Puja khedkar: పూజా ఖేడ్కర్ పై శాశ్వత నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న యూపీఎస్సీ..

Puja Khedkar समाचार

Puja khedkar: పూజా ఖేడ్కర్ పై శాశ్వత నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న యూపీఎస్సీ..
UPSCMaharashtraTrainee Ias Puja Khedkar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Upsc debars Puja khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ కు యూపీఎస్సీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీదట భవిష్యత్తులో యూపీఎస్సీ ఎగ్జామ్ లలో పాల్గొనకుండా డిబార్ చేసింది.

పూజా ఖేడ్కర్ ఘటన ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఈ అధికారిణి పూణెలో ట్రైనింగ్ లో ఉండగా.. తనకు అదనపు సౌకర్యాలు కావాలని అక్కడి కలెక్టర్ తో గొడవ పెట్టుకుంది. అంతేకాకుండా.. కలెక్టర్ లేనప్పుడు ఆయన గదిలోని ఫర్నీచర్ ను తన రూమ్ లోకి షిప్ట్ చేసుకుంది. దీంతో ఈ వివాదం కాస్త వెలుగులోకి వచ్చింది. స్థానిక కలెక్టర్ మహరాష్ట్ర సర్కార్ కు ఫిర్యాదుచేశారు. దీంతో పూజా పై విచారణ ప్రారంభమైంది. అంతేకాకుండా..

పదిహేనుకంటే ఎక్కువ సార్లు యూపీఎస్సీ ఎగ్జామ్ ను రాసినట్లు తెలుస్తోంది. సర్టిఫికేట్ లన్నింటిలో నకిలీ అడ్రస్, తల్లిదండ్రుల పేర్లను రాసినట్లు బైటపడింది. దీంతో యూపీఎస్సీ అధికారులు ఆమెపై విచారణకు ఏక సభ్య కమిషన్ ను నియమించింది. చీటింగ్ చేసినందుకు గాను.. యూపీఎస్సీ పూజా పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా, యూపీఎస్సీ ఏకసభ్య కమిషన్ పూజాపై విచారణ జరిపి సమగ్ర నివేదికను ఇచ్చింది. అదే విధంగా.. గతంలో యూపీఎస్సీ పూజాకు నోటీసులు జారీచేసింది. ఘటనపై సమగ్ర వివరణ ఇవ్వాలని తెల్చిచెప్పింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

UPSC Maharashtra Trainee Ias Puja Khedkar Puja Khedkar Contovercy Puja Khedkar Debars From Upsc

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Puja Khedkar: మహానటి అంటూ నెటిజన్ల పంచ్ లు.. వైరల్ గా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ మాక్ ఇంటర్వ్యూ..Puja Khedkar: మహానటి అంటూ నెటిజన్ల పంచ్ లు.. వైరల్ గా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ మాక్ ఇంటర్వ్యూ..Trainee ias puja khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ వివాదం ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా యూపీఎస్సీ బోర్డుపై కూడా కొందరు సందేహాలు సైతం వ్యక్తం చేస్తున్నారు.
और पढो »

Puja Khedkar: పూజా ఖేడ్కర్ కు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు, యూపీఎస్సీ నుంచి శాశ్వతంగా డిబార్.. డిటెయిల్స్ ఇవే..Puja Khedkar: పూజా ఖేడ్కర్ కు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు, యూపీఎస్సీ నుంచి శాశ్వతంగా డిబార్.. డిటెయిల్స్ ఇవే..Trainee ias puja khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ పై యూపీఎస్సీ సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఆమె ఫెక్ సర్టిఫికెట్లను యూపీఎస్సీకి సబ్మిట్ చేసినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆమెపై పోలీసులు క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు.
और पढो »

Puja Khedkar: పూజా ఖేడ్కర్ కు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు, యూపీఎస్సీ నుంచి శాశ్వతంగా డిబార్.. డిటెయిల్స్ ఇవే..Puja Khedkar: పూజా ఖేడ్కర్ కు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు, యూపీఎస్సీ నుంచి శాశ్వతంగా డిబార్.. డిటెయిల్స్ ఇవే..Trainee ias puja khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ పై యూపీఎస్సీ సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఆమె ఫెక్ సర్టిఫికెట్లను యూపీఎస్సీకి సబ్మిట్ చేసినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆమెపై పోలీసులు క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు.
और पढो »

पूजा खेडकर के पिता ने अग्रिम जमानत याचिका लगाई: जमीन विवाद मामले में पुलिस ढूंढ रही; पत्नी मनोरमा कल लॉज से...पूजा खेडकर के पिता ने अग्रिम जमानत याचिका लगाई: जमीन विवाद मामले में पुलिस ढूंढ रही; पत्नी मनोरमा कल लॉज से...Maharashtra Pune IAS Trainee Puja Khedkar UPSC Selection Controversy.
और पढो »

Puja khedkar: దేశంలో సంచలనంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్.. వెలుగులోకి వచ్చిన మరిన్ని షాకింగ్ విషయాలు..Puja khedkar: దేశంలో సంచలనంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్.. వెలుగులోకి వచ్చిన మరిన్ని షాకింగ్ విషయాలు..Trainee IAS Puja khedkar: మహరాష్ట్ర క్యాడర్ కు చెందిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ దేశంలో హాట్ టాపిక్ గా మారారు. ఆమెతో పాటు, ఆమె తల్లిదండ్రులు కూడా ఇటీవల వరుసగా వివాదాస్ప అంశాలలో ఇరుక్కున్నారు. తాజగా, ఆమె తల్లి మనోరమ ఖేడ్కర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
और पढो »

पुणे पुलिस ने की जब्त IAS पूजा खेडकर की 'लग्जरी कार', लाल बत्ती लगाकर जमाती थीं धौंसपुणे पुलिस ने की जब्त IAS पूजा खेडकर की 'लग्जरी कार', लाल बत्ती लगाकर जमाती थीं धौंसIAS Puja Khedkar की Maharashtra Police ने ज़ब्त की 'लाल बत्ती' वाली Audi Car
और पढो »



Render Time: 2025-02-14 01:18:38