YS Jagan Dharna At Delhi For President Rule In AP: టీడీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న దాడులపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
IPL 2025 Mega Auction: ఓ ఆటగాడి కోసం కావ్య మారన్, ప్రీతి జింటా మధ్య బిగ్ ఫైట్.. ఆ సెన్సేషనల్ ప్లేయర్ ఎవరంటే..?BSNL Network: రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్.. రెండు వారాల్లో ఎంత మంది నెట్ వర్క్ మార్చుకున్నారంటే..?Puja khedkar: సంచలనంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ నిర్వాకం.. వెలుగులోకి వచ్చిన మరిన్ని షాకింగ్ విషయాలు..ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ కార్యకర్త చేతిలో దారుణహత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్ కుటుంబసభ్యులను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. తాడేపల్లి నుంచి రోడ్డుమార్గాన శుక్రవారం జగన్ వినుకొండకు చేరుకున్నారు. రషీద్‌కు నివాళులర్పించి అతడి కుటుంబసభ్యులను పరామర్శించారు. మీకు అండగా ఉంటామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. రషీద్ ఘటనపై జగన్ భావోద్వేగానికి గురయ్యారు. జగన్ వెంట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నాయకులు భారీగా తరలివచ్చారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
SBI loan Interest Rates: SBI కస్టమర్లకు షాకింగ్ న్యూస్..లోన్ తీసుకున్న వారికి EMI భారం మరింత పెరిగే చాన్స్..!
Ysrcp Vinukonda Rasheed Murder Palnadu District Vinukonda Murder President Rule Jagan Tour Jagan News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YS Jagan: చంద్రబాబూ.. నీ పాపాలు పండుతున్నాయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్..Nellore city: మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లురుకు వెళ్లి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »
YS Jagan Save A Life: నిండు ప్రాణం కాపాడిన మాజీ సీఎం వైఎస్ జగన్.. తన కాన్వాయ్‌లోYS Jagan Mohan Reddy Saves A Life: ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపాడారు. తన కాన్వాయ్‌లోని 108లో ఆస్పత్రికి పంపి ప్రాణం దక్కేలా జగన్ చేశారు. ఆపదంటే వెంటనే సహాయం అందించే గొప్ప గుణం ఉందని నిరూపించుకున్నారు.
और पढो »
YSR Birth Anniversary: ఎవరికీ తెలియని వైఎస్సార్‌కు సంబంధించిన ఈ 10 ముఖ్యమైన విషయాలు తెలుసా?Top 10 Facts About Former CM YS Rajasekhara Reddy: ఉమ్మడి ఏపీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 జయంతి సందర్భంగా వైఎస్సార్‌కు సంబంధించిన అతి ముఖ్యమైన 10 విషయాలు తెలుసుకోండి.
और पढो »
YS Jagan Mohan Reddy: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తొలి లేఖ.. ఇక అధికార కూటమి దయమీదే..!YS Jagan Letter to Speaker Ayyanna Patrudu: విపక్షంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నకు ఆయన లేఖ రాశారు.
और पढो »
YS Jagan: ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లాలనుకున్నా.. మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్..?.Ap Assembly elections results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ బిగ్ షాక్ కు గురయ్యారంటా. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన తన సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వార్తలలో నిలిచాయి.
और पढो »
YS Jagan Case: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు భారీ ఎదురుదెబ్బ.. త్వరలోనే జైలుకు?Telangana High Court Orders Daily Hearing In YS Jagan Cases: పదవి కోల్పోయిన మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ భారీ ఉచ్చు అలుముకుంటోంది. ఈ క్రమంలోనే జగన్‌పై భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
और पढो »