YS Jagan Save A Life: నిండు ప్రాణం కాపాడిన మాజీ సీఎం వైఎస్‌ జగన్.. తన కాన్వాయ్‌లో

YS Jagan Mohan Reddy समाचार

YS Jagan Save A Life: నిండు ప్రాణం కాపాడిన మాజీ సీఎం వైఎస్‌ జగన్.. తన కాన్వాయ్‌లో
Saves A Life108 AmbulancePulivendula
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

YS Jagan Mohan Reddy Saves A Life: ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కాపాడారు. తన కాన్వాయ్‌లోని 108లో ఆస్పత్రికి పంపి ప్రాణం దక్కేలా జగన్‌ చేశారు. ఆపదంటే వెంటనే సహాయం అందించే గొప్ప గుణం ఉందని నిరూపించుకున్నారు.

7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు..!Bank Holiday on Monday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. ఎందుకో ముందుగా తెలుసుకోండి..అధికారంలో ఉన్నా లేకపోయినా అన్న అంటే పలుకుతాడు. ఆపదంటే వెంటనే స్పందిస్తాడనే పేరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఉంది. ఎన్నికల్లో ఘోరంగా ఓటమిని చవిచూసిన జగన్‌ ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం పులివెందులపైనే ప్రత్యేక దృష్టి సారించారు.

కాన్వాయ్‌లోని 108 అంబులెన్స్‌ ద్వారా బాధితుడు నరేంద్రను హుటాహుటిన ఆక్సిజన్‌ సహాయంతో పులివెందులలోని మెడికల్‌ కళాశాలకు తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స అందించడంతో నరేంద్ర ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం నరేంద్ర కోలుకుంటున్నాడు. ఆపత్కాలంలో వైఎస్‌ జగన్‌ స్పందించడంతో అతడి ప్రాణాలు దక్కాయని నరేంద్ర స్నేహితులు, కుటుంబసభ్యులు ఈ సందర్భంగా జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాగా అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్‌ ఇలాగే మానవత్వం ప్రదర్శించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Bonalu 2024: హైదారాబాద్ లో బోనాల సంబురం.. తొలి బొనం గోల్గొండలోనే ఎందుకు సమర్పిస్తారు.. ఈ స్టోరీ మీకు తెలుసా..?Revanth-chandrababu

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Saves A Life 108 Ambulance Pulivendula Kadapa District AP News YS Jagan

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

YS Jagan: చంద్రబాబూ.. నీ పాపాలు పండుతున్నాయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్..YS Jagan: చంద్రబాబూ.. నీ పాపాలు పండుతున్నాయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్..Nellore city: మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లురుకు వెళ్లి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Ex Cm YS Jagan: ఏపీ ఎలన్ మస్క్ గా వైఎస్ జగన్.. వరుస ట్విట్ లతో చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు..Ex Cm YS Jagan: ఏపీ ఎలన్ మస్క్ గా వైఎస్ జగన్.. వరుస ట్విట్ లతో చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు..EVM Hacking row: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఈవీఎంలపై చేసిన ట్విట్ తీవ్ర దుమారంగా మారింది. ఈవీఎంలను అమెరికా లాంటి అగ్రదేశాలు ఉపయోగించడంలేదని అన్నారు.
और पढो »

YS Jagan: ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లాలనుకున్నా.. మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్..?.YS Jagan: ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లాలనుకున్నా.. మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్..?.Ap Assembly elections results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ బిగ్ షాక్ కు గురయ్యారంటా. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన తన సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వార్తలలో నిలిచాయి.
और पढो »

YS Jagan Mohan Reddy: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తొలి లేఖ.. ఇక అధికార కూటమి దయమీదే..!YS Jagan Mohan Reddy: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తొలి లేఖ.. ఇక అధికార కూటమి దయమీదే..!YS Jagan Letter to Speaker Ayyanna Patrudu: విపక్షంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నకు ఆయన లేఖ రాశారు.
और पढो »

YS Jagan Case: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు భారీ ఎదురుదెబ్బ.. త్వరలోనే జైలుకు?YS Jagan Case: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు భారీ ఎదురుదెబ్బ.. త్వరలోనే జైలుకు?Telangana High Court Orders Daily Hearing In YS Jagan Cases: పదవి కోల్పోయిన మాజీ సీఎం వైఎస్‌ జగన్ చుట్టూ భారీ ఉచ్చు అలుముకుంటోంది. ఈ క్రమంలోనే జగన్‌పై భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
और पढो »

YSR Birth Anniversary: ఎవరికీ తెలియని వైఎస్సార్‌కు సంబంధించిన ఈ 10 ముఖ్యమైన విషయాలు తెలుసా?YSR Birth Anniversary: ఎవరికీ తెలియని వైఎస్సార్‌కు సంబంధించిన ఈ 10 ముఖ్యమైన విషయాలు తెలుసా?Top 10 Facts About Former CM YS Rajasekhara Reddy: ఉమ్మడి ఏపీ సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 75 జయంతి సందర్భంగా వైఎస్సార్‌కు సంబంధించిన అతి ముఖ్యమైన 10 విషయాలు తెలుసుకోండి.
और पढो »



Render Time: 2025-02-12 22:21:53