Electric Autos To Women: మహిళలకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Electric Autos To Women : రాష్ట్రంలో ఉన్న మహిళలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయాలని శ్రీకారం చుట్టుంది. దీన్ని నిన్న పైలట్ ప్రాజెక్టు కింద జనగామ పాలకుర్తిలో ప్రారంభించారు.ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.మహిళలకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు త్వరలో పంపిణీ చేయాలని కృషి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించింది. కేవలం ఆధార్ కార్డుతో ఉచిత జిరో బస్ టిక్కెట్‌ను జారీ చేస్తుంది. ఆ తర్వాత అర్హులైన మహిళలందరికీ రూ. 500 గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. ఇక త్వరలో వారికి రూ.2500 ప్రతి నెలా అందించాలని కూడా యోచిస్తున్న సంగతి తెలిసింది. దీనికి ఇంకా పూర్తి విధివిధానాలపై కసరత్తు చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. మరోవైపు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటును కూడా అందిస్తోంది.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఉన్న మహిళలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయాలని శ్రీకారం చుట్టుంది. దీన్ని నిన్న పైలట్ ప్రాజెక్టు కింద జనగామ పాలకుర్తిలో ప్రారంభించారు. ముఖ్యగా పొదుపు సంగంలో ఉండే మహిళలు లేదా ఆమె కుటుంబ సభ్యులు ఎవరికైనా వాహన లైసెన్సు కలిగి ఉంటే చాలు వారికి ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయాలని శ్రీకారం చుట్టింది. శ్రీనిధి పథకంలో భాగంగా ఈ ఆటోల పంపిణీని అమలు చేయాలని యోచిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Rahul gandhi marriage: పెళ్లి పీటలేక్కబోతున్న రాహుల్ గాంధీ..?.. ప్రణితి షిండే ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?..CM Revanth Reddy: కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్న వాళ్లకు బిగ్ షాక్.. కూల్చివేతలపై మరో బాంబు పేల్చిన సీఎం రేవంత్..
Telangana Government Telangana Congress Self Help Groups Electric Autos To Women Electric Cars
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Independence Day Gift: మహిళలకు ఇండిపెండెన్స్ డే గిఫ్ట్, ఏకంగా 5 లక్షల ఆర్ధిక సహాయంAndhra Pradesh government bumper gift to dwacra women now they will get 5 lakhsఏపీలో స్త్రీ నిధి పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణ పరిమితిని 5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
और पढो »
Metro Rail In AP: ఏపీకి తీరనున్న చిరకాల కల.. త్వరలో విశాఖ, విజయవాడలో మెట్రో పరుగులుShortly Metro Train Runs In Andhra Pradesh: సుదీర్ఘకాలంగా ఉన్న మెట్రో రైలు ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో పరుగులు పెట్టే అవకాశం ఉంది. విశాఖతోపాటు విజయవాడలో మెట్రో నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది.
और पढो »
Telangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు, ఖమ్మంలో మళ్లీ అతి భారీ వర్షాల హెచ్చరికTelangana and Hyderabad Weather Forecast heavy to severe heavy rains Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా మరో అల్పపీడనం పొంచి ఉండటంతో పాటు ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి
और पढो »
Bandi Sanjay Offer: గణేశ్ మండపాల నిర్వాహకులకు బండి సంజయ్ బంపర్ ఆఫర్Bandi Sanjay Kumar Bumper Offer To Ganesh Mandap Associations: వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. మండపాల నిర్వాహకులు ఎలాంటి ఆందోళన చెందొద్దని మీకు నేనున్నా అని చెప్పారు.
और पढो »
Airtel net work: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్..Airtel net work: రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వర్షాలకు అల్లకల్లోలంగా మారిపోయాయి. కనీసం తినడానికి తిండి, కట్టుకొవడానికి బట్టలు లేక చాలా మంది ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.
और पढो »
Hyundai i20 Discount: ఐ20పై భారీ డిస్కౌంట్ ఆఫర్, త్వరపడండి మరో రెండ్రోజులే మిగిలిందిHyundai announces bumper discount offer on Hyundai i20 with 45 thousand Hyundai i20 Discount: హ్యుండయ్ కంపెనీకు చెందిన బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు ఐ20. హ్యుండయ్ కంపెనీ ఈ కారుపై బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. ఏకంగా 45 వేల రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది
और पढो »