Hyundai announces bumper discount offer on Hyundai i20 with 45 thousand Hyundai i20 Discount: హ్యుండయ్ కంపెనీకు చెందిన బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు ఐ20. హ్యుండయ్ కంపెనీ ఈ కారుపై బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. ఏకంగా 45 వేల రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది
Hyundai i20 Discount: దేశంలో హ్యుండయ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. హ్యాచ్‌బ్యాక్ కార్లలో ప్రముఖంగా చెప్పుకోవల్సింది హ్యుండయ్ ఐ20. మంచి మైలేజ్ ఇచ్చే కారు కావడంతో చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడీ కారుపై హ్యుండయ్ కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం.Romantic Cheating Story: ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై మోడల్ . ఇండస్ట్రియలిస్ట్ వారసుడి ప్రేమ వ్యవహారం.. ఇంతకీ ఏం జరిగిందంటే..BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ 150 రోజుల వ్యాలిడిటీ ఎంత చీప్ తెలిస్తే షాకవుతారు.. అదనంగా ఈ లాభాలు కూడా పొందుతారు..
Hyundai i20 కారుకు మార్కెట్‌లో చాలా క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఇండియాలో చాలా క్రేజ్ సంపాదించిన కారు ఇది. బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు. మంచి మైలేజ్ ఇస్తుంది. ఇప్పుడీ కారుపై కంపెనీ ప్రత్యేక డిస్కౌంట్ ప్రకటించింది. ఏకంగా 45 వేల వరకూ తగ్గింపు ఇస్తోంది. మీక్కూడా Hyundai i20 కొనే ఆలోచన ఉంటే వెంటనే త్వరపడటం మంచిది. ఎందుకంటే ఆగస్టు 31 వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 45 వేలు తగ్గింపు అంటే సాధారణ విషయం కాదు.
పండుగ సీజన్ వచ్చిన ప్రతి సారీ హ్యుండయ్ కంపెనీ వివిధ కార్లపై ప్రత్యేక తగ్గింపు ప్రకటిస్తుంటుంది. ఈ డిస్కౌంట్ అనేది అన్ని మోడల్ కార్లపై ఒకేలా ఉండదు. కారు మోడల్‌ని బట్టి డిస్కౌంట్ మారుతుంటుంది. Hyundai i20 పై హ్యుండయ్ కంపెనీ క్యాష్ డిస్కౌంట్ 35 వేలు ఇస్తోంది. ఇది కాకుండా ఎక్స్చేంజ్ బోనస్ 10 వేలు లభిస్తుంది. అంటే మొత్తం 45 వేల రూపాయలు తగ్గింపు ఉంటుంది.Hyundai i20లో 40కు పైగా అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 26 సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉంటాయి. మిగిలినవి మోడల్‌ను బట్టి మారుతుంటాయి.
Hyundai I20 Best Hatchback Car Special Discount Of Hyundai Hyundai Announces Bumper Discount On Hyundai I20 Special 45 Thousand Discount On Hyundai I20 Hyundai I20 Engine
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Redmi 13C 5G Price: 5000mAh బ్యాటరీ Redmi 13C 5G మొబైల్‌పై భారీ డిస్కౌంట్..రూ.600కే పొందవచ్చు!5000Mah Battery Redmi 13C 5G Mobile With Great Discount Offer For Rs.600 Full Details అమెజాన్‌లో Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో తెలుసుకోండి.
और पढो »
TGSRTC: రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ..TGSRTC Rakhi Pournami Offer: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన మొదట ఈ పథకాన్నే ప్రారంభించింది.
और पढो »
iPhone 15 Plus: ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ పై ఏకంగా రూ. 35 వేల డిస్కౌంట్.. ఎక్కడ కొనాలో తెలుసుకోండిiPhone 15 Plus: 90 వేల రూపాయల విలువైన ఐఫోన్ 15 ప్లస్ ప్రస్తుతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. కానీ విని ఎరుగని రీతిలో ఈ డిస్కౌంట్ ఉండనుంది. మీరు కొత్త ఐఫోన్ 15 ప్లస్ కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే, భారీ డిస్కౌంట్ తో ఎక్కడ కొనుగోలు చేసుకోవచ్చు తెలుసుకోండి.
और पढो »
Heavy Rains: తెలంగాణకు హై అలర్ట్.. రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుFive Days Heavy Rain Alert To Telangana: తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ తెలంగాణలో భారీ వర్ష ముప్పు పొంచి ఉంది.
और पढो »
Hyderabad Rain Live Updates : హైదరాబాద్‌లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్‌లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీ
और पढो »
TGSRTC: ఆ చిన్నారికి లైఫ్ టైమ్ ఫ్రీ బస్ పాస్.. పురుడు పోసిన స్టార్ నర్సుకు మరో బంపర్ ఆఫర్..డిటెయిల్స్ ఇవే..Raksha bandhan 2024: రాఖీ పండగ రోజున బస్సులో జన్మించిన చిన్నారిపై తెలంగాణ ఆర్టీసీ వరాల జల్లు కురిపించింది. ఈ మేరకు బస్ భవన్ లో కండక్టర్, డ్రైవర్ లతో పాటు,పురుడు పోసిన నర్సును బస్ భవన్ లో ఆర్టీసీ అధికారులు ఘనంగా సన్మానించారు.
और पढो »