Old Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్ పద్ధతివైపే మొగ్గు చూపుతున్నారానే విషయం తెలిసిందే. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగికరించాయి ,ఉద్యోగులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది.
Old Pension Scheme : ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..
కొత్త పెన్షన్ విధానం నుంచి పాత పెన్షన్ విధానానికి ఇక గడువు పొడిగించే అవకాశం లేదని చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్ పద్ధతివైపే మొగ్గు చూపుతున్నారానే విషయం తెలిసిందే. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగికరించాయి. అయితే, ఇలా కొత్త పద్ధతి నుంచి పాత పెన్షన్ విధానానికి గడువు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చాలామంది ఎదురు చూశారు. కానీ, కేంద్రం నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఇక గడువు పెంచే సమయం లేదు.
New Pension Scheme Pension Scheme Pension National Pension Scheme Old Pension
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pooja khedkar: పూజా ఖేద్కర్ పై శాశ్వత నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న యూపీఎస్సీ..Upsc debars Pooja khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కు యూపీఎస్సీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీదట భవిష్యత్తులో యూపీఎస్సీ ఎగ్జామ్ లలో పాల్గొనకుండా డిబార్ చేసింది.
और पढो »
Puja khedkar: పూజా ఖేడ్కర్ పై శాశ్వత నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న యూపీఎస్సీ..Upsc debars Puja khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ కు యూపీఎస్సీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీదట భవిష్యత్తులో యూపీఎస్సీ ఎగ్జామ్ లలో పాల్గొనకుండా డిబార్ చేసింది.
और पढो »
Old vs New Tax System: పాత పన్ను విధానంలో ఎక్కువ టాక్స్ మినహాయింపులు ఉన్నాయా? ఏ పన్ను విధానం అయితే ఉద్యోగులకు మంచిది..?Old vs New Tax System:కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
और पढो »
Banks 5 Day Week: బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్, డిసెంబర్ నుంచి వారానికి 5 రోజులేGood News for Bank Employees, all bank employees will get 5 day work week బ్యాంకు ఉద్యోగులు వారానికి 5 రోజుల పని దినాల కోసం చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.
और पढो »
Budget 2024: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. జీతంలో 50 శాతం వరకు పెన్షన్‌కు ఛాన్స్..!Budget 2024: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరించాలి అని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వ ఉద్యుగులు కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే, దీన్ని పునరుద్ధరించలేం కానీ కొన్ని మార్పులు చేసి పదవీ విరమణ పొందిన చివరి నెలలో ఎంత జీతం పొందుతారో దానికి సగం జీవితకాలం పెన్షన్‌గా హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
और पढो »
NPS Scheme: నేషనల్ పెన్షన్ స్కీం ఖాతాదారులకు నిర్మలమ్మ వరం..ఈ మార్పుతో నెలకు రూ. 1 లక్ష పెన్షన్ పక్కా..!!NPS Monthy Pension, NPS Retirement Corpus: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఎంపిక చేసకున్న ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ ముఖ్యమైన ప్రకటనలు చేశారు.
और पढो »