Metro Parking Charges: మెట్రో ప్రయాణికులకు భారీ షాక్‌.. అమల్లోకి పార్కింగ్‌ ఛార్జీలు

Hyderabad Metro Rail समाचार

Metro Parking Charges: మెట్రో ప్రయాణికులకు భారీ షాక్‌.. అమల్లోకి పార్కింగ్‌ ఛార్జీలు
Parking ChargesMetro PassengersMetro Rail
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

HMRL Parking Charges Will Implement: హైదరాబాద్‌ ప్రయాణికులకు భారీ షాక్‌ తగిలింది. ఇన్నాళ్లు ఉచితంగా ఉన్న పార్కింగ్‌కు ఛార్జీలు వసూలు చేయనున్నారు.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జీతాల పెంపుపై భారీ ప్రకటన.. పూర్తి లెక్కలు ఇలాKriti sanon: తన కంటే 10 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్..

ప్రజా రవాణాలో కీలక భూమిక పోషిస్తున్న హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలు మరింత భారం కానున్నాయి. ఇప్పటకే అధిక ఛార్జీలతో సతమతమవుతున్న ప్రయాణికులకు మరో భారం మోపైంది. ఇప్పటివరకు ఉచితంగా ఉన్న పార్కింగ్‌కు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే. మొన్నటివరకు ఉచితంగా ఉన్న టాయ్‌లెట్‌ వినియోగానికి ధరలు ప్రవేశపెట్టగా.. తాజాగా ఇప్పుడు పార్కింగ్‌ ఛార్జీలు మోపనుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఛార్జీలు పెంచుతున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ ప్రకటించింది.

ఈ సందర్భంగా మెట్రో స్టేషన్‌లో చార్జీల పెంపుపై హెచ్‌ఎంఆర్‌ఎల్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఈనెల 25వ తేదీ నుంచి పార్కింగ్‌ ఛార్జీలు విధిస్తామని ప్రకటించింది. ఇక మియాపూర్ మెట్రో స్టేషన్‌లో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తామని వెల్లడించింది. అయితే నాగోల్‌లో ప్రయోగాత్మకంగా పార్కింగ్‌ ఛార్జీలు ప్రకటించినట్లు వివరించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.JanasenaViral video: షాకింగ్.. కంచెను కూలగొట్టేసి షెడ్డులో ప్రవేశించిన భారీ కొండ చిలువ.. వైరల్ గా మారిన వీడియో..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Parking Charges Metro Passengers Metro Rail Hyderabad Metro Parking Charges

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Old Pension Scheme: ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్‌ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..Old Pension Scheme: ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్‌ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..Old Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్‌ పద్ధతివైపే మొగ్గు చూపుతున్నారానే విషయం తెలిసిందే. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగికరించాయి ,ఉద్యోగులకు కేంద్రం భారీ షాక్‌ ఇచ్చింది.
और पढो »

Sheikh Hasina: భారత్‌లో తలదాచుకున్న షేక్‌ హసీనాకు భారీ షాక్‌.. వెల్కమ్‌ చెప్పని బ్రిటన్‌Sheikh Hasina: భారత్‌లో తలదాచుకున్న షేక్‌ హసీనాకు భారీ షాక్‌.. వెల్కమ్‌ చెప్పని బ్రిటన్‌Big Shock To Sheikh Hasina: దేశంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలతో పారిపోయి భారతదేశంలో తలదాచుకున్న షేక్‌ హసీనాకు భారీ షాక్‌ తగిలింది. బ్రిటన్‌ ప్రభుత్వం ఆమె రాకకు నిరాకరించింది.
और पढो »

Vinesh Phogat Disqualified: భారత్‌కు భారీ షాక్‌.. ఓవర్‌ వెయిట్‌తో వినేష్‌ ఫోగట్‌ ఫైనల్‌ నుంచి అవుట్‌..!Vinesh Phogat Disqualified: భారత్‌కు భారీ షాక్‌.. ఓవర్‌ వెయిట్‌తో వినేష్‌ ఫోగట్‌ ఫైనల్‌ నుంచి అవుట్‌..!Vinesh Phogat Disqualified From Final: భారత్‌కు భారీ షాక్... ఒలింపిక్సలో రెజ్లింగ్‌ విభాగంలో పోటీ పడుతున్న ఆమె ఉదయం ఓవర్‌ వెయిట్‌ అనిపించడంతో అనర్హత వేటు వేశారు. దీంతో భారత్‌ పతకాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
और पढो »

YSRCP MPs Resign: వైఎస్‌ జగన్‌కు భారీ షాక్‌.. త్వరలో ఆరుగురు ఎంపీల రాజీనామా?YSRCP MPs Resign: వైఎస్‌ జగన్‌కు భారీ షాక్‌.. త్వరలో ఆరుగురు ఎంపీల రాజీనామా?Big Shock To YS Jagan Six Rajya Sabha MPs Ready To Resign: అధికారం కోల్పోయి తీవ్ర సంక్షోభంలో ఉన్న మాజీ సీఎం జగన్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్టు కనిపిస్తోంది. పార్టీ ఎంపీలు త్వరలో రాజీనామా చేస్తున్నట్లు సమాచారం.
और पढो »

Kilari Rosaiah: మాజీ సీఎం జగన్‌కు భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి ఎంపీ అభ్యర్థి రాజీనామాKilari Rosaiah: మాజీ సీఎం జగన్‌కు భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి ఎంపీ అభ్యర్థి రాజీనామాYSRCP Guntur MP Candidate Kilari Venkata Rosaiah Resigned: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. గత ఎన్నికల్లో పోటీ ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి రాజీనామా చేశారు.
और पढो »

Footwear Prices: చెప్పులు కొనలనుకుంటున్నారా?వెంటనే కొనేయ్యండి..ఆగస్ట్ 1 నుంచి చెప్పుల ధరలపై మోత.!Footwear Prices: చెప్పులు కొనలనుకుంటున్నారా?వెంటనే కొనేయ్యండి..ఆగస్ట్ 1 నుంచి చెప్పుల ధరలపై మోత.!BIS : ఆగస్టు 1వ తేదీ నుంచి బీఐఎస్ (BIS) నాణ్యతా ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలతో చెప్పులు కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులు భారీగా నగదు చెల్లించాల్సి వస్తుంది.
और पढो »



Render Time: 2025-02-13 20:47:12