Pooja khedkar: పూజా ఖేద్కర్ పై శాశ్వత నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న యూపీఎస్సీ..

Pooja Khedkar समाचार

Pooja khedkar: పూజా ఖేద్కర్ పై శాశ్వత నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న యూపీఎస్సీ..
UPSCMaharashtraTrainee Ias Pooja Khedkar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Upsc debars Pooja khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కు యూపీఎస్సీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీదట భవిష్యత్తులో యూపీఎస్సీ ఎగ్జామ్ లలో పాల్గొనకుండా డిబార్ చేసింది.

Upsc debars Pooja khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కు యూపీఎస్సీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీదట భవిష్యత్తులో యూపీఎస్సీ ఎగ్జామ్ లలో పాల్గొనకుండా డిబార్ చేసింది.పూజా ఖేద్కర్ ఘటన ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఈ అధికారిణి పూణెలో ట్రైనింగ్ లో ఉండగా.. తనకు అదనపు సౌకర్యాలు కావాలని అక్కడి కలెక్టర్ తో గొడవ పెట్టుకుంది. అంతేకాకుండా.. కలెక్టర్ లేనప్పుడు ఆయన గదిలోని ఫర్నీచర్ ను తన రూమ్ లోకి షిప్ట్ చేసుకుంది.

నకిలీ ఓబీసీ, వికలాంగ కోటా కింద.. పదిహేనుకంటే ఎక్కువ సార్లు యూపీఎస్సీ ఎగ్జామ్ ను రాసినట్లు తెలుస్తోంది. సర్టిఫికేట్ లన్నింటిలో నకిలీ అడ్రస్, తల్లిదండ్రుల పేర్లను రాసినట్లు బైటపడింది. దీంతో యూపీఎస్సీ అధికారులు ఆమెపై విచారణకు ఏక సభ్య కమిషన్ ను నియమించింది. చీటింగ్ చేసినందుకు గాను.. యూపీఎస్సీ పూజా పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా, యూపీఎస్సీ ఏకసభ్య కమిషన్ పూజాపై విచారణ జరిపి సమగ్ర నివేదికను ఇచ్చింది. అదే విధంగా.. గతంలో యూపీఎస్సీ పూజాకు నోటీసులు జారీచేసింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

UPSC Maharashtra Trainee Ias Pooja Khedkar Pooja Khedkar Contovercy Pooja Khedkar Debars From Upsc

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Puja khedkar: పూజా ఖేడ్కర్ పై శాశ్వత నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న యూపీఎస్సీ..Puja khedkar: పూజా ఖేడ్కర్ పై శాశ్వత నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న యూపీఎస్సీ..Upsc debars Puja khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ కు యూపీఎస్సీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీదట భవిష్యత్తులో యూపీఎస్సీ ఎగ్జామ్ లలో పాల్గొనకుండా డిబార్ చేసింది.
और पढो »

Puja Khedkar: మహానటి అంటూ నెటిజన్ల పంచ్ లు.. వైరల్ గా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ మాక్ ఇంటర్వ్యూ..Puja Khedkar: మహానటి అంటూ నెటిజన్ల పంచ్ లు.. వైరల్ గా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ మాక్ ఇంటర్వ్యూ..Trainee ias puja khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ వివాదం ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా యూపీఎస్సీ బోర్డుపై కూడా కొందరు సందేహాలు సైతం వ్యక్తం చేస్తున్నారు.
और पढो »

चुकीला माफी नाही! IAS पूजा खेडकर राहत असलेल्या शासकीय विश्रामगृहात पोलिसांची टीम दाखलचुकीला माफी नाही! IAS पूजा खेडकर राहत असलेल्या शासकीय विश्रामगृहात पोलिसांची टीम दाखलIAS Pooja Khedkar Controversy, Pooja Khedkar Controversy, Maharashtra,IAS Pooja Khedkar Mother Video, Dr Pooja Khedkar Case, IAS Pooja Khedkar, Pooja Khedkar Another Expose, Medical Examination, Disability Certificate, Pune, Manorama Khedkar,Pooja Khedkar Mother Viral Video, Pune Khedkar Family,...
और पढो »

IAS Pooja Khedkar: 'पूजा गैर-क्रीमी लेयर OBC, विकलांगता प्रमाणपत्र की पात्र'; बेटी के बचाव में पिता का दावाIAS Pooja Khedkar: 'पूजा गैर-क्रीमी लेयर OBC, विकलांगता प्रमाणपत्र की पात्र'; बेटी के बचाव में पिता का दावाIAS Pooja Khedkar: 'पूजा गैर-क्रीमी लेयर OBC, विकलांगता प्रमाणपत्र की पात्र'; बेटी के बचाव में पिता का दावा Father Dilip defends IAS Pooja Khedkar says daughter has done nothing wrong
और पढो »

Loan Waiver: రేవంత్‌ రెడ్డి సంచలనం.. ఆగస్టు 15 కాదు.. జూలై 18వ తేదీనే రుణమాఫీLoan Waiver: రేవంత్‌ రెడ్డి సంచలనం.. ఆగస్టు 15 కాదు.. జూలై 18వ తేదీనే రుణమాఫీTelangana Crop Loan Waiver Rs 1 Lakh On July 18th: రుణమాఫీ విషయంలో రేవంత్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రుణమాఫీ అమలును ముందుకు జరిపి సంచలనం సృష్టించింది.
और पढो »

YS Jagan Dharna: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సంచలనం.. ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్YS Jagan Dharna: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సంచలనం.. ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్YS Jagan Dharna At Delhi For President Rule In AP: టీడీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న దాడులపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
और पढो »



Render Time: 2025-02-16 00:56:47