Metro Rail In AP: ఏపీకి తీరనున్న చిరకాల కల.. త్వరలో విశాఖ, విజయవాడలో మెట్రో పరుగులు

Govt Of Andhra Pradesh समाचार

Metro Rail In AP: ఏపీకి తీరనున్న చిరకాల కల.. త్వరలో విశాఖ, విజయవాడలో మెట్రో పరుగులు
Metro RailVisakhapatnamVijayawada
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Shortly Metro Train Runs In Andhra Pradesh: సుదీర్ఘకాలంగా ఉన్న మెట్రో రైలు ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో పరుగులు పెట్టే అవకాశం ఉంది. విశాఖతోపాటు విజయవాడలో మెట్రో నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమైంది.

UPS NPS Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. UPS, NPS పై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలుJay shah wife: 35 ఏళ్లకే ICC బాస్‌గా మారిన జైషా భార్య ఎవరో తెలుసా? ఆమె లుక్స్‌కి మీరు కూడా క్లీన్‌బౌల్డ్‌..!

దేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాల్లో మెట్రో రైలు సదుపాయం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మెట్రో రవాణా సౌకర్యం లేకపోవడం శోచనీయం. పెద్ద పెద్ద నగరాలు ఏపీలో చాలా ఉన్నా రవాణాపరంగా మాత్రం వెనుకబడ్డాయి. మెట్రో కొరత వేధిస్తుండడంతో త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఏపీకి ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్టణంతోపాటు రాజధాని అమరావతికి సమీపాన ఉన్న విజయవాడలో మెట్రో రైలు కూత పెట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వం మెట్రో రైలు నిర్మాణానికి సిద్ధమవుతున్నది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Gudlavalleru Shocking IncidentAP Pensions

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Metro Rail Visakhapatnam Vijayawada Metro Train Chandrababu Naidu Pawan Kalyan Andhra Pradesh Metro Rail Metro Rail Corporation

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Vinesh Phogat: పతక పోరులో వినేశ్‌ ఫొగాట్‌కు పరాభవం.. మెడల్‌పై కోర్టు సంచలన తీర్పుVinesh Phogat: పతక పోరులో వినేశ్‌ ఫొగాట్‌కు పరాభవం.. మెడల్‌పై కోర్టు సంచలన తీర్పుVinesh Phogat Petition CAS Dismissed: భారతదేశానికి ఒలింపిక్స్‌ పతకం తీసుకురావాలనే వినేశ్‌ ఫొగట్‌ కల చెదిరింది. ఆమెకు రావాల్సిన మెడల్‌పై కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
और पढो »

VIVO Y300 Series: వివో నుంచి త్వరలో 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో సూపర్ ఫోన్VIVO Y300 Series: వివో నుంచి త్వరలో 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో సూపర్ ఫోన్VIVO to launch its new Super phone VIVO Y300 Series with 6500 mAh Battery వివో కంపెనీ గత ఏడాది లాంచ్ చేసిన VIVO Y200 ప్రో ఫీచర్లకు కొద్దిగా అడ్వాన్స్డ్ ఉండవచ్చని తెలుస్తోంది. VIVO Y200 ప్రో ఫీచర్లు ఓసారి పరిశీలిస్తే 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.
और पढो »

Gold-Silver Rate Today: మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..తులం ఎంతంటే?Gold-Silver Rate Today: మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..తులం ఎంతంటే?Today Gold Rate: దేశంలో బంగారం,వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర నెమ్మదిగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో బంగారంతోపాటు వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
और पढो »

Metro Parking Charges: మెట్రో ప్రయాణికులకు భారీ షాక్‌.. అమల్లోకి పార్కింగ్‌ ఛార్జీలుMetro Parking Charges: మెట్రో ప్రయాణికులకు భారీ షాక్‌.. అమల్లోకి పార్కింగ్‌ ఛార్జీలుHMRL Parking Charges Will Implement: హైదరాబాద్‌ ప్రయాణికులకు భారీ షాక్‌ తగిలింది. ఇన్నాళ్లు ఉచితంగా ఉన్న పార్కింగ్‌కు ఛార్జీలు వసూలు చేయనున్నారు.
और पढो »

Alert: आज से बदल गई Delhi Metro की Timing, जारी हुआ नया टाइम टेबलAlert: आज से बदल गई Delhi Metro की Timing, जारी हुआ नया टाइम टेबलDelhi Metro Timings: Timing of Delhi Metro changed from today, new time table released, Alert: आज से बदल गई Delhi Metro की Timing, जारी हुआ नया टाइम टेबल
और पढो »

Rail Strike: ১৫ অগাস্ট রেল অবরোধের ডাক আইনজীবীদের!Rail Strike: ১৫ অগাস্ট রেল অবরোধের ডাক আইনজীবীদের!Lawyers call for rail strike on 15 August Independence day
और पढो »



Render Time: 2025-02-13 17:52:04