CM Revanth Reddy: ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. గొప్ప భావోద్వేగం.. ఎమోషనల్ అయిన సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy समाचार

CM Revanth Reddy: ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. గొప్ప భావోద్వేగం.. ఎమోషనల్ అయిన సీఎం రేవంత్ రెడ్డి..
HyderabadRevanth Reddy Gives Appointment LettersMusi River Issue
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికగా వివిధ శాఖలకు సంబంధించి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.

CM Revanth Reddy: ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. గొప్ప భావోద్వేగం.. ఎమోషనల్ అయిన సీఎం రేవంత్ రెడ్డి..

ఉద్యోగాల కోసం నిరీక్షించి నిరీక్షించి.. నిరుద్యోగులు ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గతంలో ఎన్నికల సమయంలో.. బీఆర్ఎస్ వాళ్ల ఉద్యోగాలు పోతేనే..అందరికి జాబ్ లు వస్తాయని చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడు అందరికి ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని నోటిఫికేషన్ లు వేస్తామని ప్రకటించారు. తెలంగాణాలో.. ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే 90 రోజుల్లోనే మేం ప్రమాణ స్వీకారం చేసిన చోటే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిట్లు వెల్లడించారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారని కొనియాడారు. ఇది కేవలం.. ఉద్యోగం మాత్రమే కాదు.. ఇది భావోద్వేగమన్నారు.మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకొని ఇంజనీర్లు పనిచేయాలన్నారు. Hyderabad: హైదరాబాదీలు ఎగిరి గంతేసే వార్త.. పండగ వేళ అదిరి పోయే ఆఫర్ ఇచ్చిన సీఎం రేవంత్ సర్కారు.. డిటెయిల్స్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hyderabad Revanth Reddy Gives Appointment Letters Musi River Issue Telangna Jobs Engineers Congress Govt

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Khairatabad: ఖైరతాబాద్ గణపయ్యకు సీఎం రేవంత్ తొలిపూజ.. సప్త ముఖ మహాగణపతి సాక్షిగా ఆసక్తికర వ్యాఖ్యలు..Khairatabad: ఖైరతాబాద్ గణపయ్యకు సీఎం రేవంత్ తొలిపూజ.. సప్త ముఖ మహాగణపతి సాక్షిగా ఆసక్తికర వ్యాఖ్యలు..CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఖైరతాబాద్ మహాగణేషుడి వద్ద పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహా గణేష్ దర్శనానికి పెద్ద ఎత్తున పొటెత్తారు.
और पढो »

Revanth Reddy: వచ్చే పదేళ్లు అధికారం మాదే! రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం: రేవంత్‌ రెడ్డిRevanth Reddy: వచ్చే పదేళ్లు అధికారం మాదే! రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం: రేవంత్‌ రెడ్డిRevanth Reddy Wished Mahesh Kumar Goud: వచ్చే పదేళ్లు కూడా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో కొనసాగుతుందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేసినప్పుడే తమ లక్ష్యమని నెరవేరినట్టు ప్రకటించారు.
और पढो »

Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »

CM Revanth Reddy: సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాం.. సంచలన ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..CM Revanth Reddy: సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాం.. సంచలన ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..Rajiv Gandhi statue inauguration: సెక్రటేరియట్ ముందర దివంగత మాజీ ప్రధాని విగ్రహాంను పూర్తయింది. అయితే.. దీని ఆవిష్కరణ కోసం కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుంచి సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీలు వస్తారని ప్రచారం జరిగింది.
और पढो »

Raja Singh Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ని పొగడ్తలతో ముంచెత్తిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్..అసలు స్ట్రాటజీ అదేనా..!Raja Singh Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ని పొగడ్తలతో ముంచెత్తిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్..అసలు స్ట్రాటజీ అదేనా..!Raja Singh Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎపుడు ఖండిస్తూ ఉండే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. తాజాగా నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం తరుపున రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరును ప్రశంసించడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
और पढो »

Revanth Reddy: కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆరోజు నుంచే అప్లికేషన్ లు..Revanth Reddy: కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆరోజు నుంచే అప్లికేషన్ లు..New Ration cards in Telangana: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మరో బంపర్ గుడ్ న్యూస్ చెప్పారని తెలుస్తోంది. ఎప్పుడెప్పుడా అని తెలంగాణ ప్రజలు గత కొన్నిరోజులుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కీలకమైన అప్ డేట్ ఇచ్చారు.
और पढो »



Render Time: 2025-04-27 20:06:01