Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రధానంగా దేవాలయ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఆలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కేవలం విజయా డైరీని మాత్రమే ఉపయోగించాలని ఆదేశించింది.
కొన్ని చోట్ల అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిసింది. ప్రైవేటు సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని కూడా అన్నీ దేవాలయాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిగ్ బిలియన్ డే సేల్ భారీ డిస్కౌంట్లతో స్మార్ట్ టీవీలు.. రూ. 6 వేల కంటే తక్కువ ధరలో 5 బ్రాండెడ్ టీవీలు..
CM Revanth Reddy Ttd Management Great Decision On Ttd Corona Effec Ghee Controversy Telangana
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pooja khedkar: పూజా ఖేడ్కర్ ఘటన.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం.. తక్షణం అమల్లోకి ఆదేశాలు..Trainee ias pooja khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఘటనలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
और पढो »
Chandrababu: ప్రజల కోసం చంద్రబాబు బావమరిది ప్రోగ్రామ్ రద్దు.. బస్సులోనే నిద్రChandrababu Naidu Cancelled Balakrishna Event: ఆంధ్రప్రదేశ్‌లో వరదల పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకుని కలెక్టరేట్‌లోని బస్సులో నిద్రించనున్నారు.
और पढो »
EPS: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్.. ఇక పింఛను ఏ బ్యాంకు నుంచైనా పొందవచ్చు..EPS Pensioners: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) 1995 కిందుకు వచ్చే పింఛను పథకాన్ని ఇప్పటి వరకు కేవలం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మాత్రమే నిర్వహించేంది.
और पढो »
Telangana: మహిళలకు రేవంత్ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్.. త్వరలో ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ..Electric Autos To Women: మహిళలకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
और पढो »
Liquor shops: మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. వీకెండ్‌లో మద్యం దుకాణాల వేళల్లో భారీగా పొడిగింపు..Hyderabad: లిక్కర్ షాపుల వేళల్లో జీహెచ్ఎంసీ పరిధిలో సవరించినట్లు తెలుస్తోంది. ఇక మీదట వీకెండ్ లలో కూడా ఎక్కువగా సేపు తెరిచి ఉంచుకునే విధంగా రేవంత్ సర్కారు కీలక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.
और पढो »
Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్ సర్కార్ మహిళలకు పండుగ కానుక..!CM Revanth Bathukamma Gift:మహిళలకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించినుందట. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి చీరలు మహిళలకు కొత్త కానుక ఇవ్వాలని యోచిస్తోందట.
और पढो »