పారు.
और पढो »

Ghmc: సీఎం రేవంత్ మరో సంచలనం.. హైడ్రా రంగనాథ్‌కు జీహెచ్ఎంసీ పగ్గాలు..?..Ghmc: సీఎం రేవంత్ మరో సంచలనం.. హైడ్రా రంగనాథ్‌కు జీహెచ్ఎంసీ పగ్గాలు..?..Hydra ranganath: హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనను జీహెచ్ఎంసీ బాధ్యతలు కూడా అప్పగిస్తారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.
और पढो »



Render Time: 2025-02-13 15:37:12