Sheikh Hasina: భారత్‌లో తలదాచుకున్న షేక్‌ హసీనాకు భారీ షాక్‌.. వెల్కమ్‌ చెప్పని బ్రిటన్‌

Sheikh Hasina समाचार

Sheikh Hasina: భారత్‌లో తలదాచుకున్న షేక్‌ హసీనాకు భారీ షాక్‌.. వెల్కమ్‌ చెప్పని బ్రిటన్‌
Sheikh RehanaBritainBritish Govt
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Big Shock To Sheikh Hasina: దేశంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలతో పారిపోయి భారతదేశంలో తలదాచుకున్న షేక్‌ హసీనాకు భారీ షాక్‌ తగిలింది. బ్రిటన్‌ ప్రభుత్వం ఆమె రాకకు నిరాకరించింది.

రిజర్వేషన్ల రద్దు లొల్లి తీవ్ర రూపం దాల్చడంతో బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చేయి దాటాయి. దేశం మొత్తం అల్లకల్లోలం కావడంతో ప్రధానమంత్రిగా ఉన్న షేక్‌ హసీనా భారత్‌కు శరణార్థిగా వచ్చారు. ఇక్కడకు వచ్చాక ఆమె తన పదవికి రాజీనామా చేసి ప్రస్తుతం సాధారణ ఎంపీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో తలదాచుకుంటున్న ఆమె బ్రిటన్‌కు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. లండన్‌ వెళ్లేందుకు ప్రయత్నాలు చేయగా అవి విఫలమయ్యాయి.శరణార్థిగా తాము ఆశ్రయం ఇచ్చేందుకు సిద్ధంగా లేమని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది.

శరణార్థిగా వచ్చిన మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా భారతదేశంలో తాత్కాలికంగా బస చేస్తున్నారు. అయితే ఆమె ఎక్కడ ఉంటున్నారనేది అందరిలో మెదలుతున్న ప్రశ్న. ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని భారత వాయుసేనకు చెందిన 'హిండన్ ఎయిర్‌బేస్'లో హసీనా నివసిస్తున్నారు. హిండన్ ఎయిర్‌బేస్‌లోనే అతిథి గృహంలో ఆమె బసకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె ఉన్నన్నాళ్లు ఈ ఎయిర్‌బేస్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లోని కొన్ని అసాంఘిక శక్తులు హసీనాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Bengaluru Woman: మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ.. వెనుక వైపు నుంచి గట్టిగా వాటేసుకుని.. వైరల్ గా మారిన వీడియో..Budh Gochar 2024

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sheikh Rehana Britain British Govt London Sheikh Hasina Passport Hindan Air Force Station

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sheikh Hasina: షేక్ హసీనా ఆసక్తికరమైన విద్యార్హత.. ఆమె పొలిటికల్‌ కెరీర్ పై ఓ లుక్‌..!Sheikh Hasina: షేక్ హసీనా ఆసక్తికరమైన విద్యార్హత.. ఆమె పొలిటికల్‌ కెరీర్ పై ఓ లుక్‌..!Sheikh Hasina Impressive Educational Qualification: ప్రస్తుతం బంగ్లాదేశ్‌ అట్టుడికిపోతుంది. ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లారు.
और पढो »

Vigilance Inquiry: జగన్‌ పాలనలోని అధికారులకు భారీ షాక్‌.. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయంVigilance Inquiry: జగన్‌ పాలనలోని అధికారులకు భారీ షాక్‌.. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయంVigilance Inquiry On AV Dharma Reddy And Thumma Vijay Kumar: గత ప్రభుత్వంలో కీలక అధికారులుగా కొనసాగిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. వారిపై విచారణకు ఆదేశించింది.
और पढो »

हसीना के विरोधी PM आवास में घुसे, लूट मचाई: खाना खाया, टैंक लेकर सड़कों पर उतरे सैनिकों को धन्यवाद दिया, बा...हसीना के विरोधी PM आवास में घुसे, लूट मचाई: खाना खाया, टैंक लेकर सड़कों पर उतरे सैनिकों को धन्यवाद दिया, बा...बांग्लादेश में क्या हुआ 10 फोटोज और वीडियोज में समझिए...BANGLADESH, SHEIKH HASINA, INDIA-BANGLADESH, BANGLADESH ARMY, LONDON, MODI-SHEIKH HASINA
और पढो »

Sheikh Hasina का हुआ तख्तापलट, Bangladesh संकट से भारत की बढ़ी टेंशन!Sheikh Hasina का हुआ तख्तापलट, Bangladesh संकट से भारत की बढ़ी टेंशन!Sheikh Hasina's coup, India's tension increased due to Bangladesh crisis! Sheikh Hasina का हुआ तख्तापलट, Bangladesh संकट से भारत की बढ़ी टेंशन!
और पढो »

बांग्लादेश तख्तापलट पर ब्रिटेन ने दी तीखी प्रतिक्रिया, US और EU ने दी ये सलाहबांग्लादेश तख्तापलट पर ब्रिटेन ने दी तीखी प्रतिक्रिया, US और EU ने दी ये सलाहBreaking News: NSA Ajit Doval ने Hindon Airbase पर Sheikh Hasina से की मुलाकात
और पढो »

बांग्लादेश तख्तापलट पर ब्रिटेन ने दी तीखी प्रतिक्रिया तो US और EU ने दी यह सलाह; भारत क्या कर रहा?बांग्लादेश तख्तापलट पर ब्रिटेन ने दी तीखी प्रतिक्रिया तो US और EU ने दी यह सलाह; भारत क्या कर रहा?Breaking News: NSA Ajit Doval ने Hindon Airbase पर Sheikh Hasina से की मुलाकात
और पढो »



Render Time: 2025-02-13 22:16:29